Home Cinema Sree Reddy: పవర్ స్టార్ పై మళ్ళీ నోటికి వచ్చిన మాటలతో విరుచుకుపడిన శ్రీ రెడ్డి...

Sree Reddy: పవర్ స్టార్ పై మళ్ళీ నోటికి వచ్చిన మాటలతో విరుచుకుపడిన శ్రీ రెడ్డి – ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.

Sree Reddy: ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది అలానే కాంట్రవర్షల్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్నది శ్రీ రెడ్డి. చోటా బడా అంటూ ఇండస్ట్రీలో ఎవరుఏంటీ అనేది తెలసినా ఈమెకి నోటికి ఏది వస్తే అది పదే పదే టార్గెట్ చేస్తూ వాళ్ల పై కాంట్రవర్షల్ గా మాట్లాడుతూ వాళ్ళ అభిమానులను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక మెగా కుటుంబాన్ని, దగ్గుబాటి కుటుంబాన్ని టార్గెట్ చేయడంలో మొదట శ్రీ రెడ్డి కచ్చితంగా ఉంటుందని చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పై ఎన్నో సార్లు

sree-reddy-was-angry-with-the-words-that-came-into-his-mouth-again-on-power-star

సంచలమైన వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురవుతూనే ఉంది. అయితే తాజాగా శ్రీ రెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసినట్టు తెలుస్తుంది. మరి అదేంటో తెలియదు పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేయాలంటే చాలా ఆరాటంగా ఉంటుందనుకుంటా.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అతని పై ఎప్పుడూ కామెంట్లు చేస్తూ ఉండే శ్రీ రెడ్డి మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మరి తన మాటలతో రెచ్చిపోయింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూనే

See also  Upasana : కూతురి మీద ప్రేమతో ఉపాసన తన ఆడబడుచులని బంధువులని ఇలా అవమానిస్తుందట నిజమేనా?

sree-reddy-was-angry-with-the-words-that-came-into-his-mouth-again-on-power-star

మరో పక్క రాజకీయాల్లో ఎంతో బిజీ బిజీగా గడుపుతూ తన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది ఈ కాంట్రవర్షల్ బ్యూటీ.. అయితే తన కోసం ఎంత మంది అభిమానులు వచ్చారని సంతోషపడాలా లేక వీళ్లు రేపు తనకు ఓటు వెయ్యరని బాధపడా లో పవన్ కళ్యాణ్ కు అర్థం కావడం లేదు అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. అయ్యయ్యో ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు పవన్ కళ్యాణ్ కు వచ్చిన కష్టం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రతి సారి పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేస్తున్న శ్రీ రెడ్డి పై (Sree Reddy)

See also  స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత. అసలేం జరిగింది.?

sree-reddy-was-angry-with-the-words-that-came-into-his-mouth-again-on-power-star

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా మండిపడుతూ ఆమెపై విరోచితంగా కామెంట్లు పెడుతున్నారు. మనందరికీ తెలిసిందే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్లు సమీపిస్తున్న దారుణంలో వారాహి యాత్రతో చాలా బిజీ బిజీగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. సినిమాలకు కూడా కొన్ని నెలల పాటు చేయనని తను ప్రత్యేకించి డిజైన్ చేయించుకున్న వారాహి అని పేరు పెట్టిన ఓ వెహికల్ తో రాష్ట్రమంతా తను ప్రయాణించి ప్రజా సమస్యలపై గల మెత్తి ప్రభుత్వాన్ని పై జులుం దులిపించాలని ప్రజల కష్టాలను బాగోగులను తెలుసుకొని వారికి అండగా ఉండే ప్రయత్నాలు చేయడంలో భాగమయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.