Home Cinema Raj-Koti : రాజ్ – కోటీ విడిపోవడం వెనుక ఉన్న దుష్టశక్తి గురించి వెలుగులోకి..

Raj-Koti : రాజ్ – కోటీ విడిపోవడం వెనుక ఉన్న దుష్టశక్తి గురించి వెలుగులోకి..

separation-of-raj-koti-this-is-the-reason-that-comes-out

Raj-Koti : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ నిన్న అనగా ఆదివారం ఆనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుకి ఆకస్మికంగా మరణించారు. 1980,1990 లలో తెలుగు లో రిలీజ్ అయిన దాదాపు అన్ని పెద్ద, చిన్న హీరోలకి సంగీత దర్సకత్వం వచించి అనేక సూపర్ డూపర్ హిట్స్ అందించిన సంగీత ద్వయం రాజ్-కోటి . ఇళయరాజా లాంటి అతిపెద్ద మ్యూజిక్ డైరెక్టర్ జమానాలో వచ్చి ఎంతో కాంపిటేషన్ ఉన్న ఆ కాలంలో ( Separation of Raj-Koti ) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే గగనం అయిన ఆరోజుల్లో, ఒకానొక సమయంలో నెంబర్ వన్ కి సైతం వెళ్లారు. ఈ మ్యూజిక్ ద్వయం. ఆరోజుల్లో సంవత్సరానికి రమారమి 25 పైగా సినిమాలకి మ్యూజిక్ అందించిన ఘనత వీళ్లది.

separation-of-raj-koti-this-is-the-reason-that-comes-out

రాజ్-కోటి దగ్గర అసిస్టెంట్ట్లు గా పని చేసిన అనేక మంది ఆ తరువాత కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే కాకుండా.. అనేక అవార్డ్స్ సాధించారు. ఈ మ్యూజిక్ ద్వయం తెలుగు సినీ ఇండస్ట్రీ నే కాకుండా భారతదేశంలోని చాలా భాషల్లో వీరి మ్యూజిక్ చాలా పాపులర్ అయింది. దానికి ప్రధాన కారణం ( Separation of Raj-Koti ) అప్పటి వరకు ఉన్న మ్యూజిక్ కి బిన్నంగా, కొత్తగా, ట్రెండ్డీ గా సరి కొత్త వాయిధ్యాలతో, యువతని ఉర్రూతలూ ఊగించే బాణీలతో ఆకట్టుకోవడమే. ఆరోజుల్లో వీళ్ల పాటలు సినిమా లో ప్లే అయితే సినిమా థియేటర్స్ ఈలలు, గోలలు ఒక రేంజిలో ఉండేవి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ కి అనుగుణంగా, ఆయన బాడీ లాంగ్వేజిని దృష్టిలో పెట్టుకుని వీరు ఇచ్చిన ట్యూన్స్ కి బాలు గారి వాయిస్ తోడు అయ్యి.. థియేటర్ల టాప్ లేచిపోయేది.

See also  Ram Charan - Mahesh Babu : రామ్ చరణ్ మహేష్ బాబు ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కానీ అడ్డుగా నమ్రత..

separation-of-raj-koti-this-is-the-reason-that-comes-out

వీరి దగ్గర అసిస్టెంట్ల గా పనిచేసిన వాళ్లలో రహమాన్, మణిశర్మ ఇలా అనేక మంది ఉన్నారు. అయితే ఈ లెంజెండ్రీ డైరెక్టర్స్ ఇద్దరూ మాత్రం ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం చేశారు. అక్కడే వీరి ఇద్దరికీ పరిచయం అయింది. మొదటి రాజ్ కె “ప్రళయగర్జన” అనే తెలుగు సినిమా అవకాశం రాగ, కోటీ తాను ( Separation of Raj-Koti ) కూడా కలసి పనిచేస్తానని అడిగాడు అంట! దానికి అంగీకరించిన రాజ్ తనతో పాటు కోటీకి కూడా అవకాశం ఇచ్చి.. కలసి ఆ సినిమాకి ఎంతో కష్టపడి పనిచేశారు అంట. సినమా పాటలకి జనాలనుండి ఎలాంటి స్పందన ఉందొ తెలుసుకోవడానికి నెల్లూరు లోని ఒకసినిమా థియేటర్ కి నేరుగా వెళ్లి సినిమా చూసిన ఈ ఇద్వయం ఆడియన్స్ అనేకమంది పాటలు కొత్తగా చాల బాగున్నాయని అనుకోవడం గమనించి చాల సంతోషంతో బయటికి వచ్చిన వీళ్లు.. మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిరాలేదు.

See also  Nagarjuna: ఇల్లు వదిలి పోతున్న నాగచైతన్య కన్నీళ్ళతో సతమతమవుతున్న నాగార్జున..?? అసలు కారణం ఇదేనా.!!

రీసెంట్ గా ఒక ఇంటర్యూ లో కోటీ స్వయంగా మాట్లాడుతూ.. కాలమే కలిపిన మమల్ని కాలమే విడగొట్టింది. మేము విడిపోయేటప్పుడు కూడా రాజ్ వద్దురా మనం విడిపోవద్దని అన్నాడు కానీ అప్పటి పరిస్థితుల్లో విడిపోక తప్పలేదు అని బాధపడ్డారు. అయితే ఇది చూసి నెటిజనులు.. విడిపోక తప్పలేదు అంటే.. ఎందుకు విడిపోయారు? ఎవరి వలన విడిపోయారు అంటూ డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్లెవరైనా వీళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఉంటారా అని కొందరు అంటే.. ఇతరుల వలన విడిపోయేవారైతే అంత కాలం జర్నీ చేయలేరని మరికొందరు అంటున్నారు. టైం గడిచే కొద్దీ.. కొందరిలో బంధం పెరిగితే.. మరికొందరిలో అది దూరం అవుతూ వస్తాది. అదే జీవితం అంటే.. వీళ్ళిద్దరూ విడిపోయే సమయం వచ్చినప్పుడు ఎలాంటి దుష్టశక్తి వీళ్ళిద్దరిని విడదీసిందో వాళ్ళకే తెలియాలి అని అనుకుంటున్నారు..