Home Cinema Rajashekhar: నన్నే మోసం చేస్తావా.? నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తా.. అంటూ ఆ స్టార్...

Rajashekhar: నన్నే మోసం చేస్తావా.? నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తా.. అంటూ ఆ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన హీరో రాజశేఖర్..

Senior Hero Rajashekar: సినిమా ఇండస్ట్రీ అంటే అదో పెద్ద ప్రపంచం.. ఈ ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ లభించే అతను హీరో అవుతాడు. ఎవరుహించని అతి పెద్ద స్టార్ హీరో అవ్వడమే కాకుండా ఎవరు అందుకోలేని పెద్ద పొజిషన్లోకి ఎదుగుతారు. అదే హిట్స్ లభించకుంటే జీరో అవుతారు. ఎవరు పైకి లాకొద్దామన్న అది కానీ పని అవుతుంది. ఇండస్ట్రీలో చాలా పట్టుదలతో ఎంతో కృషిగా యాక్టింగ్ చేస్తూ ఎదుగుతుంటారు. అయితే ఇండస్ట్రీ రావడానికి ప్రతి ఒక్కరికి కచ్చితంగా టాలెంట్ అనేది ఉంటుంది. కానీ దానికి తోడు అదృష్టం లేకపోతే మాత్రం వారు మరుగున పడిపోవడం ఖచ్చితమే.. ఇక మరికొద్ది మంది పరిస్థితి టాలెంట్ ఏ మాత్రం లేకున్నప్పటికీ అదృష్టం వాళ్ళని విరివిగా వరిస్తూ స్టార్ హీరో స్థాయిలో కొనసాగుతుంటారు. ఇక ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు.

See also  Naga Chaitanya : చైతు కి ఆ హీరోయిన్ తో ఎఫైర్.. సమంత నెక్స్ట్ స్టెప్ అదేనా?

senior-hero-rajashekar-gave-warning-to-that-star-hero-for-cheating-him

తెర వెనుక జరిగేది ఒక ఎత్తు తెర ముందు జరిగేది ఒక ఎత్తు.. ఎందుకంటే ఏ హీరో అయినా తన డైలాగ్ చెప్పే విషయంలో అది తెలుగైనా, హిందీ, తమిళం, మలయాళం ఈ చిత్రాలు అక్కడ ఆడుతూ అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తుంటాయి. అయితే వీళ్ళకి ఆ భాష వచ్చినప్పటికీ డైలాగ్ చెప్పే విధానం అంతగా సెట్ అవ్వదు. దాంతో దానికి తోడుగా ఈ హీరో, హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకు లేక సింగర్స్ మొదలైన వారి సహాయం పొందుతూ డైలాగ్ పంట పండిస్తుంటారు. అలా తెర వెనుక ఉండి వేరే వాళ్ళు డబ్బింగ్ చెబుతూ ఉంటారు. రజినీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పేది మనో గారు సమంతకి సింగర్ చిన్మయి వాయిస్ అందిస్తుంది.

senior-hero-rajashekar-gave-warning-to-that-star-hero-for-cheating-him

అలా టాలీవుడ్లో యాంగ్రీమాన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ (Senior Hero Rajashekar) కు వాయిస్ ఇచ్చేది డబ్బింగ్ చెప్పేది సాయి కుమార్ గారే ఈ విషయం చాలామందికి తెలియదు రాజశేఖర్ గారు పోలీస్ క్యారెక్టర్లకు డైలాగ్ చెప్పే విధానాలకు పెట్టింది పేరు ఇక రాజశేఖర్ గారు పోలీస్ క్యారెక్టర్ లో పవర్ ఫుల్ డైలాగ్ లు చెప్పడానికి డబ్బింగ్ ఇచ్చేది సాయికుమార్ గారు ఎంత బాగా సెట్ అయ్యారు. కేవలం సాయికుమార్ గారు రాజశేఖర్ కే కాకుండా హీరో సుమన్ లాంటి వాళ్లకు కూడా వాయిస్ అందించేవారు. అలా వీరు తమ నటనతో ఫేమస్ అవ్వడానికి కారణం సాయికుమార్ గారు అందించే వాయిస్ అని చెప్పవచ్చు అంతలా సాయికుమార్ వాయిస్ వాళ్లకి సెట్ అయ్యేది ఇంకా చెప్పాలంటే సొంతంగా వీళ్ళు డైలాగులు చెప్పుకుంటే సినిమాలు ప్లాప్ అనే విధంగా తయారయ్యాయి.

See also  Allu Arjun : రాజమౌళితో కూడి అల్లు అర్జున్ కూడా ఆ హీరోని అంత మాట అనేశారేంటో..

senior-hero-rajashekar-gave-warning-to-that-star-hero-for-cheating-him

అయితే ఒకానొక దశలో సాయికుమార్ లేకపోతే వీళ్లిద్దరి సినిమాలు ఆడవు అనేంత స్థితికి చేరాయి అంటే అది నమ్మశక్యం కాని విషయం. అయితే ఒకానొక సందర్భంలో రాజశేఖర్ కి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం ఆపేశాడట.. దాంతో సాయికుమార్ కి రాజశేఖర్ కి మధ్య కొన్ని వివాదాలు తలెత్తేయట. ఇక ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ గారు ఎమోషనల్ గా నాకు డబ్బింగ్ చెప్పకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తా నీ సంగతి చూస్తా అనే విధంగా మాట్లాడరట. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన సినిమాలు తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ అవి స్టోరీపరంగా మంచిగున్న ఆయన వాయిస్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో సినిమాలు ప్లాప్ అవడం మొదలయ్యాయి. కానీ కొంతకాలం తర్వాత ఏమైందో కానీ సాయి కుమార్ గారే మళ్లీ రాజశేఖర్ గారికి డబ్బింగ్ ఇవ్వడానికి సరే అన్నారట.. అలా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు సర్దుమనిగాయంట.