Home Cinema Tamannaah Bhatia: మెగాస్టార్ సూపర్ స్టార్ లను ముంచేయబోతున్న తమన్నా.. దేవుడా మహేష్ మాత్రం ఆగడు..

Tamannaah Bhatia: మెగాస్టార్ సూపర్ స్టార్ లను ముంచేయబోతున్న తమన్నా.. దేవుడా మహేష్ మాత్రం ఆగడు..

star-heroes-considering-tamannaah-bhatia-as-unlucky-because-of-her-flops

Tamannaah Bhatia : తమన్నా అనగానే అందరికీ హ్యాపీ డేస్ సినిమా గుర్తుకు వస్తాది. ఎందుకంటే చాలామంది తమన్నా మొదటి సినిమా హ్యాపీడేస్ అని అనుకుంటారు. కానీ నిజానికి తమన్నా మొదటి సినిమా హ్యాపీ డేస్ కాదు. తమన్నా మొదటి సినిమా శ్రీ.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుపెట్టిన తమన్నా అంతగా ఎవ్వరిని ఆకట్టుకోలేకపోయింది. దీని తరవాత హ్యాపీడేస్ లో నటించి మంచి పేరు పొందింది. అక్కడ నుంచి తమన్నా ( Tamannaah Bhatia as unlucky ) కి వరుసగా ఆఫర్స్ రావడం మొదలు పెట్టాయి. అతి తక్కువ కాలంలోనే తమన్నా అందరు స్టార్ హీరోల సరాసనా నటించేసింది. తమన్నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఆమె అందాన్ని చెక్కు చెదరనివ్వలేదు.

star-heroes-considering-tamannaah-bhatia-as-unlucky-because-of-her-flops

ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ అభిమానులకు చాలా నచ్చుతాది. అందుకే ఆమెని మిల్కీ బ్యూటీ తమన్నా అని అంటారు. అయితే ఇప్పుడు ఆమె మీద సోషల్ మీడియాలో ఒక ప్రచారం వైరల్ గా మారుతుంది. అదేమిటంటే.. తమన్నా స్టార్ హీరోలకి శాపంగా మారుతుందట. తమన్నా ( Tamannaah Bhatia as unlucky ) కెరియర్ లో హిట్ అయిన సినిమాలు అలాగే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి గాని.. కొంత మంది స్టార్ హీరోలకు మాత్రం ఆమె అట్టర్ ఫ్లాప్ లు ఇచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఆ గోల ఏమిటో ఒక లుక్కేసి తెలుసుకుందాం. తమన్నా లిస్ట్ లో మొదట పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తమన్నా పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా అట్టర్ ఫ్లావు అయ్యింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఊసరవెల్లి సినిమాలో తమన్నా నటించింది.

See also  Niveda Thomas: ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి నివదితా థామస్ వెళ్ళడానికి అసలు కారణం ఇదేనా.?

star-heroes-considering-tamannaah-bhatia-as-unlucky-because-of-her-flops

ఈ సినిమా మూల కథ ఎంత బాగున్నా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాగే మహేష్ బాబు సినిమా ఆగడు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. భారీగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో కూడా తమన్నానే. అలాగే అల్లు అర్జున్ తో నటించిన బద్రీనాథ్ కూడా ఎంత డిజాస్టర్ అయ్యిందో తెలిసినదే. ఇక ఈమె ( Tamannaah Bhatia as unlucky ) నటించిన బాహుబలి హిట్ అయింది కానీ అందులో సెకండ్ హీరోయిన్. అలాగే ఎఫ్2 , ఎఫ్ 3 సినిమాలలో కూడా ఈమె ఒక్కర్తే హీరోయిన్ కాదు. అందుకని ఆ సినిమాలు బతికాయంట. ఇలా తమన్నా గురించి ఆరా తీస్తూ.. చిరంజీవి హీరోగా వస్తున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా తమన్నా చేస్తుందన్న విషయం తెలిసినదే.. దీనితో చిరంజీవి అభిమానులు భయపడుతున్నారు.

See also  Prabhas - NTR : ప్రభాస్ లక్ ని ఎన్టీఆర్ అలా లాక్కున్నాడా.. మరి సలార్ కల్కి?

star-heroes-considering-tamannaah-bhatia-as-unlucky-because-of-her-flops

ఈ టైం లో చిరంజీవికి ఫ్లాప్ వస్తే చాలా కష్టం అని.. అసలు చిరు తమన్నా ని హీరోయిన్ గా ఎందుకు ఒప్పుకున్నాడని వాపోతున్నారు. అలాగే ఇవన్నీ ఆరా తీసిన నెటిజనులు మెగా స్టార్ సూపర్ స్టార్ లను ముంచేయబోతున్న తమన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. దీనితో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలర్ట్ అయ్యారు. అయితే సూపర్ స్టార్ అంటే టాలీవుడ్ సూపర్ స్టార్ కాదు.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ సినిమాలో తమన్నా నటిస్తుంది. అందుకని మెగా స్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ని తమన్నా ముంచేస్తాదా? అంటూ కామెంట్స్ పెడుతుంటే.. దేవుడా సూపర్ స్టార్ అంటే మా మహేష్ బాబు కాదు కదా.. ఒకవేళ మా మహేష్ బాబు కి ఈ ఆఫర్ వచ్చినా.. ఆగడు సినిమా అనుభవం ఉంది కాబట్టి.. ఆ ప్రాజెక్ట్ నుంచి పారిపోకుండా ఆగడు.. అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు..