Home Cinema Allu Arjun – Sneha Reddy: అల్లు అర్జున్ వేరే అమ్మాయితో మాట్లాడితే.. స్నేహారెడ్డి చేసిన...

Allu Arjun – Sneha Reddy: అల్లు అర్జున్ వేరే అమ్మాయితో మాట్లాడితే.. స్నేహారెడ్డి చేసిన పనికి షాక్ అవుతారు..

Sneha Reddy took shocking decision on Allu Arjun behavior: సినిమా సెలబ్రెటీస్ జంటలు అంటే అభిమానులకు ఇష్టంగానే ఉంటాది. వాళ్ళ గురించి వార్తలు తెలుసుకోవాలనే ఆశక్తి కూడా బాగానే ఉంటాది. స్టార్ హీరో అల్లు అర్జున్ స్నేహారెడ్డి జంట కూడా చాలా చూడ ముచ్చటగా ఉంటాది. వీళ్లిద్దరిదీ కూడా మొదట ప్రేమించుకుని తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్న జంట. అయితే వీళ్ళ ప్రేమ గురించి అంతగా బయటకు రానివ్వలేదు గాని, వీళ్లది కూడా లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అసలు అల్లు అర్జున్ స్నేహారెడ్డి ప్రేమ ఎలా మొదలయ్యిందంటే.. వీళ్లిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళారంట. అక్కడ స్నేహారెడ్డిని చూసిన ఆలు అర్జున్ పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అనుకున్నాడంట. అలాగే స్నేహా రెడ్డి కూడా అల్లు అర్జున్ ని ఇష్టపడి ప్రేమించిందంట. వీళ్లిద్దరికీ ఒకరికి ఒకరు తొలి చూపులోనే నచ్చేసారు.

See also  Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

sneha-reddy-took-shocking-decision-on-allu-arjun-behavior

 

మొదట ఇంట్లో వాళ్ళు వీళ్ళ పెళ్ళికి పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదంట. కానీ అటు అల్లు అర్జున్ ఇటు స్నేహా రెడ్డి ససేమిరా ఒప్పుకోలేదట. పెళ్లంటూ చేసుకుంటే వాళ్లిద్దరే పెళ్లి చేసుకుంటామని వాదించారంట. దానితో ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని ఇద్దరికీ రెండు కుటుంబాలు కలసి వైభంగా పెళ్లి చేసారు. అసలు అల్లు అర్జున్ ఏ అమ్మాయి అయినా ఎందుకు ఇష్టపడదు? ఇప్పటికే అల్లు అర్జున్ కి ఆడ ఫాన్స్ ఎక్కువగా ఉన్నారు. అల్లు అర్జున్ మాట్లాడే తీరు, నవ్వే స్టైల్ అమ్మాయిలకు చాలా ఇష్టం. పైగా రిజర్వ్డ్ గా ఉండిపోయే మనిషి కాదు. అల్లు అర్జున్ సినిమాల వలన వచ్చిన ఫిమేల్ ఫాన్స్ మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా అమ్మాయిలతో చాలా సరదాగా ఉంటాడట. అంతేకాదు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ అల్లరి పిల్లాడేనంట.

See also  స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత. అసలేం జరిగింది.?

sneha-reddy-took-shocking-decision-on-allu-arjun-behavior

అలాగే పెద్దయ్యాక కూడా అల్లు అర్జున్ ఆ అల్లరి అమ్మాయిలతో మొదలు పెట్టాడంట. ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తే.. అల్లు అర్జున్ ( Sneha Reddy took shocking decision on Allu Arjun behavior )అమ్మాయిల దగ్గరకి వెళ్లి, వాళ్ళని బాగా అల్లరి చేసి, ఆట పట్టిస్తుంటాడంట. అదే అలవాటు పెళ్లి అయినా కూడా మారలేదంట. ఇప్పడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ ఇప్పటికీ వెళ్లి అమ్మాయిలతో మాట్లాడుతూ, వాళ్ళని ఆట పట్టిస్తుంటే స్నేహారెడ్డి ఓర్చుకోలేకపోతుందంట. చూసి చూసి స్నేహారెడ్డి ఒకసారి అక్కడే అల్లు అర్జున్ కి గట్టిగా ఇచ్చిందంట. అలాగే ఇంటికి వెళ్లిన తరవాత కూడా అల్లు అర్జున్ కి గట్టిగా చెప్పిందంట. ఈసారి అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడితే ఊరుకునేది లేదని. ఆమె ప్రేమతో కూడిన అసూయని అల్లు అర్జున్ ఇంక ఇష్టపడ్డాడంట.

See also  Krithi shetty : ఆ స్టార్ డైరెక్టర్ ని పడేసి తన తలరాతను మార్చుకుంటున్న కృతిశెట్టి!

sneha-reddy-took-shocking-decision-on-allu-arjun-behavior

నిజంగా మగవారికి భార్యని ఉడికించడం అంటే చాలా ఇష్టం ఉంటాది. ఆలా ఉడికించి, భార్య బాధపడితే చివరికి ఆమె కోరిక తీర్చి ప్రేమను చూపిస్తారు. అలాగే అల్లు అర్జున్ కూడా అంత స్టార్ హీరో అయినప్పటికీ, సామాన్యమైన భర్తలాగ తన భార్య ప్రేమను అర్ధం చేసుకుని, అప్పటి నుంచి అమ్మాయిలను అల్లరి పట్టించడం మానేసాడంట. ఇందులో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, అల్లు అర్జున్ స్నేహారెడ్డి జంట మాత్రం ఇలానే ఒకరినొకరు ప్రేమించుకుంటూ హ్యాపీ గా ఉండాలని కోరుకుందాం..