Home Cinema Sreeleela: శ్రీలీల సంచలన నిర్ణయం అందుకే తీసుకుందా?

Sreeleela: శ్రీలీల సంచలన నిర్ణయం అందుకే తీసుకుందా?

sreeleela-took-that-sensational-decision-because-of-that-reason

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ విపరీతమైన బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల అని చెప్పుకోవచ్చు. శ్రీలీలకు క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సినిమా రంగంలో దర్శక- నిర్మాతలు ఒక ప్రాజెక్టు అనుకొని అందులో ( Sreeleela took that sensational decision ) హీరోయిన్గా ఎవరిని పెడదాం అనుకుంటే.. ఫస్ట్ వాళ్లకు వచ్చే ఆలోచన శ్రీలీల అపి వెళ్తుంది. కనీసం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అయినా శ్రీలీలని అనుకుంటున్నారు. ఎందుకో అందరి దృష్టి శ్రీలీల వైపు నడుస్తుంది. అందుకే ఆమెకు అదృష్టం పండుతుంది. విపరీతమైన ప్రాజెక్టు 12 నుంచి 15 వరకు ఆమె చేతిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Sreeleela-take-decision-about

ఒక సినిమా ఒప్పుకొని మళ్లీ ఇంకొక సినిమా వచ్చేసినా కూడా.. చేతులో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా.. ఎంతమంది వచ్చి అడ్వాన్స్ లు ఇస్తున్నా తీసేసుకుని సినిమాలు ఒప్పేసుకుంటుంది. అక్కడ నుంచి మళ్లీ తిరిగి ఆల్రెడీ ఒప్పుకున్న సినిమా చేసే టైం వచ్చేసరికి.. డేట్స్ ఖాళీ ఉండటం లేదు. ఇక చేసేదేమీ లేక ఒక్కొక్కసారి ( Sreeleela took that sensational decision ) కొంతమందికి నేను ఇంక చేయలేను డేట్స్ కాళీ లేవని చెప్పి డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది. ఇలాంటి క్రమంలో ఆమె తీసుకునే డబ్బే రిటుర్న్ ఇస్తున్నాను అనుకుంటుందిగానీ .. ఈమెను నమ్ముకుని అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. అప్పుడు ఈమె చేతులెత్తితే.. మరొక హీరోయిన్ ని పట్టుకో లేకపోతే.. వాళ్లకు వచ్చే నష్టాల గురించి ఆలోచించడం లేదు.

See also  Roja - Ramya Krishna : ఇంటికొచ్చిన రమ్యకృష్ణ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రోజా.. వీడియో వైరల్..

Sreeleela-took-decision-for

దీంతో దర్శక – నిర్మాతలు అందరూ కూడా శ్రీలీల అంటే ఎంత క్రేజ్ చూపిస్తున్నారో అంత భయపడే పరిస్థితి కూడా వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల రిలీజైన స్కందా సినిమా పై అందులో శ్రీలీల పాత్రపై అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ సినిమాలో శ్రీ లీల చాలా అందంగా ఉంది గాని.. ఆమె పాత్రకి ఎలాంటి బలం లేదు. ఇంత ( Sreeleela took that sensational decision ) క్రేజ్ ఉండి, అన్ని సినిమాలు చేతిలో ఉన్న హీరోయిన్ కి కనీస పాత్ర బలమైనది ఇవ్వలేదు. అంటే ఈమె గ్లామర్ రోల్ కే వాడారు అన్న సంగతి అర్థం అయిపోతుంది. దానికి తోడు స్కందా సినిమా హిట్ కాకపోవడంతో ఆమెకు బాడ్ రిమార్క్ కూడా స్టార్ట్ అయింది. దీంతో శ్రీలీలలో భయం మొదలైందంట. అదృష్టం బాగున్నంత సేపు మనం ఏం చేసినా అన్ని బాగానే ఉంటాయి. అదే టైం బాగోకపోతే మనం తీసుకునే ప్రతి నిర్ణయము తిరిగి మనకే బ్యాక్ తిరిగి కొడుతుంది.

See also  Varun Tej : నాకింత ద్రోహం చేస్తావా అంటూ నడి రోడ్డులో వరుణ్ తేజ్ కారు ఆపి మరీ కడిగేసిన హీరో..

Sreeleela-take-that-decision

ఇవన్నీ ఆలోచించుకున్న శ్రీలీల ఇప్పుడు ఒక సెన్సేషన్ డెసిషన్ తీసుకుందట. ఇకమీదట సినిమాలు కొత్తగా డేట్స్ ఉన్నంతవరకు ఒప్పుకోనని .. పాత వాళ్ళు.. నాకు ఇచ్చిన ఆల్రెడీ డబ్బులు ఇచ్చి డేట్స్ తీసుకున్న వాళ్ళని నేను నో అని చెప్పనని.. నిదానంగా ఒక్కొక్క సినిమాని పూర్తి చేస్తానని డిసైడ్ అయిందంట. అంతేకాకుండా స్కంద సినిమాలో తన రోల్ చూసుకుని ఇలాంటి పాత్రలు కాకుండా నా పాత్రకి కొంచెమైనా బలం ఉండే పాత్రలు మాత్రమే ఈసారి ఒప్పుకున్న ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకుందట. మరి ఈ వార్తల్లో ఎంత నిజమందో తెలియదు గానీ.. ప్రస్తుతం శ్రీలీలపై ఈ రెండు సంచలన నిర్ణయాలు తీసుకుందంటూ అనేక వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మంచి నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. నిదానంగా వెళ్ళినా పర్లేదు గాని సరైన పునాది వేసుకోవాలి.