Home Cinema Prabhas : ప్రభాస్ మమల్ని మోసం చేశాడంటున్న కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. వాళ్ళకి న్యాయం...

Prabhas : ప్రభాస్ మమల్ని మోసం చేశాడంటున్న కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. వాళ్ళకి న్యాయం జరిగేదెలా?

shyamala-devi-sensational-comments-about-prabhas-became-viral-on-social-media

Prabhas : పాన్ ఇండియా స్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదట హీరో అయిన ప్రభాస్ అంటే సినీ అభిమానులందరికీ ఎంత ఇష్టమో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో బాహుబలి ( Prabhas and Shyamala Devi ) ముందు బాహుబలి తర్వాత అనే మాట్లాడుకునే ఒక గొప్ప సినిమాకి హీరోగా ప్రభాస్ చరిత్రలో ఎప్పటికీ పేరు నిలబడి ఉంటుంది. ప్రభాస్ సినిమా ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడో మనందరికీ తెలుసు. కృష్ణంరాజు గారి వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. అటువంటి ప్రభాస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

Prabhas-shyamala-devi-marriage-comments-viral

ప్రభాస్ లాంటి హీరోని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణంరాజు గారు అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన భార్య శ్యామలాదేవి చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. ఆమె ఎక్కువగా మీడియాలోని ఎక్కడా కూడా కనిపించలేదు కానీ.. ఇటీవల ఆమె ఒక ( Prabhas and Shyamala Devi ) ఇంటర్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ మీద నింద వేసిందంట. ప్రభాస్ మాకు అన్యాయం చేశాడు, మమ్మల్ని మోసం చేశాడు అంటూ చెప్పుకొచ్చిందంట. ప్రభాస్ కి వాళ్ళ పెదనాన్న అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. పెదనాన్న మరణానికి ఎంత దుఃఖించాడో.. అవన్నీ ఆ ఏర్పాట్లు అన్నీ కూడా ఎంత బాగా చేశాడో అందరికీ తెలుసు.

See also  Viswanath: వామ్మో విశ్వనాధ్ గారి ఆస్తి విలువ ఎంతో, దాన్ని ఆయన బ్రతికుండగానే ఎం చేశారో తెలుసా?

Prabhas-shyamala-devi-marriage-krishnamraju

అలాగే కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవికి కూడా ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇలాంటి మాటలు ఎందుకు అన్నదో ఒకసారి తెలుసుకుందాం.. తెలుగు సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ ( Prabhas and Shyamala Devi ) బ్యాచిలర్గా పేరుపొందిన హీరో ప్రభాస్. కృష్ణంరాజు గారు బ్రతికుండగా ప్రభాస్ కి పెళ్లి చేయాలని.. ప్రభాస్ పిల్లలను చూడాలని చాలా ఆశపడేవారు అంట. ఎన్నిసార్లు ప్రభాస్ కి పెళ్లి గురించి చెప్పినా కూడా.. చేసుకుంటాను ఆగండి చేసుకుంటాను ఆగండి అన్నాడంట. అలా ఆయన ఆగలేక పైకైనా వెళ్ళిపోయారు గాని.. ఆయన వెళ్ళిన తర్వాత కూడా ప్రభాస్ పెళ్లి మాట ఎత్తడం లేదు.

See also  Natu Natu song: నాకు నచ్చని నాటు నాటు కి అవార్డు రావడటానికి అసలు కారణం ఇదే.. సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను..

Prabhas-shyamala-devi-marriage-sensational

ప్రభాస్ ఆయన బ్రతికుండగా పెళ్లి చేసుకుని ఉంటే ఆయన ఎంతో సంతోషిద్దరు. కనీసం ఆయన చనిపోయిన తర్వాత అయినా ఇప్పుడైనా తొందరగా పెళ్లి చేసుకుంటే ఆయన ఆత్మ శాంతి చెందును. అసలు దాని గురించి ఆలోచించకుండా స్కిప్ చేస్తూ మా ఆనందాన్ని మాకు తీర్చకుండా మమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చిందంట. అయితే ఈ విషయంలో కృష్ణంరాజుని ఆయన భార్య శ్యామలాదేవి గారిని మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులు కూడా బాధ పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు మా హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఎదురుచూస్తున్న అభిమానులకు తప్పకుండా చేసుకుంటాను తిరుమలలోనే చేసుకుంటాను అని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ అప్పటినుంచి మళ్ళి ఇప్పటివరకు కూడా అతని పెళ్లి గురించి మాట ఎత్తడం లేదు. మరి ప్రభాస్ వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుని కృష్ణంరాజు గారికి ఆయన భార్యకి కూడా సంతృప్తిని మిగల్చాలని అందరూ కోరుకుంటున్నారు.