Home News Sandhya: ప్రేమిస్తే హీరోయిన్ పెళ్లి తర్వాత ఎలా ఉందో తెలుసా ? ఇప్పుడేం చేస్తుంది మరి.?

Sandhya: ప్రేమిస్తే హీరోయిన్ పెళ్లి తర్వాత ఎలా ఉందో తెలుసా ? ఇప్పుడేం చేస్తుంది మరి.?

ప్రేమిస్తే హీరోయిన్ పెళ్లి తర్వాత ఎలా ఉందో తెలుసా.? ఇప్పుడేం చేస్తుంది మరి.? 

Sandhya: నిజ జీవితం స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ప్రేమిస్తే, ఈ సినిమా హీరోయిన్ సంధ్య కు మొదటిది. మొదటి బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించింది.

బాలాజీ శక్తి వెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు. తన అందంతో తన యాక్టింగ్ తో అందరినీ పెట్టే మెప్పించింది అందాల తార.

See also  Phonepe - Google pay : ఫోన్ పే , గూగుల్ పే యూస్ చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే గుండె గుబేల్ మంటుంది.

2004 డిసెంబర్ 17న విడుదలైన ప్రేమిస్తే ప్రేమ కథ చిత్రం ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవాలి.

ఈ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన విషాదమైన ప్రేమ కథ ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

బాలాజీ శక్తి వెల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను ఎస్ శంకర్ నిర్మించారు జాషువా శ్రీధర్ సంగీతం అందించారు.

అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో నటించిన సంధ్య అందరి మెప్పు పొందింది.

See also  Anchor Varshini : యాంకర్ వర్షినితో దొరికిపోయిన క్రికెటర్! కెరియర్ రిస్క్లోకి.

హీరోయిన్ సంధ్యకు తొలి చిత్రం ఇదే, ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం భాషలో హోల్సే సినిమాల్లో నటించింది.

మొత్తం మీద అన్ని భాషల్లో కలుపుకొని 40 కి పైగా చిత్రాల్లో నటించింది సంధ్య, ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో వరలక్ష్మి అనే అమాయకు పల్లెటూరి పాత్రలో ఎంత నేచురల్ గా చెల్లి క్యారెక్టర్ లో మెప్పించింది.

ఆ తర్వాత తన సక్సెస్ ను పొడిగించుకోలేకపోయింది దీంతో క్రమంగా ఇండస్ట్రీకి దూరమైన సంధ్య 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ ని ప్రేమించి పెళ్లాడింది.

See also  K.Viswanath: విశ్వనాధ్ గారు చనిపోవడానికి అసలు కారణం ఇదేనంట....

చాలా సింపుల్ గా గురువారం టెంపుల్ లో వాళ్ళిద్దరు వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత సంధ్య అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలను పెద్దగా యాక్టివ్ గా లేదు.

https://twitter.com/sujavarunee/status/780791342741856256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E780791342741856256%7Ctwgr%5Ec34d52f05d51c4c21539ab2a9da35cb55e77011d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fdo-you-know-premisthe-movie-fame-sandhya-what-she-is-doing-now-au76-874052.html