Sreeleela : సాధారణంగా ప్రతి ఆడపిల్ల కి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ముందు వాళ్ళ కెరీర్ గురించి కళలు కంటున్నారు. నేను కెరీర్ లో ఇలా సెటిల్ అవ్వాలి, ఈ స్థాయికి రావాలి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అని అనుకుంటున్నారు. అందుకే ( Sreeleela sensational comments ) ఎవరినైనా ఎలాంటి అబ్బాయి కావాలి అని అడిగితే నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను.. నేను లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వాలి అని సమాధానం ఎక్కువగా ఈ రోజుల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా సెలబ్రిటీ స్థాయిలో ప్రొఫెషన్ లో ఉన్నవాళ్లు హీరోలు, హీరోయిన్స్ అయితే అదే సమాధానం చెబుతున్నారు.
అలాగే ఇటీవల శ్రీలీలను కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగారు. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారని అడగ్గా.. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే.. శ్రీల ఇప్పుడప్పుడే నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదు.ముందు నేను కెరీర్ లో సెట్ల అవ్వాలి అని చెప్తుందని అనుకున్నారు. కానీ దానికి ( Sreeleela sensational comments ) భిన్నంగా అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా శ్రీలీల సమాధానం ఇచ్చింది. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి మూడు క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలి. అప్పుడే చేసుకుంటాను అని చెప్పింది. మొదటిది గట్స్. ఎందుకంటే నాతో నా క్వాలిటీ కి అన్నిటికీ మ్యాచ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ గట్స్ ఉండాలి అని చెప్పింది. రెండవ క్వాలిఫికేషన్ నా భర్తకి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి.
ఎప్పుడు సరదాగా నవ్వుతూ నన్ను నవ్విస్తూ ఉండాలి. మూడో క్వాలిటీ లుక్స్ పరంగా కాస్త ఫ్యామిలీ గా ఉండాలి. పద్ధతిగా కనిపించాలి. . ముఖ్యంగా మా అమ్మకి నచ్చాలి. మా అమ్మకు నచ్చేట్టుగా పద్ధతిగా ఉండాలి అని చెప్పింది. అయితే శ్రీలీల ( Sreeleela sensational comments ) పెళ్లి అనగానే అసలు నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అనే ఆన్సర్ కోసం అందరూ ఎదురు చూస్తే.. ఆమె భర్త ఎలా ఉండాలో, ఎలాంటి అబ్బాయి కావాలో కూడా చెప్పేసింది. దీనితో అందరూ సోషల్ మీడియాలోశ్రీలీలని అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇన్ని క్వాలిటీస్ ఒకే ఒక్కరిలోనే ఉండాలంటే.. నీకు ఈ జన్మలో పెళ్లికాదు అని కొందరు అంటున్నారు. మరికొందరు ఇంత అదృష్టవంతురాలికి అది కూడా దొరికేస్తదేమో అని అంటున్నారు.
ఇప్పటికే శ్రీలీల తన ట్యాలెంట్ తో, అదృష్టంతో అన్నిటితో సినిమా రంగంలో నెంబర్ వన్ స్థాయిలో ముందుకు పరుగులు పెడుతుంది. శ్రీలీల అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లను పక్కకు నెట్టి.. అన్ని ఆఫర్స్ ను అందేసుకుంటుంది. మహా మహా స్టార్ హీరోలు, కొత్త హీరోలు అందరూ కూడా శ్రీలీల హీరోయిన్గా కావాలని అడిగే స్థాయి తెచ్చుకుంది. నిజంగా ఇదంతా ఒకపక్క ఆమె ట్యాలెంట్ అయితే మరోపక్క అదృష్టం కూడా అని అనుకోవచ్చు. అందుకే అదే అదృష్టం తోడైతే ఆమె కోరుకునే 3 లక్షణాలు ఉన్న రియల్ హీరో ఏదో ఒక రోజు తన జీవితంలోకి ఎంటర్ అయ్యి.. తన కోరికను తీరుస్తాడేమో అని కొందరు అనుకుంటున్నాను.