Home Cinema Suhasini – Chiranjeevi : చిరంజీవి గన్ తో బెదిరించాడన్న భయంకర విషయాన్ని బయటపెట్టిన సుహాసిని..

Suhasini – Chiranjeevi : చిరంజీవి గన్ తో బెదిరించాడన్న భయంకర విషయాన్ని బయటపెట్టిన సుహాసిని..

suhasini-revealed-that-action-about-chiranjeevi-became-viral

Suhasini and Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా, అందరికీ అన్ని మంచి చెడులు చెబుతూ, అన్ని కష్టసుఖాలను చూసుకునే పెద్దగా కూడా ఆయన నిలబడుతున్నారు. ఇక ( Suhasini revealed about Chiranjeevi ) చిరంజీవి తన సినిమాలతో ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది కూడా ఇంకా హుషారుగా తన కొడుకుతో సమానంగా డాన్స్ చేస్తూ మరీ ప్రేక్షకుల్ని ఎంజాయ్ చేయిస్తున్నారు.

Suhasini-revealed-chiranjeevi

నిరంతరం చిరంజీవి కృషి ఆయన అభిమానుల్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే ప్రయత్నంలోనే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వయసు పెరిగే కొద్దీ కూడా ఇంకా హుషారుగా, ఇంకా ఆనందంగా, ఇంకా కొత్తగా నటించడానికి.. స్టెప్పులు వేయడానికి ఆయన ఎప్పుడూ వెనకాడ లేదు. చిరంజీవి సినిమాలతో ఎంత ( Suhasini revealed about Chiranjeevi ) బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్ ని కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసే మనిషి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన కుటుంబ సభ్యులతో ప్రతి వేడుకను ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. చిరంజీవి సినిమాలు, ఆయన కుటుంబం మాత్రమే కాకుండా.. తోటి వాళ్లతో , ఆయన ఫ్రెండ్స్ తో, ఆయనతో కలిసి నటించిన వాళ్లతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉండే మనిషి.

See also  Balakrishna - Ram Charan : సంచలనమైన వార్త వెలుగులోకి.. బాలయ్యకు భారీ నష్టం చేసిన రామ్ చరణ్..

Suhasini-comments-chiranjeevi-viral

ముఖ్యంగా ఆయన యంగ్ ఏజ్ లో కలిసిన నటించిన హీరోయిన్స్ అందరితోనీ ఇప్పటికీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళందరితో అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అని పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికి ( Suhasini revealed about Chiranjeevi ) వాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్లకి, ఫంక్షన్లకి అన్నిటికి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తారు. ఇటీవల రాధ కూతురు పెళ్లికి వెళ్లి చిరంజీవి ఎంత ఎంజాయ్ చేశాడో ఆ ఫోటోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అలా చిరంజీవి ఎప్పటికప్పుడు తన జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ బ్రతకడం అభిమానులకు ఆనందాన్నిస్తుంది.

See also  Samantha: సమంత తన అభిమానులని అతి పెద్ద ఆశ్చర్యానికి గురి చేసిన వీడియో వైరల్..

Suhasini-revealed-about-chiranjeevi

చిరంజీవికి , సుహాసిని ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా కూడా ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటారు. ఎప్పుడు గెట్ టుగెథెర్ లో కలుస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుహాసిని ఒకసారి తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ షో ఇచ్చింది. వీడియో లైవ్ లో ఉండగానే చిరంజీవి వీడియో కాల్ చేశారు. అప్పుడు సుహాసిని చిరంజీవి గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. కేరళలో అదిలాపల్లిలో షూటింగ్ చేస్తున్న టైంలో చిరంజీవి గారు కారు ముందును వెళ్తుంటే.. మేము ఆడవాళ్ళందరూ కూడా వెనక కారులో వెళ్తున్నాం. అప్పుడు కొందరు ఆకతాయి వాళ్ళు తాగి వచ్చి.. అక్కడ మమ్మల్ని బెదిరిస్తుంటే.. చిరంజీవి ఆయన దగ్గర ఉన్న గన్ తీసి వాళ్ళని బెదిరించారు. దాంతో సినిమా షూటింగ్ వాళ్ళు కూడా వస్తే వాళ్ళందరూ పోయారు.సినిమాల్లో ఉండే రిల్ హీరో మాత్రమే కాదు చిరంజీవి బయట కూడా రియల్ హీరో మా చిరంజీవి అని సుహాసిని పొగడ్డం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చూసి దాన్ని వైరల్ చేస్తున్నారు.