Sreeleela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల అని చెప్పుకోవచ్చు. సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ కూడా తన సినిమాలో హీరోయిన్గా శ్రీలీల ఉంటే బాగున్ను అనే అనుకునే అంత హవా నడుస్తుంది శ్రీలీలది. ఆమె దగ్గరికి వచ్చే ఆఫర్స్ కి.. డేట్స్ ఖాళీ ( Sreeleela comments about men ) లేదని చెప్పి వెనక్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. సక్సెస్ మీద సక్సెస్ ని అందుకొని వచ్చిన సినిమాలన్నిటిని ఒప్పుకోవడంతో ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలకి కూడా డేట్స్ ఎలా ఇవ్వాలో అర్థం కాక సతమతమవుతుంది శ్రీలీల.
గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మంచి పాత్రలు ఇచ్చినా కూడా ఎంతో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది శ్రీలీల. ఇటీవలే నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ( Sreeleela comments about men ) భగవంత్ కేసరిలో శ్రీలలకి మంచి పాత్ర దొరికింది. ఆ సినిమాలో ఆమెకి ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేయగలిగింది. దీంతో ఆమెకు ఒక బ్రాండింగ్ ని క్రియేట్ చేసుకోగలిగింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా.. నటన ప్రతిభ కూడా శ్రీలీల ఉందని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చేసింది. ఇలా అన్ని రకాలుగా తనకి అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒక ఆఫర్స్ ముందుకు వస్తూనే ఉన్నాయి.
ఇక శ్రీలీల జీవితంలో తాను ఎప్పటికైనా సాధించాలి అనుకుంటుంది.అదేమిటంటే.. ఎడ్యుకేషన్ అంట. శ్రీలీల మెడిసిన్ చదువుకుంటుందంట. ఒకపక్క సినిమా షూటింగులతో బిజీగా ఉంటూ.. తన చదువు తాను చదువుకుంటూ.. వెళ్లి ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటుందంట. ఎప్పటికైనా మెడిసిన్ పూర్తి చేస్తానని, డాక్టర్ అవుతానని ( Sreeleela comments about men ) ఒకసారి చెప్పుకుంటూ వచ్చింది. అలాగే శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మరొక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీలలకు మగాళ్లలో ఆ రెండు పెరిగితే నచ్చదంట. ఇంతకీ ఏ రెండు అనుకుంటున్నారా? మీసం, గడ్డం.. ఇవి రెండూ ఎక్కువగా పెరిగితే నచ్చరంట. అవి ట్రిమ్ చేసుకుని తక్కువగా ఉంటే హ్యాండ్సమ్ గా ఉంటారు అని అంటుంది.
దీంతో ఈ జనరేషన్ కుర్రాళ్లంతా ఒక్కసారిగా బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గడ్డం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మినిమం గడ్డంని పెంచి దానితో ఇంకా హ్యాండ్సమ్ గా రెడీ అవుతున్నారు. అలాంటిది మీసం, గడ్డం ఎక్కువగా ఉంటే నాకు నచ్చరు అని వాళ్ళ అందాల బ్యూటీ హీరోయిన్ అంటుంటే.. కుర్రాళ్లంతా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. శ్రీలీలని చూసుకొని గడ్డం మీసం తీసేస్తే.. రియల్ లైఫ్ లో ఉండే అమ్మాయిలకు వీళ్ళు నచ్చరు. అలాగని రియల్ లైఫ్ లో వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల గడ్డం, మీసం వద్దంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నారు పాపం..