Home Cinema Vijay devarakonda – Samantha : విజయ్ ఆ టైం లో ఎక్కువ బూతులు వాడతాడని...

Vijay devarakonda – Samantha : విజయ్ ఆ టైం లో ఎక్కువ బూతులు వాడతాడని సీక్రెట్స్ బయటపెట్టిన సమంత.

samantha-reveals-how-vijay-devarakonda-future-wife-should-be-like-and-her-characters

Vijay devarakonda – Samantha : శివ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత క్రేజీ కాంబినేషన్లో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఖుషీ రిలీజ్ ( Samantha and Vihay Devarakonda ) కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు విజయ్ దేవరకొండ కి వుండే మాస్ ఇమేజ్, రౌడీ ఇమేజ్ కి సమంత లైఫ్ స్టైల్ లో వున్నా డిఫరెన్సెస్ నేపథ్యంలో ఈ సినిమా రావడంతో అంచెనాలు భారీగా వున్నాయి. దానికి తగినట్టే వీళ్లు లేటెస్ట్ గా ఈవెంట్ లో చేసిన డాన్స్ తో సినిమాకి ఒక రేంజి హైప్ తీసుకుని వచ్చారు. సినిమా ప్రమోషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకుని పోయారు. ఈ ఒక్కసంఘటనతో మీడియా మొత్తం ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టేటట్టు చేసుకున్నారు.

See also  Samantha : చైతుని వదిలేసినందుకు సమంతకు అన్ని వేల కోట్లు సాంతం నాకుడేనట!

samantha-reveals-how-vijay-devarakonda-future-wife-should-be-like-and-her-characters

మెయిన్ స్ట్రీమ్ మీడియా ని లైవ్ ధ్వారా అట్రాక్ట్ చేసుకున్న సినిమా యూనిట్, ఇప్పుడు అతి ఎక్కువ మందికి ఫాస్ట్ గా రీచ్ అయ్యే సోషల్ మీడియా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి , సోషల్ మీడియా లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్ లతో ( Samantha and Vihay Devarakonda ) ప్రత్యేక మీట్ ఒకటి ఆరేంజ్ చేసుకున్నారు. అక్కడ ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాల్లో అత్యంత ఆక్టివ్ గా ఉండే వాళ్లతో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ మీట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు కొన్ని ఇంట్రెస్టింగ్ questions అడగ్గా విజయ్, సమంత కూడా అలానే జవాబులు చెప్పారు.

samantha-reveals-how-vijay-devarakonda-future-wife-should-be-like-and-her-characters

సమంత విజయ్ గురించి చెబుతూ.. తను సెట్ కి రాగానే శివ ఈరోజు మనం ఏ షాట్స్ తీయబోతున్నాం అని అడగతాడు అంట, తన తమ్ముడు హీరోగా సెన్షనల్ హిట్ కొట్టిన బేబీ సినిమా తనకి చాల బాగా నచ్చిన సినిమా అంట, ఇక తనకు ( Samantha and Vihay Devarakonda ) కాబోయే వైఫ్ గురించి తనకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా సమంత చెప్పింది. ఆమ్మాయి ఒకసాధారణం గృహిణి లాగా ఉంటూ తన ఫామిలీ తో కలిసిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని విజయ్ అనుకున్నట్టు చెప్పింది.

See also  Baby Movie: ఓటీటీ లోకి విడుదల అయిన బేబీ చిత్రం మరి ఎక్కడ చూడొచ్చో తెలుసా.?

samantha-reveals-how-vijay-devarakonda-future-wife-should-be-like-and-her-characters

వీటి అన్నింటికంటే ముఖ్యంగా సమంత రివీల్ చేసిన ఇంకోవిషయం ఏమిటంటే.. విజయ్ కి సంతోషం ఎక్కువ అయినప్పుడు బూతు పదాలు వాడతాడు అంట. సమంత గురించి కూడా విజయ్ కొన్ని విషయాలు చెప్పాడు , తాను సంతోషంగా ఉంటే అందరికీ కాంటాక్ట్ లో ఉంటుంది, అదే బాధలో ఉంటే ఎక్కడ ఉందొ కూడా ఎవరికీ తెలియనీయదు, అస్సలు కాంటాక్ట్ చేయలేము.. తన సంతోషాన్ని అందరికీ పంచె సమంత.. తన బాధని మాత్రం తను ఒక్కతే అనుభవిస్తుందని చెప్పాడు. మొత్తానికి వీళ్లిద్దరికీ ఒకరిమీద ఒకరికి ఈ సినిమా చేయడం వలన అవగాహన బాగా పెరిగింది. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో చాలా బాగా క్లోజ్ గా ఉంటూ .. మంచి కెమిస్ట్రీని అభిమానులకు చూపించబోతున్నారు అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలతో ఎప్పుడు సెప్టెంబర్ ఒకటవ తారీఖు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.