Sridevi Insulted: అతి లోక సుందరి గా యావత్ దేశం మొత్తం సుపరిచితంగా పరిచయమైన శ్రీదేవి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఇక తను దేశంలో ఉన్న అన్ని భాషలలో ప్రతి ఒక్క సినిమాలు నటించినది. ఆమె దేశ వ్యాప్తంగా ఏ నటికి లేని గుర్తింపుని కేవలం కైవసం చేసుకుంది శ్రీదేవి.. మొదట తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలు నటించి ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా మిగతా ఇండస్ట్రీలలో కూడా రాణించగలిగింది. అలా సౌత్ లో అన్ని భాషలలో నటించిన తర్వాత నార్త్ లో కూడా ఎంటర్ అయ్యి నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అలాంటి శ్రీదేవి సినిమాలలో నటించే సమయంలో ఎంతో పొగరుగా ఉండేదని ఇండస్ట్రీలో తరుచు కొంత మంది మాట్లాడుకుంటు ఉండేవాళ్లట. కాగా ఇలాంటి శ్రీ దేవి స్టార్ కమెడియన్ చూసి అతనుంటే ఆ సినిమాలో నేను నటించనని వెళ్ళిపోయిందట మరి ఆ కమీడియన్ ఎవరు మనం ఇప్పుడు తెలుసుకుందామా..
అయితే ఒకానొక సమయంలో ఆమె మన తెలుగు చిత్ర డైరెక్టర్ లు ఆమె దగ్గరికి వెళ్ళగా ఎన్నో రకాల కండిషన్లు పెడుతూ ఉండేది. అలా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం మూడు సార్లు కోల్పోయినది. ఇక ఇదే కాకుండా హీరో కి ఎంత గౌరవం ఉంటుందో అంతే తనకు కూడా తను నటించే సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని శ్రీ దేవి ఎప్పుడు చెబుతూ ఉండేదట అలా అని ఇండస్ట్రీలో పలువురు చెప్తూ ఉండేవాళ్ళట.
మనందరికీ తెలిసిందే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో కామెడీ అంటే ఎంత టైమింగ్ తో కూడుకునేదో కమెడియన్ ముఖంలో ఎంతో హావ భావాలతో తన నవ్వు స్పందించేవారు. అలాంటి వారిలో కళ్ళు చిదంబరం కూడా ఒకరు. ఇక ఇతనికి కళ్ళు అనే పేరు ఎలా వచ్చిందంటే మొదట తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పుడు ఆయన నటించిన తొలి చిత్రం కళ్ళు. ఇక ఆ చిత్రం పేరు మీద గానే ఆయన కు కళ్ళు చిదంబరం అనే పేరు మార్చుకున్నాడు. అయితే ఒక సారి రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో గోవింద గోవింద అనే చిత్రం యొక్క షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ చిత్రంలో నటించేందుకు కళ్ళు చిదంబరం కమెడియన్ గా తీసుకున్నారటస ఇక ఈ షూటింగ్లో అతని పక్కన శ్రీదే వి నటించే సన్నివేశం ఉంటుందట. దాంతో శ్రీ దేవి అతని చూసి నేను ఈయన పక్కన నటించాలా నేను ఆయన పక్కన నటించను అంటూ వెళ్లిపోయిందట.
దాంతో అసలు విషయం తెలుసుకున్న రాంగోపాల్ వర్మ నువ్వు ఈ చిత్రంలో నటించకపోయిన పర్వాలేదు కానీ ఆయన అవమానించడం అస్సలు బాగోలేదు ఆయన ఎలాంటి నటుడు అసలు మీకు తెలుసా తన నటనతో నంది అవార్డు సైతం కైవసం చేసుకున్నాడు అలాంటి కమీడియన్ ని పట్టుకొని మీరు అవమానించడం అసలు బాగోలేదు అంటూ రాంగోపాల్ వర్మ శ్రీ దేవిని తిట్టాడట ఇదేకాక సినిమాలో ఆయన మెయిన్ కమీడియన్ కూడా చెప్పారట దాంతో శ్రీదేవి కూడా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని కళ్ళు చిదంబరం దగ్గరికి వెళ్లి ఆయనను క్షమాపణలు కోరి కోరిందట ఇక ఆ సమయం అనంతరం చిదంబరం ఎక్కడ కనిపించినా సరే శ్రీదేవి ఎంతో ఆప్యాయంగా ఆయనను పలకరిస్తూ మాట్లాడేదట.. ఇక ఇదే విషయం స్వయంగా కళ్ళు చిదంబరం ఆయన బతికున్న సమయంలో కానొక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలియజేశారట. (Sridevi Insulted)