Home Cinema Shriya: ఆ హీరోతో ఐదేళ్ళు ఒకే ఇంట్లో సహజీవనం చేసిన శ్రియ – మరి ఎందుకు...

Shriya: ఆ హీరోతో ఐదేళ్ళు ఒకే ఇంట్లో సహజీవనం చేసిన శ్రియ – మరి ఎందుకు రష్యన్ ను చేసుకుంది..??

shriya-was-in-live-in-relationship-with-that-hero-for-5-years-before-her-marriage

Shriya: శ్రియ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. 2001 సంవత్సరంలో విడుదలైన చిత్రం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది శ్రియ శరణం. ఈ చిత్రం హిట్ కొట్టడంతో ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి హిట్స్ సంపాదిస్తూ స్టార్ హీరోయిన్ స్థాయిలోకి అతి తక్కువ కాలంలో చేరిపోయింది. ఇక వివాహం అనంతరం కూడా బిడ్డ పుట్టాక కూడా పుట్టాక కూడా తన సినీ జీవితాన్ని ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉంది. ఏ హీరోయిన్ కి లేని ప్రత్యేక గుర్తింపు శ్రియా శరన్ కు దక్కింది.

See also  Sekhar master shraddha: ఢీ 15 లో శ్రద్దా-శేఖర్ మాస్టర్ స్టేజి పైన మత్తెక్కించే ఫెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు - వీడియో..

shriya-was-in-live-in-relationship-with-that-hero-for-5-years-before-her-marriage

అదేంటంటే.. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని భాషల్లో నటించిన హీరోయిన్ గా తాను పేరు సంపాదించు కోవడమే కాకుండా అగ్ర హీరో లతో నటించి స్టార్ కేడర్ ను తన సొంతం చేసుకుంది. ఇలాంటి పేరు ప్రఖ్యాతలు పొందిన స్టార్ హీరోయిన్ శ్రియ ఐదు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటూ ఆ హీరోతో సహజీవనం చేస్తుందంటూ ప్రస్తుతం కొన్ని వార్తలు మనకు వినిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలో దాదాపు ఐదేళ్లపాటు ఆ స్టార్ హీరో తో ఒక ఇంట్లో ఉన్న శ్రియ.. మరింతకు ఆ స్టార్ హీరో ఎవరని అనుకుంటున్నారు తెలుసా.? ఆ హీరో ఎవరో కాదు రానా దగ్గుబాటి.

See also  Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

shriya-was-in-live-in-relationship-with-that-hero-for-5-years-before-her-marriage

అవును మీరు విన్నది నిజమే.. అప్పట్లో వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నారని వార్తలు అప్పట్లో వినిపించాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోయినప్పటికీ వీళ్ళిద్దరూ పార్టీలో పరిచయమై ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడి అలా వీళ్ళిద్దరూ ఐదు సంవత్సరాలు సహజీవనం సాగించారట. ఇక అప్పట్లో వీళ్లిద్దరిని చూసి ఈ జంట కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపించాయి. కానీ దానికి విభిన్నంగా శ్రియ రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీని సీక్రెట్ గా వివాహం చేసుకున్నది.

See also  Simran: చూడ్డానికి పద్దతిగా కనిపించే సిమ్రాన్ ఇంత మంది హీరోలతో ఎఫైర్ కొనసాగించిందా.?

shriya-was-in-live-in-relationship-with-that-hero-for-5-years-before-her-marriage

శ్రియకు (Shriya) పెళ్లయింది అన్న విషయం మూడేళ్ల తర్వాత అందరికీ వెల్లడించింది. ప్రస్తుతం వీళ్లిద్దరి జంటకు ఓ పాప జన్మించింది. అయితే ఈమె మనదేశంలో ఉన్న వాళ్ళని కాకుండా విదేశాలలో ఉన్న వారిని చేసుకోవడం వెనుక ఏదో కారణం ఉందని కొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. శ్రియ ఇక్కడ హీరోలతో ఎఫైర్ పెట్టుకున్న సంగతి ఎవ్వరికి బయటపడకూడదన్న ఉద్దేశంతోనే ఆమె బయట ఉన్న ఫారినర్ ను వివాహం చేస్తుందని పైగా ఈ విషయాన్ని మూడు సంవత్సరాల తర్వాత బయట పెట్టిందని ఆమెపై విమర్శల వర్షం గురిపిస్తున్నారు.