Home Cinema Spy Teaser : వారెవ్వా నీ తెలివి సూపర్ నిఖిల్.. ఆస్కార్ పక్కా ఎందుకంటే..

Spy Teaser : వారెవ్వా నీ తెలివి సూపర్ నిఖిల్.. ఆస్కార్ పక్కా ఎందుకంటే..

spy-movie-teaser-review-this-pan-world-movie-will-get-oscar-award

Spy Teaser : నిఖిల్ సినిమా స్పై టీజర్ రిలీజ్ అయ్యింది. నిఖిల్ సినిమా అంటేనే ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న కథ అయ్యి ఉంటాదని చాలామంది ముందుగానే ఊహిస్తారు. ఎందుకంటే నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే.. అతని సక్సెస్ సీక్రట్ కథ ఎంపికనే.. కార్తికేయ 2 సినిమా హిందీలో మంచి రిజల్ట్ ఇవ్వడంతో ( Spy movie teaser review ) ఇండియన్ స్టార్ అయిన నిఖిల్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన పేరు మారుమ్రోగే కథను ఎన్నుకున్నాడు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ కథను ఎన్నుకోవడంతో.. నిఖిల్ ప్రస్తుత సినిమా ట్రెండ్ ని ఎంతగా ఫాలో అవుతూ.. ఎంత లోతుగా అలోచించి, ఎంత తెలివిగా ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడో అర్ధం అవుతుంది.

See also  Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ రివీల్.

spy-movie-teaser-review-this-pan-world-movie-will-get-oscar-award

సుభాష్ చంద్రబోస్ భారత దేశ చరిత్రలోనే కాకుండా , ఒక హిట్లర్ , అలగ్జాండర్ లాంటి హేమా హేమీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుద్ధ వీరుడు.. ఈయన గురించి ప్రపంచ దేశాలు అన్నీ తమ పాట్యంశాల్లో చేర్చాయి. ఆయన రెండో ( Spy movie teaser review ) ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ తో స్నేహం, బ్రిటీష్ వారి పై యుద్ధం, జపాన్ తో ఆయన నడిపిన రాయభారం, రష్యా తో ఆయన యుద్ధ వ్యూహాలు.. ఆరోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న బ్రిటీష్ ప్రభుత్వం ఆయన మీద వేసిన నిఘా, అమెరికా దేశం ఆయన మరణం కోసం, ఆయన ఆర్మీని నిర్మూలించడం కోసం పన్నిన యుద్ధ పన్నాగాలు ఊహాతీతం.

See also  Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్థి ఎంతో.. అది ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

spy-movie-teaser-review-this-pan-world-movie-will-get-oscar-award

ఎన్నో సాహసాలు, కుట్రలు, కుతంత్రాలు, అసమాన దేశ భక్తి, వీరోచిత తెగింపు కలిగిన శుభాష్ చంద్రబోస్ చరిత్ర అంటే ప్రపంచంలోని ప్రధాన పెద్ద దేశాలు పక్కా ఉలిక్కి పడతాయి. భారత స్వతంత్య్రానంతరం కొంత మంది యుద్ధ వీరులని బ్రిటీష్ వారికి అప్పగిస్తాం అనే షరతుతో బ్రిటీష్ వారు ఇండియా కి స్వాతంత్రం ఇచ్చారు. ఆనాటి పెద్ద పెద్ద ( Spy movie teaser review ) నాయకులు ముఖ్యంగా నెహ్రు, గాంధీ, వల్లభాయి పటేల్ అనేక మంది ముఖ్యనాయకులు బోస్ గారిని బ్రిటీష్ వాళ్లకి దొరకకుండా ఆనాటి ఇండియా ప్రధాన శక్తివంతమైన రష్యా దేశంలోని రహశ్య జైలు లో ఉంచారని అనేక మంది చరిత్రకారులు అనేక కథలుగా చెప్తారు.

See also  The Star Herione: ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఆ హీరో కే తల్లిగా సినిమాలో నటించిన ఆ స్టార్ హీరోయిన్

spy-movie-teaser-review-this-pan-world-movie-will-get-oscar-award

ఏది నిజమో పక్కన పెడితే.. భారత దేశ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ తర తరాలు మరచిపోలేని, ఆరాధించాల్సిన వీరుడు. అలాంటి మహనీయుడి మరణం మిస్టరీ గా ఉండిపోవడం ప్రతి భారతీయుడిని బాధించే విషయమే. ప్రతి భారతీయడి రోమాలు నిక్క బొడుచుకునెంత డెప్త్ ఉన్న స్వతంత్ర సమరయోధుడి చరిత్రని టచ్ చేస్తున్న నిఖిల్ ( Nikhil ) కి  Telegu truth team ( telugutruth.com ) అభినందిస్తూ all the best చెప్తోంది. ఇన్ని దేశాలు అనేక రకాలుగా ఇన్వాల్వ్ అయిన ఈ పాన్ వరల్డ్ హిస్టరీ , పాన్ వరల్డ్ మూవీ పక్కా అవుద్దీ, ఆస్కార్ కూడా తీసుకుని వస్తుందని Telegu truth టీం నమ్ముతోంది.