Home Cinema Sreeleela: తనను అసభ్యకర పనులతో టార్చర్ చేస్తున్న ఆ స్టార్ హీరోని శ్రీలీల ఎం చేసిందో...

Sreeleela: తనను అసభ్యకర పనులతో టార్చర్ చేస్తున్న ఆ స్టార్ హీరోని శ్రీలీల ఎం చేసిందో తెలుసా?

sreeleela-gave-police-complaint-on-that-star-hero-because-of-his-vulgar-behavior

Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా క్లిక్ అవుతారు అనేది చెప్పలేము. కొందరు మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి.. ఆ తర్వాత కనిపించని కూడా కనిపించకుండా వెళ్ళిపోతారు. మరి కొందరు చాలా ( Sreeleela gave police complaint ) సాదాసీదాగా అడుగుపెట్టి స్టార్స్ గా మారిపోతారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ క్రేజ్ నడుస్తున్న హీరోయిన్ ఎవరు అంటే అందరి నోటా వచ్చే మాట శ్రీలల. ఇప్పటికే ఈమె చేతిలో 12 ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉన్నా స్టార్ హీరోయిన్ ఎవరు అంటే.. అది శ్రీలేలే. శ్రీలీల మొదటి సినిమా తోనే మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఎదురు లేకుండా ముందుకు వెళుతూనే ఉంది.

See also  HBD Samantha: ఎన్నో ఆటంకాల నడుమ ఈ స్థాయికి ఎదిగిన సమంతకు జన్మదిన శుభాకాంక్షలు.

Sreeleela-police-complaint

ఇక శ్రీలీల అడుగుపెట్టిన తర్వాత చాలామంది హీరోయిన్స్ కనుమరుగైపోతున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా పక్కనపెట్టి స్త్రీలనే తీసుకుంటున్నారు దర్శక,నిర్మాతలు. కేవలం దర్శక నిర్మాతలే కాకుండా.. ముఖ్యంగా ( Sreeleela gave police complaint ) హీరోలు కూడా శ్రీలీల కావాలని అడుగుతున్నట్టు ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. శ్రీలీల డేట్స్ ని చూసుకొని దాన్నిబట్టి హీరోయిన్ షూటింగ్ని ప్లాన్ చేసుకుంటూ.. ఆమె ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ సినిమాలో ఒక హీరోయిన్గా పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు సినిమా రంగంలో దర్శక, నిర్మాతలు, హీరోలు అందరూ కూడా. ఇదంతా ఆమె అదృష్టమనే అనుకోవాలి.

Sreeleela-police-complaint-gave

 

ఇదిలా ఉంటే ఈ మధ్యనే సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటిగా శ్రీలీల కి అవార్డు కూడా వచ్చింది. ధమాకా సినిమాలో ఆమె నటనకు మెచ్చి సైమా అవార్డు వాళ్ళు ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఇంత ( Sreeleela gave police complaint ) సక్సెస్ లో ఉన్న స్త్రీలకు కూడా ఒక సమస్య వచ్చి పడింది అంట. కన్నడలో ఒక స్టార్ హీరో తనతో సినిమా నటించమని అడిగాడంట. దానికి అతను క్యారెక్టర్ తెలిసిన శ్రీలీల కరెక్ట్ కాదని ఆలోచించుకొని.. ఖాళీ లేదని చెప్పిందంట. దానితో అతను ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్కు ఎప్పుడంటే అప్పుడు వల్గర్ వీడియోస్ ని, మెసేజెస్ ని పంపించి ఇబ్బంది పెడుతున్నాడు అంట.

See also  Srilila: శ్రీలీల జాతక దృష్యా మరి కొద్ది రోజుల్లో అంతా తలక్రిందులు కాబోతుందంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన వేణు స్వామి.

Sreeleela-police-complaint-hero

అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి ఒప్పుకోకపోతే ఇలాగే టార్చర్ పెడతానని కూడా బెదిరిస్తున్నాడంట. దీంతో ఏం చేయాలో తోచక అతనిపై పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చిందంట. ఈ వార్త కన్నడ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది.. ఎవరా స్టార్ హీరో అన్నది మాత్రం ఎక్కడా తెలియడం లేదు. ఒకవేళ నిజంగా ఈ వార్త నిజమే అయితే.. శ్రీలీల ధైర్యంగా తీసుకున్న స్టెప్ కరెక్టే అని అభిమానులు అంటున్నారు. ఒకవేళ నిజమైనా.. కాకపోయినా కూడా.. శ్రీ లీల ఈ వార్తలపై స్పందించాలని, క్లారిటీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.