
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ప్రణమో మనం కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. పవన్ కళ్యాణ్ అంటే చిన్నపటినుంచి ఇంట్లో వాళ్ళకి చాలా ముద్దంట. ముఖ్యంగా చిరంజీవి,సురేఖ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా గౌరవం అంట. చిరంజీవి భార్య సురేఖ అంటె వాళ్ళ కుటుంబంలో అందరికీ ( Surekha suggested Pawan Kalyan ) ఎంతో గౌరవం. ఎందుకంటే.. ఆమె కుటుంబ బాధ్యతలను అంత బాగా చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో అడుగుపెట్టడానికి కూడా కారణం మా వదిన సురేఖ గారే అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పడం జరిగింది.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పకన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియనటించింది. ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ.. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ మాత్రం హీరోగా ప్రూవ్ చేసేసుకున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ కి వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి. తర్వాత ( Surekha suggested Pawan Kalyan ) పవన్ కళ్యాణ్ సినిమా గోకులంలో సీత. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్ రాశి కలిసి నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ కి మంచి నేమ్ వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట రాశి ని అనుకోలేదంట.
ఎవరైనా కొత్త హీరోయిన్ ని చూద్దామని.. వేరే హీరోయిన్ ఎవరైతే బాగుంటారని ఆలోచిస్తున్నారంట. అయితే పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకే రాశిని పెట్టమని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ చెప్పారు అంట. కానీ ఆ సినిమాలో రాశి ని కాకుండా అక్కినేని వారసురాలని తీసుకుంటే ప్రమోషన్ కి బాగుంటుందని ఆమెను ( Surekha suggested Pawan Kalyan ) తీసుకోవడం జరిగిందట. కానీ ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. ఇక రెండో సినిమా గోకులంలో సీత వచ్చేసరికి.. ఆ టైటిల్ విని, ఆ స్టోరీ కూడా తెలుసుకొని.. చిరంజీవి భార్య మాత్రం సురేఖ కచ్చితంగా ఈ సినిమాలో రాశి ని పెట్టాలని పట్టు పట్టింది అంట. దానితో ఇక చేసేదేమీ లేక ఆమె మాటను గౌరవించి రాశి ని తీసుకున్నారు అంట.
సురేఖ సెలక్షన్ ప్రకారం పవన్ కళ్యాణ్ , రాశి నటించిన గోకులంలో సీత సినిమా మంచి హిట్ కొట్టింది. చాలా మంచి పేరు వచ్చింది. రాశికి కూడా మంచి పేరు వచ్చింది. ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన వదిన సురేఖ ఎప్పుడు ముందుంటారు అంట. మొత్తానికి మరి సురేఖ గారు రాశి పేరు చెప్పి ఉండకపోతే .. వేరే హీరోయిన్ గాని ఆ పాత్రలో పెట్టినా పైగా కొత్త హీరోయిన్ ని పెడితే.. అంత హుందాగా ఆ పాత్ర బరువుని మరి కరెక్ట్ గా బాగా చేయగలదో లేదో తెలీదుగానీ.. రాశీ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా నటించింది. దాంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.