Home Cinema Shruti Haasan : నాలుగు గోడల మధ్య ఆ పని ఎంతైనా చేయగలను.. పబ్లిక్ లో...

Shruti Haasan : నాలుగు గోడల మధ్య ఆ పని ఎంతైనా చేయగలను.. పబ్లిక్ లో నాకు సిగ్గు..

shruti-haasan-sensational-comments-about-her-habit-became-viral

Shruti Haasan : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గరనుంచి.. దాన్ని ఎక్కువగా వాడటం మొదలు పెట్టిన దగ్గరనుంచి.. సెలబ్రిటీలు, సామాన్యులు చాలా దగ్గరగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లు మరింత ( Shruti Haasan sensational comments ) దగ్గరగా ఉంటున్నారు. హీరోయిన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ అభిమానాలతో వాళ్ళ ఇష్టం పంచుకుంటూ ఉంటున్నారు. ఇటీవల శృతిహాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్టు విపరీతంగా వైరల్ అయింది. కర్మఫలం అనుభవించాల్సిందే అని ఆమె చెప్పిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందంటే.. దానిమీద అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Shruti - Haasan -sensational

ఎందుకంత ఆమె అంత మాట అన్నది? శృతిహాసన్ కి ఏమైంది? ఆమెను ఎవరైనా ఏమైనా అన్నారా? లేదా ఏదైనా మనసులో బాధపడుతూ ఉందా? ఆమె చేసిన ఏదో తప్పు ఇప్పుడు అనుభవిస్తున్నానని ఫీలింగ్ కలుగుతుందా? ఎందుకు ఇలాంటి మాట అన్నది అని ఎందరో కామెంట్లు కూడా చేశారు. పోనీ.. శృతిహాసన్ ఏదో బాధలో ( Shruti Haasan sensational comments ) ఉంది అనుకుందామంటే.. ఆమె చక్కగా ఆమె లవర్ తో కలిసి హాయిగా చట్టపట్టలేసుకొని తిరుగుతుంది. కాబట్టి ఏ బాధలో లేకపోయినా ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే శృతిహాసన్ ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో కొంతసేపు ముచ్చటించింది.

See also  Namrata: మహేష్ బాబు భార్యగా నమ్రతను వద్దన్నా కృష్ణ.. ఆమె ఎఫైర్ లే కారణమా..

Sruthi-Hassan-habit

సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చట్లు జరుగుతున్న తరుణంలో వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకు శృతిహాసన్ సమాధానం ఇచ్చింది. అభిమానులు హీరోయిన్ ప్రశ్నలు అడగమని అడిగితే.. ఎంత ఆనంద పడిపోతారో, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం ఊహించగలం. అన్నిటికీ ఎంతో సహనంగా సమాధానం ఇచ్చుకుంటూ ( Shruti Haasan sensational comments ) వచ్చింది శృతిహాసన్. వాళ్ళ అడిగిన ప్రశ్నలకు కొన్ని పర్సనల్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. శృతిహాసన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగ్గా.. ఆమె వెంటనే ఒక చిరునవ్వు నవ్వి బోరింగ్ క్వశ్చన్ అని సమాధానం ఇచ్చింది. అంటే ఆమెకి పెళ్లి బోరింగా? ఆ ప్రశ్న బోరింగా? అనేది ఎవరికి అర్థం కాలేదు.

See also  సోకులతో కనువిందు చేస్తున్న జాన్వీ. బికినీలో పిచ్చెక్కించే ఫోజులు.

Sruthi-Hassan-habit-comments

అలాగే శృతిహాసన్ ని మీకు టాటూలు అంటే ఎందుకంత ఇష్టం అని అడిగారు. నాకు టాటూలు అంటే పిచ్చి. 19 ఏళ్ల వయసులోనే నేను మొదటి ట్యాటూ వేయించుకున్నాను అని చెప్పింది. అలాగే చిన్నప్పుడు నుంచి ఏ జాబ్ ఏం చేయాలనుకున్నారు పెద్దయ్యాక అని అడిగితే.. నేను సేల్స్ గర్ల్ అవ్వాలనుకున్నాను. చిన్నప్పటినుంచి ( Shruti Haasan sensational comments )  అని సమాధానం ఇచ్చింది. అలాగే శృతిహాసన్ ని ఒక అభిమాని మీరు ఎప్పుడైనా ఏడుస్తారా అని అడిగాడు. నేను చాలా బాగా ఏడుస్తాను. చాలా ఎక్కువగానే ఏడుస్తాను. కానీ నలుగురిలో ఏడవను.. నాలుగు గోడల మధ్య చాలా ఎక్కువ ఏడుస్తాను. నేను చాలా సెంటిమెంట్.. ఏదైనా చూస్తే సినిమాలో కూడా ఏడుపొస్తుంది.. కానీ బయట ఎవరి ఎదురుగా ఏడవను.. నాకు చాలా సిగ్గు అని సమాధానం ఇచ్చింది..