
Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఎంతో మంది హీరోలతో నటించిన సమంత మంచి క్రేజ్ సంపాదించుకున్న ( Samantha posted what she missed ) ఈమె గత కొంతకాలంగా విమర్శలకు కూడా గురి అవుతుంది. సమంత చాలా కాలం సినిమా రంగంలో నిలబడి.. పెద్ద హీరోలు సరసన అందరి పక్కన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ.. ఆమె జీవితంలో కూడా కొన్ని కష్టాలు, నష్టాలు రాకపోలేదు. అదే కదా మానవ జీవితం అంటే.
ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత అక్కడనుంచి తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఎదుగుతూనే వచ్చింది. ఒక గ్లామర్ హీరోయిన్ గా మంచి సక్సెస్ ని అందుకొని.. ఎప్పుడైతే ( Samantha posted what she missed ) నాగ చైతన్య భార్య, అక్కినేని కుటుంబానికి కోడలైందో ఈమె పేరు ప్రఖ్యాతలు మరింత మారుమ్రోగాయి.ఎక్కడ చూసినా సమంత పేరే వినిపించేది. నాగచైతన్య, సమంత జంట అంటే అందరికీ కన్నుల పంట. ఇక ఆ తర్వాత ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చాయి. ఇలా ఎంతో హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో ఒక ఉప్పెన వచ్చింది.
అదే ఆమె విడాకులు.. సమంతా, నాగచైతన్య విడిపోవడానికి వాళ్ళిద్దరిలో ఎవరు కారణమనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు కూడా. మా ఇద్దరికీ ఏదో మనసు సెట్ అవ్వలేదు మేము అందుకే వెళ్లి సింపుల్ గా ( Samantha posted what she missed ) చెప్పి దూరమైపోయారు. అందుకే వీళ్ళిద్దరూ మల్లి కలుస్తారని, ఖచ్చితంగా కలవాలని అభిమాని ఎంతో కోరుకుంటూ.. గత కొన్ని రోజులుగా సమంత తన హెల్త్ రికవరీ కోసం ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడ బాగు చేయించుకోవడమే కాకుండా.. ఇంకా రిలాక్స్ గా కొంతకాలం తనకోసం తాను ఎంజాయ్ చేసి రావాలని ఫిక్స్ అయింది. ఆ ఎంజాయ్మెంట్ లోనే ఆమె తిరుగుతూ ఉంది.
ఎప్పటికప్పుడు.. ఆమె తన ఎక్కడెక్కడికి వెళ్తుంది.. ఏం చేస్తుంది.. సోషల్ మీడియాలో పోస్ట్లు అభిమానులకు పెడుతూనే ఉంది. ఇదే క్రమంలో ఆమె ఇటీవల పోస్ట్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” నేను గత కొంతకాలంగా దీన్ని చాలా మిస్ అవుతున్నాను” అంటూ ఒక పోస్ట్ సమంత పెట్టింది. నేను మిస్ అవుతున్నాను అనగానే సమంత నాగచైతన్య మిస్ అవుతుందా అని అభిమానులు మొదలుపెట్టారు. కానీ ఆవిడ చెప్పింది నాగచైతన్య గురించి కాదు, ఆమె మిస్ అయ్యింది బ్రెడ్ ని అంట. బ్రెడ్ ని ఎటువంటి కెమికల్స్ లేకుండా,ఎటువంటి మసాల లేకుండా బ్రెడ్ ని తిని చాలా రోజులైంది అని దాన్ని గత కొంతకాలంగా మిస్ అవుతున్నానని అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రెడ్ మిస్ అయితే నీకు అంత బాగా తెలిసింది కానీ.. నాగచైతన్యాని మిస్ అయితే తెలియడం లేదా అని అభిమానులు తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.