Home Cinema Allu Arjun – Sreeleela : అల్లు అర్జున్ తో ఆ డీల్ కి శ్రీలీల...

Allu Arjun – Sreeleela : అల్లు అర్జున్ తో ఆ డీల్ కి శ్రీలీల ఎంత తీసుకుందో తెలుసా?

sreeleela-will-act-in-an-item-song-in-allu-arjun-movie-pushpa-2

Allu Arjun – Sreeleela : సినిమా రంగంలో ఎప్పుడు ఎవరి స్థానం ఎలా పెరుగుతుందో.. ఎలా తగ్గుతుందో చెప్పలేం. ఎంతో క్రేజ్ ని సంపాదించి పెట్టే ఈ రంగంలో.. అలాగే ఎంత స్టార్స్ అయినా చివరికి సైడ్ అయిపోవాల్సిన సమయం కూడా వస్తాది. కొంతమంది ఎన్నేళ్లు కష్టపడినా స్టార్స్ అవడం కష్టం. కొంతమంది అతి తక్కువ ( Allu Arjun and Sreeleela in Pushpa2 ) కాలంలోనే స్టార్ పొజీషన్ కి వెళ్లిపోతారు. అలాగే ఇప్పట్లో హీరోయిన్స్ లో శ్రీ లీల చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రాజెక్టులకు సైన్ చేసిందంటే.. ఆమె అతి తొందరలోనే మహా స్టాల్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఇంచుమించుగా పది నుంచి పదిహేను సినిమాలు వరకు ఈమె చేతిలో రెడీగా ఉన్నాయి.

See also  Puri Jagannadh-Sairam: పూరిజగన్నాథ్ తమ్ముడికి సినిమాల్లో సక్సెస్ లేక, చివరికి ఇంటింటికీ..

sreeleela-will-act-in-an-item-song-in-allu-arjun-movie-pushpa-2

శ్రీలీల ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన అతి తొందరలోనే నటించబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఈ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె.. అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. దాని సీక్వెల్ గా పుష్ప 2 సినిమా ( Allu Arjun and Sreeleela in Pushpa2 ) అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అల్లు అర్జున్ ఈ షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఊ అంటావా మామా ఉ ఊ అంటావా అంటూ సమంత చేసిన డాన్స్ గానీ, ఆమె మాయాజాలం గానీ ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని పుట్టిన రోజు నాడు స్వయంగా కలవాలి అనుకున్న వాళ్లు ఇక్కడికి వెళ్లి కలవండి.

sreeleela-will-act-in-an-item-song-in-allu-arjun-movie-pushpa-2

అలాగే పుష్ప 2 లో కూడా సమంతానే ఐటమ్ సాంగ్ కి పెడతారని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ.. ఎట్టి పరిస్థితుల్లో సమంతాని ఐటమ్ సాంగ్ కి పెట్టారని నేటిజల్లు గెస్ చేసి అనుకునేవారు. ఎందుకంటే ఒకసారి అంత పాపులర్ అయిన సినిమా పాట.. మళ్లీ ఐటెం సాంగ్ లో సమంతనే పెడితే ఆ పాటతో ఈ పాటను పోల్చి పోటీ పెట్టుకుంటారు. దానివల్ల ( Allu Arjun and Sreeleela in Pushpa2 ) అంత సక్సెస్ కాకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. అలాగే ప్రస్తుతం సమంత మీద అప్పట్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని అనిపిస్తుంది. అందువల్ల ఆమెను పెట్టే అవకాశం తక్కువే అని అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారాలను బట్టి.. పుష్ప2 లో ఐటెం సాంగ్ కోసం శ్రీలలను పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Vijay Devarakonda: సమంత మోసగత్తె చేసే పనులన్నీ అలాంటివే అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

sreeleela-will-act-in-an-item-song-in-allu-arjun-movie-pushpa-2

పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన ఐటెం సాంగ్ లో అదరగొట్టేందుకు శ్రీలీలని ఎన్నుకున్నారు అంట. ఎవరైనా స్టార్ హీరోయిన్ నే అందులో పెడదామనుకుంటే.. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అందరిని డామినేట్ చేస్తూ సినిమాలన్నీ లాక్కుంటున్న శ్రీలీల కంటే స్టార్ హీరోయిన్ ఇంకెవరు కావాలని ఆమెని అప్రోచ్ అయ్యాడంట సుకుమార్. అల్లుఅర్జున్ సరసన ఐటమ్ సాంగ్ చేసేందుకు శ్రీలీల ఒప్పుకుందట కానీ.. పారితోషకం మాత్రం చాలా గట్టిగానే వసూలు చేసింది అంట. కేవలం ఒక్క పాటకి కోట్లలో వసూలు చేసిందని టాక్ వస్తుంది. ఇంతకీ ఈ వార్తలో ఎంత నిజమందో తెలియాలంటే.. పుష్ప2 చిత్ర టీం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే.. అప్పుడు ఫైనల్ గా శ్రీలీల అభిమానులు పూర్తిగా ఆనందించవచ్చు..