Home Cinema Soundarya – Jr NTR : సౌందర్యకి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కామన్ కనెక్షన్...

Soundarya – Jr NTR : సౌందర్యకి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటో తెలుసా?

soundarya-and-jr-ntr-have-one-common-connection

Soundarya – Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సౌందర్య అనే పేరుతో సౌందర్యం అంటే ఇలా ఉంటదా అనిపించేలా ఎందరో హీరోలతో సరి సమానంగా నటించిన హీరోయిన్ సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత అంతటి అభినయాన్ని ( Soundarya and Jr NTR ) చూపించిన మహా గొప్ప నటి సౌందర్య. అతి తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి చాలా తొందరగా అభిమానులందరికీ దూరమైన సౌందర్యని మర్చిపోవడం ఎవరి తరం కావడం లేదు. హీరోల కంటే కూడా ఎక్కువ డిమాండ్తో.. సౌందర్య ఉంది అంటే ఆ సినిమాకి కచ్చితంగా వెళ్లాలి అనిపించేలా ఆమె ఒక క్రేజ్ క్రియేట్ చేసి కొంతకాలాన్ని నడిపించింది.

soundarya-and-jr-ntr-have-one-common-connection

పెద్ద పెద్ద హీరోలు సైతం వాళ్ళ సినిమాలో హీరోయిన్గా సౌందర్య కావాలని డిమాండ్ చేయడం, సౌందర్య కాల్షీట్ చూసుకొని దాన్నిబట్టి సినిమాల్ని స్టార్ట్ చేయడం జరిగిన అలాంటి సౌందర్య మంచి క్రేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు ( Soundarya and Jr NTR ) కొంతకాలం దూరమైంది. ఆ తర్వాత రాజకీయాల్లో కి ప్రవేశించి అనుకోకుండా ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆమె చనిపోవడం జరిగింది. అయితే సౌందర్య చనిపోయింది అనే మాట చెవుల వరకే అందరికీ వెళ్ళింది కానీ.. మనసుకు చేరడం లేదు. ఇప్పటికి ఆమె కళ్ళదురుగానే ఉన్నట్టుగా.. ఆమె సినిమాలను చూస్తుంటే ఆమె నిలువెత్తు జీవితం జీవిస్తూ కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఎంతో ఆనంద పడిపోతుంటారు ఆమె అభిమానులు.

See also  Sandeep Kishan: ఇన్నాళ్ళు ఆ స్టార్ హీరోయిన్ తో కొనసాగిన ఎఫైర్ సీక్రెట్ గా ఉంచాను అంటూ సందీప్ కిషన్ ఆసక్తికరమైన కామెంట్స్..

soundarya-and-jr-ntr-have-one-common-connection

ఇకపోతే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. సౌందర్య కి జూనియర్ ఎన్టీఆర్ కి ఒక కామన్ కనెక్షన్ ఉందని అంటున్నారు. నందమూరి వారసుడుగా సీనియర్ నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ని రోజు రోజుకి ఎలా పెంచుకుంటున్నాడో ఈరోజు గ్లోబల్ లెవెల్ లో అంత ప్రఖ్యాతని సాధించాడో ( Soundarya and Jr NTR ) మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు అంటూ ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ కుర్రాళ్ళు కిర్రెక్కిస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు చాలా వేడుకల్లో స్టెప్స్ వేయడానికి ఇష్టపడుతూ ఎన్టీఆర్ ని తలపిస్తున్నారు. నందమూరి వంశానికి చెందిన వాడు అయిన జూనియర్ ఎన్టీఆర్ సీనియర్.. సీనియర్ ఎన్టీఆర్ పోలికలని తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక సామాన్యుడు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువగా కష్టపడుతూనే వచ్చాడు.

See also  Number One Heroine: మీకు తెలుసా.? టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో..

తనకంటూ ఒక క్రేజ్ ని, ఒక డిమాండ్ ని క్రియేట్ చేసుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు విపరీతమైన శ్రమ ని పడ్డ హీరో. లావుగా, బొద్దుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అసలు ఈ రూపంలోకి వస్తాడని, ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆరోజు ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా తో బిజీగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సౌందర్య కి మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటని అందరూ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటంటే సౌందర్య – జూనియర్ ఎన్టీఆర్ వీళ్లిద్దరూ కూడా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఐదు భాషలని మాట్లాడతారట సౌందర్య ఏ భాషలో సినిమా నటిస్తే ఆ భాషను నేర్చుకోవడానికి కష్టపడి వెంటనే నేర్చుకునేదంట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే లక్షణం ఉంది సో వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి పోలిక ఉన్న కనెక్షన్ ఉందని సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది..