
Vijay Devarakonda – Sreeleela: సినిమా రంగంలో ఒక్కొక్క హీరో , హీరోయిన్ హవా ఒక్కొక్క సీజన్లో చాలా బాగా సాగుతుంది. ఇక వాళ్ళు స్పీడ్ కి దూకుడు కి ఎక్కడా కూడా అదుపు ఉండదు. ఒక టైంలో విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో ( Vijay Devarakonda and Sreeleela ) విజయ్ దేవరకొండ తో వరస సినిమాలు తీయడానికి నిర్మాతలకు ముందుకు వచ్చేవారు. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ తో విజయ్ దేవరకొండ కి బ్రేక్ పడింది. ఇప్పుడు హీరోయిన్స్ లో మహా జోరుగా శ్రీలీల ఉంది. ఆమె చేతిలో 12 సినిమాలు ప్రాజెక్ట్ లు రెడీగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆమె ఎలాంటి రేంజ్ లో ఉందో చెప్పుకోవచ్చు..
విజయ్ దేవరకొండ కి ఖుషి సినిమా సక్సెస్ అవడంతో.. మళ్లీ ఒక రకమైన జోష్ వచ్చింది. ఆయన అభిమానులు ఇక విజయ్ దేవరకొండ ఇరగదీస్తాడని ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ( Vijay Devarakonda and Sreeleela ) విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని తీసుకోమని విజయ్ దేవరకొండ చెప్పాడంట. అయితే దానికి శ్రీలీల కూడా ఒప్పుకొని కమిట్ అయిందంట. కానీ ఆ తర్వాత ఆమెకు డేట్స్ ఖాళీ లేక నేను సినిమా చేయలేనని కచ్చితంగా చెప్పేసిందట. దానికి విజయ్ దేవరకొండ రియాక్షన్ చూసి శ్రీలీల ఎం చేసిందంటే..
శ్రీలీల ఈ సినిమాలో నటించడం కుదరదని దర్శకుడు కి ఫోన్ చేసి చెప్పింది అంట. దానికి మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైట్ తీసుకొని ఇలా మెసేజ్ చేసాడు అంట. ” యు డోంట్ వర్రీ.. శ్రీ లీల ..వి విల్ మేనేజ్ విత్ అనదర్ బ్యూటీ ..కీప్ గోయింగ్ రాక్ “ అంటూ చాలా సున్నితంగా.. పద్ధతి గానే దెబ్బ పడకుండానే దెబ్బ కలిగే విధంగా ( Vijay Devarakonda and Sreeleela ) మెసేజ్ చేసాడంట. ఈ మెసేజ్ ఎంత స్వీట్గా.. ఘాటుగా ఉందో అందరికీ అర్థమవుతూనే ఉంది. శ్రీలీల, విజయ్ దేవరకొండ నుంచి ఇలాంటి మెసేజ్ ని అస్సలు ఎక్స్పెక్టేషన్ చేయలేదంట. అయ్యో నువ్వు చేయకపోతే ఎలా? నువ్వు చేస్తావనుకొని ఎంతో హోప్ పెట్టుకున్నాం. నువ్వు ఉంటేనే ఈ సినిమా సక్సెస్ అవుతాది.. మరొక హిట్టు నా ఖాతాలోకి వస్తది అని ఇలా అంటాడు అనుకుంది అంట..
కానీ విజయ్ దేవరకొండ అసలు శ్రీలీలని పట్టించుకోకుండా నువ్వు చేస్తే చెయ్ లేకపోతే మానెయ్.. నీ కంటే గొప్ప హీరోయిన్ ని తీసుకొచ్చి ఆ సినిమాలో నటించి.. సూపర్ సక్సెస్ ని కొడతాను చూస్తూ ఉండు అని సవాల్ విసిరినట్టుగా విజయ్ దేవరకొండ మెసేజ్ చూస్తే.. ఆమె కోపంతో రగిలిపోయింది అంట. ఇరిటేట్ అయిపోయి ఫోన్ ని గోడకేసి కొట్టిందంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా హల్చల్ అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ అహం బాగా దెబ్బ కొట్టాడని.. అంత అహంకారం పనికిరాదని.. ఎంత సక్సెస్ అవుతున్నా కూడా వినయంగా ఉండాలని.. లేదంటే విజయ్ దేవరకొండ ని నో అంతుందా? అని విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెను తిట్టుకుంటున్నారు.