Home Cinema Sonu Sood : సోనూసూద్ కొడుకు క్రికెట్ బ్యాట్ తో ఆ స్టార్ క్రికెటర్ తో...

Sonu Sood : సోనూసూద్ కొడుకు క్రికెట్ బ్యాట్ తో ఆ స్టార్ క్రికెటర్ తో వీడియో వైరల్..

sonu-sood-posted-a-video-of-his-son-batting-with-cricketer-mohd-shami-giving-tips-viral

Sonu Sood : ఈరోజు యావత్ భారతదేశం ఇండియా వరల్డ్ కప్ గెలుచుకోవాలని ఎంతో ఆత్రుతగా టీవీల ముందు కూర్చుని చూస్తూనే ఉన్నారు. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్.. ఇండియా టీం, ఆస్ట్రేలియా తో ఆడుతున్న ( Sonu Sood posted a video of his son ) సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఆటను ఎంతో ఇంట్రెస్ట్ గా,శ్రద్ధగా యావత్ భారతదేశం వీక్షిస్తుంది. ఇలాంటి సమయంలో సోనూసూద్ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సోనుసూద్ అంటేనే అందరికీ బాగా ఇష్టమైన నటుడు. అతను సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో హీరో క్యారెక్టర్ ఉన్న మనిషి.

See also  Rajashekhar: నన్నే మోసం చేస్తావా.? నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తా.. అంటూ ఆ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన హీరో రాజశేఖర్..

Sonu-Sood-posted-a-video-his-son

సోనుసూద్ కొడుకు అయాన్ మూడేళ్ల క్రితం క్రికెట్ బ్యాటింగ్ టిప్స్ నేర్చుకుంటున్న వీడియో ఒకటి రివీల్ చేసాడు. అందులో అయాన్ కి షమీ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచ కప్ లో షమీ బౌలింగ్ తో అదరగొడుతున్న ( Sonu Sood posted a video of his son ) సంగతి తెలుస్తూనే ఉంది. అందుకే ఇంత గొప్ప క్రికెటర్ నాకు నా కొడుక్కి బ్యాటింగ్ టిప్స్ చెప్తున్నాడు అంటూ తెలియజేయడం కోసం వీడియోని పోస్ట్ చేశాడు సోనూసూద్. అంతేకాకుండా నా కుమారుడు అయాన్ కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతను కోచిని ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.

See also  Genelia : చైతు సమంత సెంటిమెంట్ తోనే జెనీలియా జంట కూడా నాశనం అవుతుందా!

Sonu-Sood-posted-a-batting-his-son

మూడు సంవత్సరాల క్రితం సోనూసూద్ కొడుకు అయాన్ బ్యాటింగ్ టిప్స్ నేర్చుకుంటూ ఉన్న వీడియోలో.. మూడు సంవత్సరాల తర్వాత క్రికెటర్గా డ్రెస్ వేసుకొని, బ్యాట్ పట్టుకొని బాల్ ని టప్ టప్ అని కొడుతున్న సీన్ కూడా అదే వీడియోలో పెట్టాడు సోనూసూద్. అది చూసిన అభిమానులు ఎంతగానో పొంగిపోతున్నారు. భవిష్యత్తులో ( Sonu Sood posted a video of his son ) అయాన్ తప్పకుండా క్రికెట్ టీం లో చేరుతాడని, భవిష్యత్తు క్రికెటర్ ని ఇప్పుడు చూపిస్తున్నాడు సోనుసూద్ అని అనుకుంటున్నారు. ఇక సోనూసూద్ చేసిన ఎన్నో మంచి పనుల వలన.. నిజంగా అటువంటి మంచి స్థాయికి వెళ్లాలని, కచ్చితంగా సక్సెస్ అవ్వాలని, ఆయన వల్ల సహాయం పొందిన ఎందరో కోరుకుంటున్నారు.

See also  Venu Swamy: మరీ మరీ చెప్తున్న వేణు స్వామి.. ప్రభాస్ పరిహార పూజలు చేయకపోతే ఆ విషయంలో భారీ నష్టమే..

Sonu-Sood-posted-a-video-son-viral

ఇదిలా ఉంటే ఈరోజు జరుగుతున్న ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలవాలని యావత్ భారతదేశం ఆ దేవుడిని వేడుకుంటుంది. ఈ ఆట చూసేందుకు సామాన్యుల నుంచి సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈరోజు అదే బిజీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోనూసూద్ ఫతే అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కాబోతుంది. అలాగే తన సొంత సంస్థ సాగర్ ప్రొడక్షన్ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు సోనూసూద్. మొత్తానికి సోనూసూద్ కూడా ఈరోజు వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తూ.. ఆటని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట.