Sunitha:ఫేమస్ సింగర్ అదే విధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఆమె పాపులారిటీ గురించి మనందరం వినే ఉంటాము. కేవలం అందంతోనే కాకుండా తన కోయిల లాంటి గానంతో అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో పాపులాటి తన సొంతం చేసుకుంది సునీత. అందరూ తెర ముందుండి పరిచయం చేసుకొని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటే సింగర్ సునీత మాత్రం తెర వెనుక ఉంటూ ఎంతోమంది హీరోయిన్లకు తనదైన శైలిలో అద్భుతమైన వాయిస్ అందిస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఇంకా ఇదే కాకుండా తన మధురమైన గొంతుతో ఎంతోమందిని అలరించిన సింగర్ సునీత కేవలం తన గానంతోటే కాకుండా తన అందంతో కూడా హీరోయిన్లతో ఏమాత్రం తీసుకోకుండా పోటీ పడుతుందనే చెప్పాలి. (sunitha that small mistake)
ఇక సింగర్ సునీత గ్లామర్ షోలకు చాలా దూరంగా ఉంటుంది. ఈమె ఎప్పుడు ఎక్కడ చూసినప్పటికీ పద్ధతి గల సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తూ యువతను సైతం తన అభిమానులుగా మార్చుకుంది. ఇక సింగర్ సునీత సాంప్రదాయకి పెట్టింది పేరుగా మారింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అతలా వితల అల్ల కల్లోలం అయిందని చెప్పాలి. ఎందుకంటే తన మొదటి వివాహ విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సునీత ఆమె చేసుకున్న మొదటి వివాహమే ఆమె జీవితంలో పెద్ద తప్పుగా మారి ఆమె జీవితాన్ని నాశనం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 19 ఏళ్లకే వివాహం చేసుకున్న ఈమె.. ఆ వయసులో తెలిసి తెలియక సంసారాన్ని ఒడ్డుకు ఈద లేక ఎన్నో కష్టనష్టాలను ఒడిదులుకులను ఎదుర్కొనవలసి వచ్చింది. (sunitha that small mistake)
ఇక ఆ తర్వాత ఒక పాప, బాబు జన్మించిన తర్వాత అతని నిజ స్వరూపం తెలుసుకున్న సునీత అతనికి విడాకులు ఇచ్చి వేరుపడింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా మాధ్యమాలలో మరో అదేవిధంగా సమాజంలో కూడా ఓ ఆడది ఎన్ని కష్టాలు పడుతుందో ఒంటరి మహిళగా ఎన్ని కష్టాలు పడి చివరకు తనను తాను ఎంత బలంగా మార్చుకుంటుందో సునీతని చూస్తే తెలుస్తుంది. అయితే సింగర్ సునీత ఇటీవల కాలంలో ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె మాట్లాడుతూ నా జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సంఘటన గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నాకు చాలా పెద్ద తలనొప్పి ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళకి నోటికి ఏదో వస్తే ఏది పడితే అది రాస్తూ రకరకాల రూమర్సు సృష్టిస్తున్నారు.
నాలాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇకపోతే నా మొదటి భర్త విడిపోయినప్పుడు ఎన్నో కష్టాలను వాటికి మించి చేదు అనుభవాలను అనుభవించాను. కానీ కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడ్డానే తప్ప మరే విషయంలో నేను తగ్గలేదు. ఇక ఆ తర్వాత వయసు వచ్చి ఎందుకో ఒంటరిగా ఉన్నానని భాగంలో ఉన్నప్పుడే రామ్ పరిచయమయ్యాడు.. ఇక ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి మా స్నేహం ఎంతో అర్థవంతంగా ఉండడంతో ఒకరిని ఒకరం ఎంతగానో అర్థం చేసుకోవడమే కాక మా పిల్లల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటి చేశారు. రామ్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం అర్థవంతమైందని ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో సింగర్ సునీత తెలియజేశారు.