Home Cinema Sunny Leone: ఆ విషయంలో భర్త చేతిలో దారుణంగా మోసపోయానంటూ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్....

Sunny Leone: ఆ విషయంలో భర్త చేతిలో దారుణంగా మోసపోయానంటూ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్. క్షణాల్లో వైరల్..

Sunny Leone: ప్రముఖ బాలీవుడ్ నటి ఒకప్పటి హాలీవుడ్ నటి అదే లెండి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సుందరి సన్నీలియోన్ గురించి చెప్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ చిన్న పోరగాడిని అడిగిన ఇట్టే చెప్తాడు. అలాంటిది ఆమె సంపాదించుకున్న క్రేజ్. ఒకప్పుడు శృంగార భరిత సన్నివేశాలలో నటించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ నటిగా మారిపోవడమే కాకుండా.. పలు వెబ్ సిరీస్ అలాగే స్పెషల్ ఐటెం సాంగ్స్ తో అందరి మతులు పోగోడుతూ గొప్ప గుర్తింపు మూట కట్టుకుందని చెప్పాలి. గ్లామర్ పాత్రలతో అందరి మతులు పోగోడుతూ మరింత పాపులాటిని దక్కించుకుందని చెప్పాలి. ఇక సన్నీలియోన్ కాళీ సమయం దొరుకుతే చాలు అప్పుడప్పుడు తన భర్తతో కలిసి వెకేషన్ లకి వెళ్తూ ఉంటుంది.

sunny-leone-reveals-that-she-got-cheated-by-that-star-celebrity

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని సైతం పంచుకుంటుంది. చివరికి తన వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి ఇంస్టాగ్రామ్ లో భారీ స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదే క్రమంలో ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అదేంటంటే ఆ విషయంలో నేను నా భర్త చేతిలో దారుణంగా మోసపోయాను అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో అ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. మరి ఆ విషయం తెలుసుకునే వివరాల్లోకి వెళ్ళనట్లయితే.. ఇటీవలే తన భర్త మరియు పిల్లలతో దుబాయ్ వెకేషన్ ట్రిప్ కి వెళ్ళిన సన్నిలియోన్ తన భర్త చేసిన మోసం గురించి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు చెబుతూ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోని అయితే షేర్ చేసింది.

See also  Subba Raju: పెళ్లి కాకపోవడానికి రీజన్ చెప్పిన సుబ్బరాజు.. తనకి అదంటే భయమంట!

sunny-leone-reveals-that-she-got-cheated-by-that-star-celebrity

మరి ఆ వీడియోలో ఏముందంటే.. తన భర్త డానియల్ వెవర్.. కిచెన్ లోకి వెళ్లి ఏదో తింటుంటాడు. అతను ఏం చేస్తున్న విషయం క్లియర్ గా తన ఎదురుగా ఉన్న గ్లాస్ అద్దంలో హాల్లో కూసున్న సన్నీలియోన్ (Sunny Leone) కి కనబడుతుంది. దాంతో సన్నీలియోన్ హాల్లో కూర్చుని తన భర్త డానియల్ ను ఏం చేస్తున్నావని అడుగుతుంది. దాంతో వెంటనే డానియల్ నీళ్లు తాగుతున్నానని చెప్తాడు. అయితే సన్నీలియోన్ నువ్వు అబద్దం చెప్తున్నావు. నాకు నువ్వేం చేస్తున్నావు ప్రతి ఒక్క విషయం క్లియర్ గా నీ ఎదురుగా ఉన్న అద్దంలో కనిపిస్తుంది అని చెప్తుంది. నువ్వు ఐస్ క్రీమ్ తింటూ నాకు అబద్ధం చెప్తున్నావు కదు అని వెంటనే చెప్పగా

See also  Vijay Antony: బిచ్చగాడు 2 తో విజయ్ ఆంటోని పరిస్థితి ఇలా..

sunny-leone-reveals-that-she-got-cheated-by-that-star-celebrity

మర్యాదగా ఐస్ క్రీమ్ మొత్తం తీసుకుని ఇక్కడ హాల్లో కూసుందురా అని సన్నీలియోన్ తన భర్తతో చెప్పగా.. తన భర్త డానియల్ ఐస్ క్రీమ్ పట్టుకొని సన్నీలియోన్ దగ్గరికి వస్తాడు. ముందుగానే ఈ వీడియో మొత్తం షూట్ చేయగా సన్నీలియోన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం గురించే ఆ వీడియోకి టైటిల్ గా నా భర్త నన్ను మోసం చేశాడని పెట్టగా.. ఈ వీడియో చూసిన చాలా మంది నేటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో..

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)