రహస్యంగా పెళ్లి చేసుకుని అందరిని షాక్ కు గురి చేసిన స్టార్ హీరోయిన్స్ విళ్ళే
సావిత్రి
జెమినీ గణేశా అని పిలవబడే రామస్వామి గణేష్ అన్న 1952లో ఎవరికి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. అప్పటికి జెమినీ గణేష్ కి పెళ్లయి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. సావిత్రి కి జెమినీ గణేషన్ 1948 లో మొదటి సారి కలిశారు.
జయప్రద
1986 ఫిబ్రవరి 22న జయప్రద ఆమె నిర్మాత అయిన శ్రీకాంత్ నేహతాను రహస్యంగా వివాహం చేస్తుంది. ఇప్పటికే చంద్రతో వివాహం జరిగింది మరియు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారు. అప్పట్లో ఈ వివాహం చాలా వివాదాల కుటుంబాలు లేపింది.
ప్రత్యేకించి నహతా తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదం వివాహం చేసుకున్నాడు. జయప్రదకు శ్రీకాంత్ నేహతకు ఒక కొడుకు కలిగి ఉన్నారు.
శ్రీ దేవి
శ్రీదేవి ఏ విషయాలు అంత సులువుగా ప్రకటించదు తన గోప్యత గురించి చాలా వివేకంతో ఉంటారు. చాలా అరుదుగా ఇంటర్య్వూలు ఇస్తుంటారు అలా తన వ్యక్తిగత విషయాలు తన జీవితం గురించి చర్చించారు.
తొలినాళ్ళలో తను కలిసి నటించిన స్టార్ హీరో జాగ్ ఉతా ఇన్సాన్ నటుడు మిథున్ చక్రవర్తిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది.
దేవయాని
ఆమె చాలా సంవత్సరాలుగా కొన్ని చిత్రాలకు పనిచేసిన దర్శకుడు రాజకుమారన్ తో డేటింగ్ చేసింది.
కానీ దేవయాని తల్లిదండ్రులు వీరిద్దరూ ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఈ జంట పారిపోయి 2001 ఏప్రిల్ 9న వ్యక్తిగతంగా వివాహం చేసుకున్నారు.
వీళ్ళకి ఇద్దరు కుమార్తెలున్నారు ఇనయ మరియు ప్రియాంక.
శ్రేయ శరన్:
రష్యా కు చెందిన ఆండ్రి కోషివ్ ను 19 మార్చి 2018 లో వివాహం చేసుకుంది.
వీరిద్దరికీ జనవరి 10 2021లో ఒక కుమార్తె ఉందని ప్రకటించింది.