Home Cinema Shalini Pandey: కిల్లింగ్ లుక్స్ తో షాలినీ పాండే అందాల ఆరబోత.

Shalini Pandey: కిల్లింగ్ లుక్స్ తో షాలినీ పాండే అందాల ఆరబోత.

Shalini Pandey: షాలినీ పాండే అంటే అర్జున్ రెడ్డితో మనంతరికీ పరిచయమై తెలుగులో సెగలు సెంసేషనల్స్ పుట్టించి

ప్రేక్షకుల హృదయాల్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే టాప్-1 లో పోరగాళ్ళ దృష్టిలో ఎప్పటికీ చెదిరిపోని నంబర్ వన్ మూవీ “అర్జున్ రెడ్డి”  ఎన్ని సార్లు ఐనా చూస్తుంటారు మరి మామూలుగా ఉందా ఆ ముద్దులు ఆ స్టోరీ ఏమంటారు.

పోటోలన్నీ తన ఇస్టాగ్రామ్ ద్వారా సమీకరించబడినవే.

ఎప్పటికప్పుడు అదే మూవీ హవాలో తను తన ఇస్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉంటూ తన హట్ ఫోజులతో ఫోటోలతో మనందరికీ టచ్ లో ఉంటుంది.

See also  Lavanya Tripati - Niharika: నిహరిక వలన పీకల్లోతు ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్న లావణ్య.. ఎందుకు.?

ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలతో మనందరినీ మంత్రముగ్దులను చేస్తుంది ఈ అర్జున్ రెడ్డి లవర్ ప్రీతి (  అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ లవర్ ప్రీతి ).

కానీ అదేంటో ఒకప్పటి హీరోయిన్లు అదే నండి 90’స్ అంటారు కదా అప్పటోళ్ళు ఎన్ని సినిమాలు తీసినా వాళ్ళే హీరోయిన్లు వందల సినిమాల్లో నటిస్తుంటారు.

ఇప్పటికీ నటిస్తున్నారు అమ్మ పాత్రల్లో, పెద్దమ్మల పాత్రల్లో కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో నటించిన హీరోయిన్లు మాత్రం ఎంత పెద్ద హిట్టు కొట్టినప్పటికీ తుస్సు మంటున్నారు. అలా కనుమరుగయిన లీస్ట్ లో షాలినీ పాండే కూడా ఉన్నారు.

See also  Sumanth : విడాకులు తీసుకున్నా ఇప్పటికీ మేము ఆ పని ఆపలేదంటున్న సుమంత్..

అర్జున్ రెడ్డితో కుర్రకారులకు హడల్ పుట్టించిన ఈ ముద్దుగుమ్మ పోరగాళ్ళందరికీ హట్ బ్యూటీ ఆ సినిమా వరకే పరిమితమయ్యింది

తదుపరి మహనటిలో షాలినీ పాండే “సుషీల’ పాత్ర చేసినప్పటికీ అంతగా అందరినీ ఆకట్టుకోలేకపోయింది.

కానీ తన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి పండగ చూపిస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో అందరికీ కట్టిపడేస్తుంది.