Home Cinema Writer Padamabhushan: మరో ఇంట్రస్టింగ్ కథతో రాబోతున్న సుహాస్ – రైటర్ పద్మభూషణ్

Writer Padamabhushan: మరో ఇంట్రస్టింగ్ కథతో రాబోతున్న సుహాస్ – రైటర్ పద్మభూషణ్

 మరో ఇంట్రస్టింగ్ కథతో రాబోతున్న సుహాస్ – రైటర్ పద్మభూషణ్

Writer Padamabhushan: సుహస్ హీరో గా నటిస్తున్న రైటర్ పద్మభూషన్ ఇవాళ విడుదలయ్యింది. హీరొయిన్ టీనా శిల్పరాజ్, చిత్రానికి శణ్ముక ప్రశాంత్ దర్శకత్వం వహించగా, ఈమూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది ఇందులో హీరో రైటర్ గా నటించనున్నాడు,  ఫిబ్రవరి 3 న గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతుంది. కలర్ ఫౌటో తర్వాత మరొక ఫుల్ లెంత్ రోల్ మూవీలో సుహాస్ నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన హిట్ 2 లో విలన్ గా నటించి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మరియు పాటలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి..

See also  Allu Arjun: పవన్ కళ్యాణ్ కి సరైన స్పాట్ పెట్టడానికే అల్లుఅర్జున్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి.. ఈ మాస్టర్ ప్లాన్ అతనిదేనంట!

ఇవాళ విడుదలైన ట్రైలర్ సినిమా అంచనాలను మరింత పెంచే విధంగా ఉన్నాయి.

ట్రలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. హీరో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు ఓ పెద్ద రైటర్ అవ్వాలనుకుంటాడు.

కానీ కుటంబ పరిస్థితుల దృష్యా అతడు కన్న కలలకు అడ్డంకులు, ఇదే క్రమంలో అతడి జీవితంలోకి వచ్చే ప్రేమ కథలో ట్విస్ట్ లా మారి సినిమా నడుస్తుంది. అతి కష్టం మీద పుస్తకం రాసి దానిని అమ్మే ప్రయత్నంలో పడరానిపాట్లు పడుతూ సాగుతున్న హీరో  ఫన్నీగా అనిపించినా, హీరోయిన్ చెప్పే డైలాగ్ నువ్వు రైటర్ వి కాదా అని అది మళ్ళీ ఆసక్తి రేపుతుంది.

See also  Kalpana Rai: కల్పనా రాయ్ ఆస్థి మొత్తాన్ని వాళ్ళకి దానం చేస్తే.. చివరికి ఆ నలుగురు సినిమా ఎలా కనబడిందంటే..

మొత్తానికి ట్రైలర్ అందరినీ మెప్పించేలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది దీంతో ధియేటర్ లో చూసెయ్యాల్సిందే అన్నట్టుగా ఉంది.

ట్రలర్ కు మంచి పాజిటీవ్ వైబ్స్ వచ్చిన కారణంగా సినిమా రిలీజై మంచి ఓపనింగ్స్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.  చూద్దాం మరి సుహస్ సక్సెస్ ఎలా రాసిపెట్టుందో