Home Cinema Samantha : పెళ్లి కూతురులా అతనితో ఆ టెంపుల్ లో దొరికిపోయిన సమంత!

Samantha : పెళ్లి కూతురులా అతనితో ఆ టెంపుల్ లో దొరికిపోయిన సమంత!

samantha-marriage-and-puja-video-from-the-khushi-movie-video-became-viral-on-social-media

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ.. ఎప్పటికప్పుడు తన క్రేజ్ ను పెంచుకుంటున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె గురించి అనేక వార్తలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సినిమా బిజీలో ఉంటే సినిమాకు సంబంధించిన న్యూస్ లేదా పర్సనల్ గానైనా సోషల్ ( Samantha marriage Khushi movie ) మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ.. వాళ్లతో ముచ్చట్లు జరిపే హీరోయిన్ సమంత. అలాగే సమంత తన పర్సనల్ లైఫ్ లో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కొంత ఎక్కువగా విమర్శలకి గురవుతున్నప్పటికీ.. ఆమెపై అభిమానం మాత్రం పోగొట్టుకోలేదు.

samantha-marriage-and-puja-video-from-the-khushi-movie-video-became-viral-on-social-media

కెరీర్ పరంగా సమంత తనదైన శైలిలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు దూసుకుపోవాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆపలేదు. అలాగే ఇటీవల సమంత సినిమా శాకుంతలం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ గా మిగిలిపోవడం ఒక బాధాకరంగా గుర్తుండిపోయింది. అయితే దానితో సమంత ( Samantha marriage Khushi movie ) ఎటువంటి నిరుత్సాహం పడకుండా ఇంకా హుషారుగా తిరుగుతూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పోస్టులు పెడుతూ.. కామెంట్లు చేస్తూ తన కెరీర్లో తన హుషారుగా ఉంది. సమంత ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ తో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

See also  Umair Sandus: తారక్ మరొక్కసారి ఆ అమ్మాయితో అలా చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్..

samantha-marriage-and-puja-video-from-the-khushi-movie-video-became-viral-on-social-media

అయితే సమంత ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తారీకుని రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సమంత అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా కోసం అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇటీవల కాలంలో పెద్ద ( Samantha marriage Khushi movie ) హిట్స్ లేకపోవడం వలన అతనికి కూడా ఈ సినిమా హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చిత్ర బృందం వాళ్ళు ఇస్తున్నప్పటికీ.. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సమంత ఎర్ర చీర కట్టుకొని పెళ్లికూతురులా ముస్తాబయి విజయ్ దేవరకొండ పట్టు వస్త్రాలతో సాంప్రదాయంగా రెడీ అయి వాళ్ళిద్దరూ అక్కడ ఉంటుండగా.. హోమం, పూజ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వచ్చింది.

See also  Rajamouli : మహేష్ బాబు కెరీర్ లో ఆ సూపర్ హిట్ సినిమాకి రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ అని మీకు తెలుసా?

samantha-marriage-and-puja-video-from-the-khushi-movie-video-became-viral-on-social-media

ఈ వీడియో చూసిన సినీ అభిమానులు ఈ సినిమాలో సమంత పెళ్లైన స్త్రీగా కనిపించబోతుందని.. సమంత ముస్లిం అమ్మాయిగా ఇప్పటివరకు కనిపిస్తుందని.. ముస్లిం అయినప్పటికీ హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటుందని.. భార్యగా తన నటిస్తుందని.. ఇలా ఎవరికి వాళ్లు ఆ సినిమాకు సంబంధించిన స్టోరీని స్క్రిప్ట్ ని ఊహించుకుంటూనే ఉన్నారు. అయితే సమంత పెళ్లికూతురు వేషంలో విజయ్ దేవరకొండతో కలిసి గుడిలో ఇలా వీడియో వదలడం వలన.. సమంత తన సినిమా స్టోరీ తో సహా సినీ అభిమానులకి, ప్రేక్షకులకి దొరికిపోయిందా అంటూ నెటిజనులు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా తర్వాత సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా రెస్ట్ తీసుకుంటుందని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎంత వరకు నిజమో చూద్దాం..