Home Cinema Sreeleela: ఆ హీరోతో అలాంటి పనులు చెయ్యడానికి నేను రెడీ అంటూ శ్రీలీల కామెంట్స్..

Sreeleela: ఆ హీరోతో అలాంటి పనులు చెయ్యడానికి నేను రెడీ అంటూ శ్రీలీల కామెంట్స్..

Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే కేవలం రెండు హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. పెళ్లిసందడి చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె, రెండవ సినిమా ధమాకా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ మొత్తం తన వైపుకు చూసేలా చేసింది (Sreeleela Vijay Devarakonda). ఈ సినిమా తర్వాత ఆమెకి మహర్థశ పట్టుకుంది. ఏకంగా 10 సినిమాల్లో సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. అందులో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి, సీనియర్ హీరోల సినిమాలు ఉన్నాయి, అలాగే కుర్ర హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.

See also  Lavanya Tripathi : ఆ ఒక్క కారణం వలన లావణ్య త్రిపాఠి పెళ్ళికి నో చెప్పేసిందట!

sreeleela

వాటిల్లో యంగ్ హీరోయిన్ విజయ్ దేవరకొండ చిత్రం కూడా ఒకటి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకుంది. ఇది ఇలా ఉండగా శ్రీలీల ప్రతీ సినిమా ఒప్పుకునే ముందు చాలా షరత్తులు పెడుతుంది (Sreeleela Vijay Devarakonda). నిర్మాత ముందుగా అడ్వాన్స్ ఇవ్వకపోయినా ఏమి అనుకోదు కానీ, ఆమె పెట్టె షరత్తుల విషయం లో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది లిప్ లాక్. సన్నివేశం ఎంత డిమాండ్ చేసినా కూడా లిప్ లాక్ సీన్స్ లో నటించకూడదు అనేది ఆమె తనకు తాను పెట్టుకున్న నియమం.

See also  Keerthy Suresh: మొదట దసరా సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని వద్దన్నాడట డైరెక్టర్.!! ఎందుకో తెలుసా.?

sreeleela-vijay-devarakonda

అయితే విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆ నియమం ని పక్కన పెట్టేసింది. అడగగానే వెంటనే ఓపెసుకుంది, లిప్ లాక్ సన్నివేశల్లో మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ అడిగితే బెడ్ రూమ్ సీన్స్ లో నటించడానికి అయినా రెడీ అంటుంది ఈ హాట్ బ్యూటీ. మనోడి అదృష్టం ఏంటో తెలియదు కానీ కొట్లాది మంది కుర్రాళ్ళు పడి చచ్చిపోయే హీరోయిన్స్ అందరూ మన విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతున్నారు. హాట్ బ్యూటీస్ సైతం విజయ్ దేవరకొండ ని ఒక్కసారి కిస్ చెయ్యాలని ఉండంటూ ఎన్నో సందర్భాలలో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు.

See also  Ram Charan - Jr NTR : ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్ ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని ఎలా బుక్ చేసాడో చూడండి..

sreeleela-actress

చివరికి కఠినమైన నిబంధనలు పెట్టుకున్న శ్రీలీల కూడా ఆ జాబితాలో చేరుతుందని ఎవ్వరూ ఊహించలేక పోయారు. ప్రస్తుతం యూత్ మొత్తం శ్రీలీల జపం చేస్తున్న ఈ సమయం లో, లిప్ లాక్ లు చేస్తే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో మెంటలెక్కిపోతారో చూడాలి. శ్రీలీలే మొదటి సినిమా హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మెకాతో చేసింది, అప్పటినుండి పాపకి టేగ్ అదృష్టం కలిసి వచింది. చూదం తినైన్ స్టార్ హీరోయిన్ అనే పేరు కాపాడుకుంటుందా లేదా వేరే ఇతర హీరోయిన్ లానే మెరుపుతీగలా మాయం ఐపోతుందా. మీరు ఎం అనుకుంటున్నారు ? మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలపండి.