Home Cinema Singer Sunitha : అందంలో సునీతాని డామినేట్ చేస్తున్న ఆమె కూతురి లేటెస్ట్ లుక్ చూశారా?

Singer Sunitha : అందంలో సునీతాని డామినేట్ చేస్తున్న ఆమె కూతురి లేటెస్ట్ లుక్ చూశారా?

singer-sunitha-daughter-dominated-her-mothers-beauty

Singer Sunitha : సింగర్ సునీత గురించి మ్యూజిక్ అభిమానులు, సినీ అభిమానులలో తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఆమె పాట వింటూ ఉన్నా, ఆమె పాడుతూ ఉండగా లైవ్ లో ఆమె హావభావాలతో చూస్తూ ఉన్నా.. మనసుకు ఎంతో ఊరటగా ఉంటాది. ఈమె ఎన్నో ( Singer Sunitha daughter latest photos ) సినిమాల్లో.. ఎన్నో పాటలు పాడింది. ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో అని గులాబీ సినిమాలో ఆమె పాడిన మొదటి పాట నిజంగా ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఆ తరవాత ఆమె అద్భుతమైన పాటలు ఎన్నో పాడింది కానీ, మొదటిపాటను మాత్రం ఎవ్వరుమరువలేకపోతున్నారు. ఆమె మాటతీరు, నవ్వు అన్ని చాలా కూల్ గా ఉంటాయి.

See also  Chiranjeevi - Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్ ని చూసి చిరంజీవి తనకి ఇష్టమైన ఆ హీరోయిన్ ని తలుచుకుని ఎం చేసాడంటే!

singer-sunitha-daughter-dominated-her-mothers-beauty

సింగర్ సునీత కేవలం పాటలు మాత్రమే కాకుండా ఆర్టిస్ట్స్ కి ముఖ్తంగా హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెబుతాది. ఎందుకంటే ఆమె పాటలతోనే కాదు, మాటలతో కూడా ఎన్నో సినిమాలు హిట్ అవ్వడానికి ఆమె వాయిస్ ఎంతగానో ఉపయోగపడింది. సునీత తన మొదటి భర్తతో కొన్ని సమస్యలు ఉండటం వలన విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ( Singer Sunitha daughter latest photos  ) కాగా అబ్బాయి పేరు ఆకాష్, అమ్మాయి పేరు శ్రేయ. సునీత రెండు సంవత్సరాల క్రితం రెండవ పెళ్లి చేసుకుంది. మ్యాంగో రామ్‌ను రెండవ పెళ్లి చేసుకుని సునీత ఎంతో హాయిగా ఉంది. సునీత ఇప్పటికి ఎన్నో అవార్డులను అందుకున్న విషయం మనకు తెలిసిందే.

singer-sunitha-daughter-dominated-her-mothers-beauty

ఇంకా సునీత కొన్ని పాటల ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేస్తూ.. ఆడియన్స్ ని అలరిస్తుంది. సునీత కొడుకు హీరోగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా చేయగా.. ఈ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ( Singer Sunitha daughter latest photos ) పేరు సర్కార్ నౌకరి కాగా ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. భర్త సపోర్ట్ లేకుండా పిల్లలని ఒక ఆడది పెంచుకుని రావడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసినదే. కానీ సునీత ఆ కష్టాన్ని ఎప్పుడు కనబడనీయకుండా.. తన ట్యాలంట్ తో కష్టపడి.. తాను పైకి వస్తూ పిలల్లని కూడా వృద్ధిలోకి తెచ్చింది.

See also  Sai Dharam Tej: పక్క ప్లాన్ తో 100 కోట్లు కొట్టేయడానికి ఎదురుచూస్తున్న సాయి ధరంతేజ్.!! ఎందుకంటే.?

singer-sunitha-daughter-dominated-her-mothers-beauty

ఇక ఆమె కూతురు శ్రేయ విదేశాల్లో చదువుకుంటుంది. ఈమె కూడా తల్లి లాగే ఎంతో అందంగా ఉంటుంది. మనిషి మాత్రమే అందంగా ఉండటం కాదు, అందమైన గొంతు కూడా దేవుడు ఇచ్చాడు. నాగ‌చైత‌న్య న‌టించిన స‌వ్య‌సాచి సినిమాలో టిక్ టిక్ టిక్ అనే పాటని సునీత కూతురు ( Singer Sunitha daughter latest photos ) శ్రేయ పాడింది. అలాగే శ్రేయకి కూడా వాళ్ళ అమ్మలాగే సంగీతం అంటే చాలా ఇష్టం అంట. ఇటీవల సింగర్ సునీత తన కూతురుని చూడటానికి విదేశాలకు వెళ్లగా అక్కడ వాళ్ళ అమ్మను చూసి పట్టుకున్న వీడియో సునీత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ మూమెంట్ తన జీవితంలో వెలకట్టలేని జ్ఞాపకం అని అన్నాది..

See also  Samantha : రెండవ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన సమంత.. పెళ్ళికొడుకు అతడా!

https://www.instagram.com/reel/Cq4P7DDrnrC/?utm_source=ig_embed&ig_rid=6a793f52-88c2-4003-8c1f-4246cc76f4a0