Home Cinema Roja Ramani: అందరూ చూస్తుండగానే ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు అంటూ.. చలనమైన వ్యాఖ్యలు చేసిన...

Roja Ramani: అందరూ చూస్తుండగానే ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు అంటూ.. చలనమైన వ్యాఖ్యలు చేసిన రోజా రమణి..

Roja Ramani: అలనాటి హీరోయిన్ రోజా రమణి అంటే ఇప్పుడు ఉన్న వాళ్లకే కాక కొద్ది జనరేషన్ వాళ్లకు కూడా తెలియదు. వాళ్ళకు కొంచెం ఆలోచించాల్సిన విషయమే.. ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఈమెను గుర్తుపట్టాలి అంటే.. ఒకప్పటి లవర్ బాయ్ గా పేరు పొందిన స్టార్ హీరో తరుణ్ గారి తల్లి.. అలా అంటే మనందరికీ కొంచెం తెలుస్తుంది తను ఎవరు అనేది. రోజా రమణి గారు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటివారు.. ఈమె అప్పట్లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన ఒక మూల స్తంభం.

See also  Mahesh Babu : మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా కూడా ఆ హ్యాబిట్ వదలలేకపోవడంతో చివరికి నమ్రత ఎం చేసిందంటే..

senior-ntr-catched-my-legs-while-all-people-watching-roja-ramani

మరి అలాంటి సీనియర్ హీరో సీనియర్ ఎన్టీఆర్ ఈమె కాళ్లు పట్టుకున్నారట.. మరి అలాంటి సీనియర్ ఎన్టీఆర్ రోజా రమణి కాళ్లు ఎందుకు పట్టుకున్నారు.? అన్న విషయం ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి సీనియర్ ఎన్టీఆర్ తన కాళ్లు ఎందుకు పట్టుకున్నారు అన్న సంఘటన గురించి చెప్పుకొచ్చింది.. ఆ విషయంలో భాగంగా రోజా రమణి మాట్లాడుతూ.. నేను సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి దాదాపు నాలుగు, ఐదు చిత్రాల్లో కలిసి నటించాను. ఇక ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది అప్పట్లో విజయవాడలోని కృష్ణ బ్యారేజ్ దగ్గర.

See also  Vijay Antony daughter: విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ పై భయంకరమైన నిజాలు బయటపెట్టిన టీచర్..

senior-ntr-catched-my-legs-while-all-people-watching-roja-ramani

ఇక ఈ చిత్రంలో నేను ప్రకాశం బ్యారేజ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకునే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు.. ఇక అందులో భాగంగా నేను బ్రిడ్జిపై పరిగెత్తుతూ ఉండగా హరికృష్ణ నా వెనకాలే పరిగెత్తుతూ ఆగు చెల్లెమ్మ అంటూ అరుస్తుంటాడు. ఇక ఎన్టీఆర్ గారు నడిరోడ్డుపై ఆ షూటింగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు.. ఈ చిత్రం షూటింగ్ చూడ్డానికి చాలామంది జనాలు అక్కడికి వచ్చి గుమ్మిగూడారు. ఇక నేను విజయవాడ కృష్ణా బ్యారేజ్ రైలింగ్ దగ్గర బ్రిడ్జిపై నాకు కాస్త హైట్ ఉండడం కోసం కొన్ని కాళీ క్యాన్లు మీద నిలబెట్టారు. బ్రిడ్జి పై గాలి విపరీతంగా వస్తున్నడంతో ఖాళీ క్యాన్లు ఊగిపోతుండడంతో.

See also  Sai Dharam Tej Reacts: నేను అబ్దుల్ కి డబ్బులు ఇవ్వలేదు..అబ్దుల్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

senior-ntr-catched-my-legs-while-all-people-watching-roja-ramani

నేను (Roja Ramani) అక్కడ నుండి కింద పడిపోతానే అన్న భయంతో సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి నాకు కాళ్లు పట్టుకున్నాడు. అక్కడ అంత మంది జనాలు గుమిగూడి చూస్తున్నప్పటికీ కూడా సీనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఏమాత్రం మొహమాటం పడకుండా వచ్చి నా కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకోకుంటే నిజంగానే సూసైడ్ జరిగి ఉండేది అంటూ.. రోజా రమణి ఆ రోజుల్లో జరిగిన ఓ సంఘటన గురించి గుర్తుతెచ్చుకొని మరి ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ విషయంపై ముచ్చటించారు.