Home Cinema Sreemukhi: శ్రీముఖి ఆ పనిచేసి రోజుకి ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలిస్తే.. శభాష్ అంటారు..

Sreemukhi: శ్రీముఖి ఆ పనిచేసి రోజుకి ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలిస్తే.. శభాష్ అంటారు..

sreemukhi-earns-lakhs-of-rupees-in-that-job

Sreemukhi: ఈరోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ డబ్బు సంపాదించడం కోసం ఎవరికి తోచిన రంగంలో అడుగులు పెడుతూ.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ .. ఏదో రకంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ.. అఖండ విజయాలను సాధించే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ( Sreemukhi earns lakhs of rupees ) దారిలో నిలబడాలి అనుకుంటే ఆ దారిలో ఉన్న ప్రతి పనిని ఇష్టంతో చేస్తేనే అక్కడ ఎక్కడో చోట ఏదో రకమైన ఫలితాన్ని పొందగలరు. అలాగే శ్రీముఖి తెలుగు రాష్ట్రాల్లో శ్రీముఖి గురించి తెలియని వాళ్ళు ఉండరు. మొదట యాంకర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన శ్రీముఖి తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి, అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేలాగా కష్టపడింది. ఒక రంగంలో సక్సెస్ అయిన వాళ్ళు దాని రిలేటెడ్ ఏ వరంగల్లో నైనా..

sreemukhi-earns-lakhs-of-rupees-in-that-job

అంతే సక్సెస్ సాధిస్తారని, అంతకంటే ఎక్కువ సాధిస్తారని, లేదా అందులో పనికిరారు అని ఇలా ఏ రకమైన రిజల్ట్ ని కూడా మనం ఊహించి ఊహగానంతో చెప్పలేము. ఎవరి కష్టానికి తగ్గట్టు, అదృష్టానికి తగ్గట్టు వారికి రిజల్ట్ వచ్చి తీరుతాది. యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరవాత.. సినిమాల్లో ( Sreemukhi earns lakhs of rupees ) అవకాశాలు చాలా వచ్చాయి. కానీ వాటిని పెద్దగా సక్సెస్ వైపు నడిపించుకోలేకపోయింది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, నేను శైలజ, జెంటిల్మెన్ ఇలాంటి సినిమాల్లో తనకంటూ కొన్ని అవకాశాలు చేచిక్కించుకోవడమే కాకుండా.. బాగా నటించి.. ఆ తర్వాత ప్రేమ కాదల్ మూవీతో హీరోయిన్గా కూడా అడుగు పెట్టింది. శ్రీముఖి హీరోయిన్గా కూడా అవకాశాన్ని అయితే దక్కించుకుంది కానీ..

See also  Sai Dharam Tej : తొందరలోనే సాయిధర్మతేజ్ పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే వామ్మో అంటారు!

sreemukhi-earns-lakhs-of-rupees-in-that-job

యాంకర్ గా బుల్లితెరపై అందుకున్న సక్సెస్ ని వెండితెర మీద అందుకోలేక పోయింది. యాంకర్ పొజిషన్ నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టి.. సినిమాల్లో కొన్ని పాత్రలు నటించి.. ఆ తర్వాత హీరోయిన్ పాత్రను కూడా నటించిన తర్వాత తనకి వెండితెర అంతగా కలిసి రాకపోయినా కూడా.. ఏ మాత్రం నిరాశ పడకుండా తనకు సక్సెస్ చూపించిన ( Sreemukhi earns lakhs of rupees ) బుల్లితెరవైపు మళ్ళీ తన పూర్తి ఫోకస్ అని పెట్టింది. శ్రీముఖి తన ఎనర్జీతో తన పంచ్ డైలాగ్స్ తో గ్లామర్ తో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ముద్ర వేసుకుంది. కొన్ని లైవ్ షోస్ కొన్ని రియాలిటీ షోస్ బిగ్ బాస్ తో శ్రీముఖి ఇంకా మంచి పేరు వచ్చింది. అంతేకాదు ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అప్డేట్ చేస్తూ హాట్ హాట్ పిక్స్ తో కుర్రకాలని హీట్ ఎక్కిస్తూ ఉంటాది.

See also  Varun Tej marriage : వరుణ్ తేజ్ పెళ్ళి పై రేణుదేశాయ్ సంచలనమైన కామెంట్స్.. అసలు విషయం అదంట..

sreemukhi-earns-lakhs-of-rupees-in-that-job

రంగుల ప్రపంచంలో కేవలం సినిమాల్లో నటిస్తేనే సినిమా హీరోయిన్గా సక్సెస్ అయితేనే జీవితం అనే అనుకోకూడదు. ఒక యాంకర్ గా, ఒక సింగర్ గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏ రకంగా అయినా సక్సెస్ అనేది ఆనందాన్ని ఇస్తాది. అలాగే శ్రీముఖి కూడా యాంకర్ గా సక్సెస్ అవ్వడమే కాకూండా.. యాంకర్ గా ఒక రోజు ఒక షో చేస్తే, ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా? ఒక షో కి యాంకర్ గా చేసి.. అందర్నీ అలరించడం వలన మూడు లక్షలు తన అకౌంట్లో పడతాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. ఎప్పటికప్పుడు తన మాట్లాడే కంటెంట్ మీద నాలెడ్జ్ ను పెంచుకోవడం వలన ఇంత రెమ్యునిరేషన్ డిమాండ్ ని సొంతం చేసుకుంది. ఒక రోజు పనిచేస్తే 3 లక్షల రూపాయలు అంటే అది సామాన్యమైన సక్సెస్ కాదని.. డిటిజనులు శ్రీముఖిని శభాష్ అని అంటున్నారు.