Home Cinema Sandeep Reddy Vanga : బోల్డ్ సినిమాలతో బీభత్సము సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగ అలా...

Sandeep Reddy Vanga : బోల్డ్ సినిమాలతో బీభత్సము సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగ అలా ఆలోచించడానికి కారణం ఆమె అంట..

sandeep-reddy-vanga-making-violent-movies-because-of-that-woman

Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డివంగ తన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్టు కొట్టడమే కాకుండా.. ఒక సంచలనాన్ని క్రియేట్ చేశాడు. తెలుగు  ( Sandeep Reddy Vanga movies ) సినిమాని ఇంత బోల్డ్ గా తీయవచ్చా అనే ఆశ్చర్యాన్ని కలిగించేలా తీశాడు కానీ.. సక్సెస్ అయ్యాడు. విపరీతంగా ఆ సినిమా అందరి ఆదరణని పొందింది. ఆ తర్వాత అదే సినిమాని సందీప్ రెడ్డి వంగ హిందీలో తీశాడు. ఆ సినిమా కూడా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఇంకా ఒక అడుగు కాదు పది అడుగులు ముందుకు వేశాడు.

Sandeep-Reddy-Vanga-making-Arjun-Reddy

రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అనిమల్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో  ( Sandeep Reddy Vanga movies ) సందీప్ రెడ్డి వంగ స్థానం ఎక్కడికో వెళ్లిపోయింది.సందీప్ రెడ్డి వంగపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమాపై క్రిటిక్స్ కూడా నెగటివ్ ఎన్ని చెప్పినా కూడా.. ఈ సినిమాలో నటించిన నటీనటుల వాళ్ళ ట్యాలెంటెడ్ మాత్రం పొగడకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా రన్బీర్ కపూర్ నటన కొనియాడుతున్నారు అని కూడా అంటున్నారు.

See also  Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ అది చూపించి అడిగిందట!

Sandeep-Reddy-Vanga-making-vailent-movies-kabhir-sing

అయితే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగ అసలు ఇంత వైలెంట్గా,ఇంతబోల్డ్ గా ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకలా సినిమాలు తీస్తాడు? అనే చర్చ జరుగుతుంది. అయితే వస్తున్న వార్తలు ప్రకారం సందీప్ రెడ్డి వంగ ఎప్పుడూ కూడా రియాలిటీకి దగ్గరగా, ఒక మనిషి ముఖ్యంగా తనకి తాను ఏం ఆలోచిస్తాడో, ఎలా ఆలోచిస్తాడో దాన్ని రియల్ గా  ( Sandeep Reddy Vanga movies ) చూపించాలని అనుకుంటాడు అంట. ఎక్కడ దేనికి కూడా హద్దులు పెట్టాలని అనుకోడంట. ఒక వ్యక్తి తన కోపాన్ని ఎలా ప్రదర్శిస్తాడు, తన ఆలోచన ఎలా ఆలోచిస్తాడు, ఒక రొమాంటిక్ టైం లో ఎలా ఉంటాడు ఇవన్నీ కూడా రియల్గా తీయాలని అనుకునే మనిషంట. అసలు సందీప్ రెడ్డి వంగ.. ఇంత వైల్డ్ అండ్ బోల్డ్ ఎలా వచ్చిందో అని అనుకుంటే.. దాని గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది.

See also  Niharika: నిహారిక మేడలో తాయత్తు వేసుకోవడానికి గల అసలు కారణం ఇదా.?

Sandeep-Reddy-Vanga-making-vailent-movies-Animal

సందీప్ రెడ్డి వంగ ఒక ఆమెను ప్రేమించాడని, మనస్పూర్తిగా ప్రేమించిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె నుంచి బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఆమె తన నుంచి దూరంగా వెళ్లిపోయిందట. ఆమె గురించి ఆలోచిస్తూ.. రొమాంటిక్ గా, విపరీతమైన కోపంగా, వైల్డ్ గా, బోల్డ్ గా ప్రతి దాన్ని కూడా అలా కథ ని రాసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. సందీప్ రెడ్డి వంగ నిజంగా ప్రేమలో ఫెయిల్ అవ్వడం వల్లే ఇంత వైలెంట్గా, బోల్డ్ గా ఆలోచించడం మొదలు పెట్టాడు అంటే మాత్రం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ప్రేమలో ఫెయిల్ అవ్వడం అనేది ఈరోజు చాలా కామన్ . అంతేకాకుండా ఇవన్నీ పక్కన పెడితే.. తను రాసుకున్న తన కథకి ఎలాంటి హీరో కావాలి అనేది కరెక్ట్ గా ఎన్నుకోవడంలో రాజమౌళి స్టైల్ లో సందీప్ రెడ్డి ఎన్నుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు.