Home Cinema Sreeleela : బాలకృష్ణతో అలాంటి వేషాలు వెయ్యద్దని పెద్దలెందరు చెప్పినా శ్రీలీల వినకపోవడం వలన చివరికి...

Sreeleela : బాలకృష్ణతో అలాంటి వేషాలు వెయ్యద్దని పెద్దలెందరు చెప్పినా శ్రీలీల వినకపోవడం వలన చివరికి ఇలా..

sreeleela-made-a-sensational-decision-about-nandamuri-balakrishna

Sreeleela : టాలీవుడ్ లో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంటర్ అయిన శ్రీలీల ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈమెకు ఎక్కడా కూడా బ్రేక్ అనేది లేకుండా విపరీతంగా వరుస సినిమాలతో మంచి ( Sreeleela made a sensational decision ) క్రేజ్ లో నడుస్తుంది. ఈమె చేతిలో ఇప్పటికే 10,12 సినిమాలు ఇంకా నటించాల్సినవి ఉన్నాయి. ఇంకా అనేకమంది శ్రీలీలని వాళ్ళ సినిమాలో నటించమని అడగ్గా.. ఎక్కడా కూడా డేట్స్ ఖాళీ లేవని చెప్పుకుంటూ వస్తుంది.

Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

sreeleela-Balakrishna-movie

అయితే దసరా సందర్భంగా రేపు శ్రీలీల సినిమా రిలీజ్ కాబోతుంది. బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల.. బాలకృష్ణ కూతురుగా ముఖ్యపాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ( Sreeleela made a sensational decision ) నందమూరి అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే.. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్ని కూడా మంచి రిజల్ట్ ఇచ్చాయి. అనిల్ రావు పూడి ఇంతవరకు ఫెయిల్యూర్ అనేది చూడలేదు. కాకపోతే అనిల్ రావిపూడి ఎప్పుడు కూడా కామెడీని నమ్ముకుంటూనే వెళ్ళాడు.

Tiger Nageswara Rao Review and Rating : టైగర్ నాగేశ్వరరావు సగటు ప్రేక్షకుడి రివ్యూ..

sreeleela-Balakrishna-movie-news

కానీ డిఫరెంట్ గా చేశాడు అంటే అది మహేష్ బాబుతో ఒక సినిమా తర్వాత ఇప్పుడు బాలకృష్ణతో మరింత డిఫరెంట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంది. బాలకృష్ణ తో సినిమా అంటే ఆయన క్రేజ్ కి తగ్గట్టుగా.. ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ తగ్గట్టుగా.. యాక్షన్ మూవీ కచ్చితంగా తీయాలి. దాన్ని ఎక్కడ మిస్ అయినా కూడా ఆయన ( Sreeleela made a sensational decision )  అభిమానులు ఒప్పుకోరు. అనిల్ రావిపూడి ఈసారి గట్టి సాహసంతోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాతో ముందుకు వస్తున్నాడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా 17వ తేదీన బాలకృష్ణ పోస్ట్ గా చేస్తున్న అన్ స్టాప్ ఫుల్ ప్రోగ్రాం జరుగుతూ ఉండగా.. దానికి శ్రీలీల చిత్ర బృందంతో కలిసి వెళ్ళింది.

See also  Puri - Charmi: పూరిని మర్చిపోలేకపోతున్న ఛార్మి అందుకే అర్ధరాత్రి ఆ విషయం చెప్పకనే చెప్పేసిందిగా..

sreeleela-Balakrishna-sensational

అక్కడ బాలకృష్ణ .. శ్రీలీల నువ్వు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావ్ అని అడగ్గా.. ఈ సినిమాని చాలామంది ఒప్పుకోవద్దని నాకు చెప్పారు. హీరోయిన్స్ గా నీకు పాత్రలు వస్తుంటే.. కూతురు వేషం వేయాల్సిన అవసరం ఏముంది? ఒప్పుకోవద్దు అని చెప్పారు. అయినా కూడా నేను.. హీరోయిన్గా ఎప్పుడైనా అవకాశం దొరుకుతాయి కానీ, ఇలాంటి పాత్ర దొరకడం కష్టం. పైగా బాలకృష్ణ గారితో కలిసి సినిమా చేసే అదృష్టం ఇప్పుడు దొరికింది కాబట్టి వెంటనే వినియోగించుకోవాలి. తర్వాత దొరుకుతుందో లేదో అందుకని అది వదలకూడదని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది. అంత ధైర్యంగా శ్రీలీల నిర్ణయం తీసుకోబట్టే.. ఈ సినిమా బాలకృష్ణ సినిమా అయినప్పటికీ కూడా.. శ్రీలీల కూడా బాలకృష్ణతో సమానమైన క్రేజ్ ఈ సినిమా ట్రైలర్, టీజర్ లలో దొరకడం నిజంగా మరి ఆమె అదృష్టమనే చెప్పుకోవాలి..