Home Cinema Sruthi Haasan: షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి హసన్. దానికోసమే మందు, సిగరెట్లు పబ్లిక్ గా...

Sruthi Haasan: షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి హసన్. దానికోసమే మందు, సిగరెట్లు పబ్లిక్ గా నోరు విప్పింది.

Sruthi Haasan: ఇటీవలే శృతి హసన్ నటించిన చిత్రాలు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడం తో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ విజయాలను కైవసం చేసుకుంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన వాల్తేరు వీరయ్య.. నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద దద్దరిల్లిపోయ్యాయన్న సంగతి మనందరికీ తెలుసు.. ఇక ప్రస్తుతం ఆమె తాజాగా ప్రభాస్ సరసన నటిస్తున్న తదుపరి చిత్రం సాలార్. శృతి హాసన్ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం ఇదే..(Shruti Hassan Shocking Comments)

See also  Vijay Devarakonda - Rashmika : విజయ్ రష్మిక ల అసలు విషయం బయటపడింది..

shruti-hassan-made-shocking-comments-about-her-habits

ఇక శృతి హసన్ పై గతంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. అదేంటే యంగ్ హీరోల సరసన నటించకుండా అరవై ఏళ్ళ పై బడిన హీరోలతో జత కట్టి చిందులేయడం ఏంటని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నది శృతి హసన్.. ఐతే వాటి గురించి అసలు నేను ఆ విషయాల గురించి చర్చించనని అందరి ముందే మోకం మీదే తెగేసి చెప్పింది. కేవలం వెండి తెరపై మాత్రమే ఇలా కాకుండా నిజ జీవితంలో సైతం ఈ అమ్మడు కాస్త డిఫరెంట్. నిత్యం శ్రమిస్తూ ఈ గ్లామర్ ప్రపంచంలో తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని తపన పడుతూ ఉంటుంది.

See also  Jr NTR : కోట్ల ఆస్థి ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అది మాత్రం తీరని కోరికగానే మిగిలిపోయిందట..

shruti-hassan-made-shocking-comments-about-her-habits

సోషల్ మీడియాలో చురుక్కా ఉండే ఈ బ్యూటీ రోజు ఏదో ఒక రకమైన సరికొత్త ఫోటోలతో, వీడియోలతో అలరిస్తూ ఆకట్టుంటుంది. ఆమెకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని సైతం అభిమానులతో చర్చించుకుంటూ వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. అలాగే వాళ్ళు అడిగే ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధానం కూడా ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా షూటింగ్ బ్రేక్ టైంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. ఓ నెటీజన్ ఏకంగా మీరు మందు, సిగరెట్లు తాగుతారా.? అని ప్రశ్నించగా.. (Shruti Hassan Shocking Comments)

See also  Nani - Nithin : నాని ఐడియాతో.. అలాంటి ఇబందుల్లో పడ్డ నితిన్..

shruti-hassan-made-shocking-comments-about-her-habits

దానికి శృతి హసన్ రిప్లై ఇచ్చిన సమాధానం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. నేను హుందాగా జీవిస్తున్నాను. మరెందుగు సిగరెట్లు తాగాలి, మధ్యం తీసుకోవాలి. ఇంత మంచి జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ బదులిచ్చింది. ఇక ఇదే విషయం పై గతంలో కూడా శృతి హసన్ తన దైన శైలిలో సమాధానం తెలిపింది. ఆమె గత ఆరేండ్ల నుండి వీటన్నింటికీ దూరంగా ఉందంటూ తెలిపింది. ప్రస్తుతం శృతి హసన్ సలార్ చిత్రంలో చాలా బిజీ బిజీగా షూటింగ్స్ సెట్స్ లో గడుపుతోంది.