Home Cinema Shaakuntalam: శాకుంతలం లో సమంత కట్టుకున్న ఈ చీర నగల విలువ ఎంత తెలిస్తే షాక్...

Shaakuntalam: శాకుంతలం లో సమంత కట్టుకున్న ఈ చీర నగల విలువ ఎంత తెలిస్తే షాక్ అవుతారు

శాకుంతలం లో సమంత కట్టుకున్న ఈ చీర నగల విలువ ఎంత తెలిస్తే షాక్ అవుతారు.

Shaakuntlam: సమంత అంటే మొన్నటి వరకు మన తెలుగు పరిశ్రమలో స్టార్ట్ హీరోయిన్ కానీ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, పుష్ప లో ఐటమ్ సాంగ్ ల తర్వాత దేశ వ్యాప్తంగా తను మంచి క్రేజ్ కొట్టేసింది.

తను నటించిన చిత్రం శాకుంతలం ఫిబ్రవరి 17వ తారీకు విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతీ ఒక్క పౌరాణిక ప్రేమ గాధను ఎలా తెరకెక్కించి ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు.

See also  Mahesh - Trivikram: మహేష్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ సీక్రెట్ రివీల్.

సినిమాలో సహజత్వం ఉట్టిపడేలా ఉండడానికి నిజమైన నగలను ఉపయోగించారంట.

ఈ సినిమాలో సమంతకు స్టైలిస్ట్ డిజైనర్ గా నీతూ లల్లూ, సమంతకు సహజత్వం కోసం నిజమైన నగలను నేహ అనుమోలు డిజైన్ చేసింది.

రాణిగా తనను చూపించే క్రమంలో నిజమైన నగలను ఉపయోగించారు.

ఆ నగల విలువ అక్షరాల 3 కోట్ల రూపాయలు అంట. ఈ నగలను వసుంధర డైమండ్ రూఫ్ వారి సమర్పణ.

ఇక పోతే వారం రోజుల షూటింగ్ కోసం నిజమైన ముత్యాలు పొదిగిన చీర చేయించారు. 30 కేజీల బరువు గల ఈ చీరతో షూటింగ్ లో పాల్గొన్నది.

See also  Samantha : నాగ చైతన్య ప్లేస్ లోకి ఆ హీరోని ఆహ్వానిస్తున్న సమంత.. దీనికి ఆమె కూడా ఫుల్ సపోర్ట్!

ఈ సినిమాలో శాకుంతల పాత్రలో సమంత, దుష్యంత మహరాజు పాత్రలో తమిళ నటుడు దేవ్ మోహన్ నటించారు.

భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ నటించింది.

దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

త్రీడీ లో ఈ సినిమా వండర్ విజువల్స్ గా ఉండేలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదలచేయబోతున్నారు. మణిశర్మ సంగీతం, మెలోడి బ్రహ్మ అందించనున్నారు.

See also  NTR : ఎన్టీఆర్ శతజయంతికి తారక్ రాకపోవడానికి అసలు కారణం అదా?

ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి సమంత ఏ మాయ చేస్తుందో చూడాలి.