Home Cinema Pavitra Lokesh: పవిత్ర ఇప్పటికే ఇంతమందిని వాడుకుని వదిలేస్తే.. పాపం నరేష్ సంగతి!

Pavitra Lokesh: పవిత్ర ఇప్పటికే ఇంతమందిని వాడుకుని వదిలేస్తే.. పాపం నరేష్ సంగతి!

Shocking details about Pavitra Lokesh: ఏమిటో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక జంట హైలెట్ గా నిలుస్తారు. అందరి దృష్టి వాళ్ళ మీదకె వచ్చేలా చేసుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో నరేష్, పవిత్ర లోకేష్ లు ఆ లిస్ట్ లోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ వయసుతో సంబంధం లేకుండా, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ చాలా పబ్లిక్ గా చూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ అనేక చోట్ల అంటే, ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో జంటగా కనిపించడం మొదలు పెట్టారు. తర్వాత ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు. ఆ తరవాత లిప్ కిస్ వీడియో తో న్యూ ఇయర్ కి అందరికీ షాక్ ఇచ్చారు. అక్కడితో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యి, వాళ్ళని వదిలేయడం కూడా జరిగింది. ఆ తరవాత పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డారు.

See also  Hansika: వివాహం అనంతరం ఆ సర్జరీ చేయించుకున్నందుకేనా ఇంకా పిల్లలు కనడం లేదు హన్సిక.?

shocking-details-about-pavitra-lokesh

రీసెంట్ నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. కానీ అది నిజంగా పెళ్లా, లేక ఏదైనా సినిమా గాని, వెబ్ సీరీస్ కి సంబందించిన షూటింగా అనేది ఇంతవరకు ఎవరికీ క్లారిటీ అయితే రాలేదు కానీ, పెళ్లి తరవాత వీళ్ళు హనీమూన్ వెళ్లారు అంటూ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియటం లేదు కానీ, వీళ్ళ పెళ్లిపై అనేక వార్తలు మాత్రం వస్తున్నాయి. అయితే వీళ్ళ పెళ్లి వీడియో బయటకు వచ్చేవరకు అందరూ నరేష్ వైపు నుంచే ఆలోచించి మాట్లాడుకునేవారు. నరేష్ కి ముందే మూడు పెళ్లిళ్లు అయినా కూడా వదిలేసాడంటే, ఇప్పుడు ఈమె పరిస్థి ఏమిటని అనుకునేవారు. కానీ పెళ్లి వీడియో చూసాక జనాల కాన్సెన్ట్రేషన్ డైవర్ట్ అయ్యింది.

See also  Niharika Konidela: ఆ ఒక్క ఫోటోతో విడాకులు తీసుకుంటారా.? లేదా.? అన్న సీక్రెట్ బయటపెట్టి నిహారిక..

shocking-details-about-pavitra-lokesh

ఇప్పుడు పవిత్ర లోకేష్ ( Shocking details about Pavitra Lokesh ) మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. ఆమె ఎవరు? ఇంతకుముందు ఆమెకి ఎవరితో పెళ్లయ్యింది? పిల్లలు ఎంతమంది అని ఆరా తీయయాగా.. నరేష్ కంటే ముందు పవిత్ర క‌న్న‌డ ద‌ర్శ‌క‌న‌టుడు సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. సుచేంద్ర అప్ప‌టికే మల్లిక సిన్హా అనే యువతిని పెళ్లాడారు. ఆమెతో నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి తరవాత విడాకులు ఇచ్చి, పవిత్ర లోకేష్ ని పెళ్లిచేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే పవిత్రకి మాత్రం అది కూడా మొదటి పెళ్లి కాదంట. అది తెలిసాక నెటిజనులు షాక్ అయ్యారు. సుచేంద్ర ప్ర‌సాద్ కంటే ముందే ప‌విత్ర ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్నారట.

See also  Samantha: సమంత రెండో మొగుడు గురించి ఓపెన్ గా చెప్పేస్తున్న ఫ్యాన్స్..!! ఇంతకీ ఎవరో తెలుసా..??

shocking-details-about-pavitra-lokesh

మరి మొదటి భర్తతో పిల్లలు, రెండవ భర్తతో ఉన్న పిల్లలు ఎక్కడ ఉన్నారో వివరాలు తెలీదు. పవిత్రకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమ‌ని. ఆమె అవకాశవాది అని, డ‌బ్బు కోస‌మే న‌రేష్ ను త‌గులుకుంద‌ని పవిత్ర రెండవ భర్త సుచేంద్ర ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి ఇప్పుడు నరేష్ సంగతేమిటో అని జనం వాపోతున్నారు.