Home Cinema Mangalavaaram : మంగళవారం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నది ఆమేనా?

Mangalavaaram : మంగళవారం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నది ఆమేనా?

shraddha-das-rejected-a-heroine-role-in-the-mangalavaaram-movie
Ajay Bhupathi, Payal Rajput @ Mangalavaaram Movie Pre Release Event Stills

Mangalavaaram : ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి అవకాశంగా మారుతుంది. మొదటి సినిమాతోనే కొందరు బ్లాక్బస్టర్ హిట్టు కొట్టి.. ఇండస్ట్రీలో నిలబడిపోతారు. ఆ మొదటి సినిమా అంత సక్సెస్ అవ్వడానికి ఆ సినిమాతో వాళ్లకు రాసిపెట్టి ఉందని అనుకోవాలి. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కి కూడా అలాగే రాసిపెట్టి ఉంది. మొదటి ( heroine role in the Mangalavaaram ) సినిమాతోనే ఆమె ఎంతో సక్సెస్ ని సాధించడం వల్లనే .. ఇంతవరకు ఆమెని సినిమా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంచింది. అయితే కొన్ని ఆఫర్స్ మన వరకు వచ్చినా కూడా వదులుకోవాల్సిన పరిస్థితుల్లోనో.. లేకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో తేడా వలనో రిజెక్ట్ చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తాది.

Mangalavaaram-movie-heroine-rejected

పాయల్ రాజ్పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమా చేసిన తర్వాత ఆమెకు అనేక ఛాన్సెస్ వచ్చాయి. కానీ వాటిలో ఆమె ఏమి చేయాలి ఏది వదిలేయాలి అనే నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేక.. వచ్చినవన్నీ తీసుకోవడంతో ఆమెకు చాలా నష్టం జరిగింది. సక్సెస్ ని ( heroine role in the Mangalavaaram ) ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయింది. ఆమె ఇంతవరకు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడు అజయ్ భూపతి తో కలిసి ఆమె మంగళవారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగున్నాయని వార్తలు వస్తున్నాయి.

See also  Pawan Kalyan : దరిద్రానికే దరిచేరుతానంటున్న పవన్ కళ్యాణ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

Mangalavaaram-movie-heroine-Shradha-Das

మంగళవారం సినిమా ప్రమోషన్లో పాయల్ రాజ్ పుత్ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ లో కూడా ఆమె వెంకీ మామ సినిమా లాంటి సినిమా ఒప్పుకోవడం చాలా పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చింది. వెంకటేష్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం దొరికిందని ఓకే చెప్పాను కానీ.. ఆ సినిమాలో నా పాత్రను నా వయసు కంటే ( heroine role in the Mangalavaaram ) మించి చేయించారని.. దాని వల్ల నేను చాలా నష్టపోయానని చెప్పకు వచ్చింది. అలాగే ఇప్పుడు మంగళవారం సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ మొదట పాయల్ రాజ్ పుత్ కి రాలేదంట. దర్శకుడు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఈ సినిమాలో నటించమని అడిగాడంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే శ్రద్ధదాస్. ఆమెను పెట్టి ఈ సినిమా తీయాలని దర్శకుడు అనుకున్నాడు అంట. ఆమె దగ్గరికి వెళ్లి కథ మొత్తం చెప్పిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే..

See also  Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ ని అందంతో నింపేసిన టీం.. కంటెస్టుల లిస్ట్ ఇదే..

Mangalavaaram-movie-heroine

సినిమా కథ మొత్తం విన్న శ్రద్ధదాస్ మరీ బోల్డుగా ఉందని.. అలాంటి పాత్రలో తాను నటించలేనని చెప్పిందట. దానితో వేరే ఆప్షన్ ఆలోచించకుండా వేరే హీరోయిన్ అనుకోకుండా వెంటనే పాయల్ రాజ్ పుత్ ని డిసైడ్ అయ్యాడు అంట దర్శకుడు అజయ్ భూపతి. పాయల్ రాజ్ పుత్ పాత్ర నచ్చితే చేయడానికి ముందుకు వచ్చే ధైర్యం ఉన్న హీరోయిన్. అందుకే ఈరోజు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని పాయల్ రాజ్ పుత్ కాబట్టి ధైర్యంగా నటించిందని చెప్పుకుంటున్నారు. సినిమా ఇప్పుడు సక్సెస్ అయ్యి కలెక్షన్ వర్షం కురిపిస్తుంటే శ్రద్ధాదాస్ కచ్చితంగా బాధపడి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.