Home Cinema shahrukh khan movie Pathan : పఠాన్ సినిమా పై ఆశ్చర్యం కలిగించే పచ్చి నిజాలు…

shahrukh khan movie Pathan : పఠాన్ సినిమా పై ఆశ్చర్యం కలిగించే పచ్చి నిజాలు…

shahrukh khan movie Pathan : పఠాన్ సినిమా పై ఆశ్చర్యం కలిగించే పచ్చి నిజాలు…

షారుక్ ఖాన్, దీపికాలు జంట అంటే యావత్ భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో కూడా వీళ్ళకి ఎందరో ఫాన్స్ ఉన్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా మీద సినీ అభిమానులకు, సినిమా ఇండస్ట్రీ కి కూడా భారీ అంచనాలు ఉండటం అనేది సహజం. గత తొమ్మిది సంవత్సరాలుగా పెద్ద సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో షారూక్ వేసుకోలేకపోయాడు. అయినప్పటికీ షారుఖ్ ఖాన్ మీద ఉన్న క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. 260 కోట్ల రూపాయల బడ్జెట్ తో చిత్రించిన పఠాన్ సినిమా పై భారీ అంచనాలతో పాటు, ఎక్కడో ఒక చోట ఎలా కలెక్షన్ తెస్తాదో, ఇంత భారీ బడ్జెట్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తాదని సినీ అభిమానులకు సందేహం ఉండేది.

See also  Janhvi Kapoor: ఆ కుర్ర హీరోతో చేయాల్సినంత చేసేసింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకేముంది జాన్వీ.?

కానీ పఠాన్ సినిమా అందరి అంచనాలను, సందేహాలను దెబ్బ తీసింది. పాజిటివ్, నెగటివ్ రెండిటి అంచనాలను దాటేసింది. నెగటివ్ అనేది లేనేలేకుండా భారీ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక పాజిటివ్ కి అతీతంగా కలెక్షన్ లో ఊహకందని విధంగా అదరగొడుతుంది. ఈ సినిమా ఇండియాలో 5500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. పఠాన్ సినిమా విదేశాలలో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. 225 కోట్లకుపైగా ఓవర్సీస్ వసూళ్లు కేవలం 6 రోజుల్లో రావడం విశేషం. అమెరికా, కెనాడాలలో భారీ కలెక్షన్ రాబట్టింది.

See also  Big Producers: ఆ బడా నిర్మాతలైన దిల్ రాజు - అల్లు అరవింద్ ల మధ్య గొడవలు రావడానికి అసలు కారణం.?

ఇండియాలో పఠాన్ సినిమా 6 రోజుల్లో 330 కోట్లు కలెక్షన్ రాబట్టింది. కేవలం తెలుగు మరియు తమిళంలో 6 రోజుల్లో 11కోట్లు కలెక్ట్ అయ్యింది. మొత్తంగా ఈ సినిమా ఆరు రోజుల్లో 635 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. కేవలం 7వ రోజున పఠాన్ సినిమా 25 కోట్లు కలెక్షన్ తెచ్చింది. షారుఖ్ ఖాన్ సత్తా మరొక సారి ప్రపంచమంతా చాటాడు. ఇక షారూఖ్, దీపికాలు జంట సక్సస్ గురించి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ సినిమాల లిస్ట్ లో పఠాన్ తొమ్మిదవ స్థానం లో జండా ఎగుర వేసింది.