Home Cinema Samantha : నాగార్జునకు పోటీగా సంచలన డిసిషన్ తో సమంత.. దీనికి అమల అఖిల్ సైతం..

Samantha : నాగార్జునకు పోటీగా సంచలన డిసిషన్ తో సమంత.. దీనికి అమల అఖిల్ సైతం..

samantha-took-a-sensational-decision-against-akkineni-nagarjuna

Samantha : ఎంతోకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న సమంత తన నటన, తన సినిమాలు ఎంత క్యూట్ గా ఉంటాయో.. తన నిర్ణయాలు మాత్రం అంత సెన్సేషనల్ గా ఉంటాయి. సమంత తీసుకునే ప్రతి నిర్ణయం అభిమానులకు ఎప్పుడు షాకింగ్ గానే ఉంటుంది. ఆమె అంత ( Samantha against Akkineni Nagarjuna ) అగ్రసివ్ గా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో తెలియదు గానీ.. ఆమె తీసుకునే నిర్ణయాలకు మాత్రం అభిమానులు ఎప్పుడూ షాక్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉంటూ.. తన సినిమా కెరీర్ లోంచి కొంత రెస్ట్ ని తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Samantha-Nagarjuna-took-decision

సమంత పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కొంత డిప్రెషన్ తో అనేక సమస్యలకు గురైంది. వయోసైటిస్ అనే వ్యాధితో విపరీతంగా బాధపడింది. వీటన్నిటి ( Samantha against Akkineni Nagarjuna ) నుంచి ఎదుర్కొని.. చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసుకుని మళ్లీ ఆమె కొంతకాలం రెస్ట్ కావాలంటూ వెకేషన్ కి వెళ్ళింది. అమెరికా వెళ్లి వయోసైటీ కావాల్సిన మిగిలిన ట్రీట్మెంట్ కూడా బాగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆమె మానసికంగా, శారీరకంగా ఇంకా దృఢపడేలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏమిటో తెలుసుకుందాం.

See also  Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

Samantha-Nagarjuna-took-decision-against

సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఇంకొక కొత్త ప్రాజెక్టు కు ఇంత వరకు ఒప్పుకున్నట్టు ఎక్కడ వార్తలు లేవు. దీనితో సమంత ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెప్తుందని.. సమంత ఇంత హెల్తీగా యంగ్గా బాగానే ఉన్నా ఈ వయసులో సినిమాలకు ( Samantha against Akkineni Nagarjuna ) గుడ్ బాయ్ చెప్పేసేసి ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే సమంత సినిమాలో గుడ్ బాయ్ చెప్పేసి బిజినెస్ చేయాలని అనుకుంటుందంట. తన మాజీ మామగారు నాగార్జున బిజినెస్ మాన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలో నటుడు గానే కాకుండా.. ఆయన వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాడు. అలాగే సమంత ఇప్పుడు నాగార్జునతో పోటీపడుతూ వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యిందంట.

See also  Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన రవితేజ!

Samantha-Nagarjuna-took-decision-news

ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ సమంత నిజంగా నాగార్జునతో పోటీ పడేంతగా వ్యాపారం చేయగలదా అని కొందరు అనుకుంటారు. అలాగే దీని గురించి అక్కినేని కుటుంబం ఏమనుకుంటుంది అని కామెంట్లు రాగా.. దీనిపై కూడా సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వస్తున్నాయి. నాగచైతన్య కొంతవరకు ఏమైనా సమంత ప్రతిభ, తెలివి గురించి కొంతవరకు తెలిసి ఉండి ఉంటుంది. దాన్ని బట్టి నాగ చైతన్య ఏమైనా కొత్తగా రియాక్ట్ అవ్వాలేమో గాని.. అమల, అఖిల్ అయితే మాత్రం నాగార్జునకి పోటీగా సమంత బిజినెస్ చేస్తుందంటే చిన్న చిరునవ్వుకుని వదిలేస్తారు అని అభిమానులు అనుకుంటున్నారు. అక్కినేని అభిమానులైతే.. అక్కినేని కుటుంబాన్ని వదిలేసిన సమంత సినిమా రంగంలోనే పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు.. ఇంక వ్యాపారంలో ఏం కనిపిస్తాదని నవ్వుకుంటున్నారు.