Home Cinema Samantha : సమంత కి కొత్త ప్రియుడు దొరికినట్టే.. అతని గురించి ఇచ్చన లీక్ ఇదే..

Samantha : సమంత కి కొత్త ప్రియుడు దొరికినట్టే.. అతని గురించి ఇచ్చన లీక్ ఇదే..

samantha-gave-a-leak-about-her-new-lover

Samantha : ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత సామాన్యుడికి, సెలబ్రిటీకి దూరం అనేది ఎక్కడా లేదు. ఒకరితో ఒకరు, ఒకరి భావాలు ఒకరితో పంచుకునే అవకాశం దొరికిన ప్లాట్ ఫామ్ అది. అందుకే దీన్ని ప్రతి రంగం వాళ్ళు చాలా బాగా వాడుకుంటున్నారు. మంచికి వాడితే మంచిగా.. చెడుకు వాడితే చెడుగా కనిపించే ఈ సోషల్ మీడియా ( Samantha gave a leak ) ప్రపంచంలో.. అందరికీ అందర్నీ దగ్గర చేస్తుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న హీరోలు, హీరోయిన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ అభిమానులకి సోషల్ మీడియా ద్వారా చాలా దగ్గరగా ఉంటున్నారు. ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ముందుగా.. వీళ్ళ మనసులో భావాలను అభిమానులతో వాళ్లే డైరెక్ట్ గా పంచుకుంటున్నారు.

samantha-gave-a-leak-about-her-new-lover

స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక మంచి హీరోయిన్. ఈమె అనేక భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక క్రేజ్ ని నిలబెట్టుకుంది. ఈమె జీవితంలో ఒక మంచి మలుపు అంటే ఆమె నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక.. ఆమె క్రేజ్ ఇంకా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ( Samantha gave a leak ) అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టి పైగా చైతన్య లాంటి జంటతో కలిసి అభిమానుల మనసుని తెలుసుకొంది కానీ.. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా సమంతకు వచ్చిన కొరత ఏమీ లేదు. ఆమెపై అభిమానులు ఎప్పుడూ అభిమాన వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

See also  Baby Movie: ఓటీటీ లోకి విడుదల అయిన బేబీ చిత్రం మరి ఎక్కడ చూడొచ్చో తెలుసా.?

samantha-gave-a-leak-about-her-new-lover

ఇటీవల సమంత ఆరోగ్యం కొంచెం దెబ్బతిని, దానికి ట్రీట్మెంట్ చేయించుకుని కొంత రికవరీ అయింది. మళ్ళీ ఖుషి సినిమా కంప్లీట్ చేసుకుని ఆమె మళ్లీ నేను ఎంజాయ్ చేసి వస్తానని వెకేషన్ కి వెళ్లి.. ఆ తర్వాత అమెరికా వెళ్లి ఆమె హెల్త్ రికవర్ చేసుకుంటారని అంటున్నారు. ఏదేమైనా సమంత తొందరగా హెల్త్ రికవర్ చేసుకొని.. సినిమాల్లోకి మళ్ళీ ( Samantha gave a leak ) అడుగుపెట్టి మంచి మంచి సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకోవడం చాలా సహజం. అయితే సమంతకి ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరకాడని.. దానికి తగ్గ లీక్ ఇచ్చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సమంతకు దొరికిన బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఆమె ఎలాంటి లీక్ ఇచ్చిందో తెలుసుకుందాం.

See also  Kethika Sharma: అవకాశాల కోసం ఆరాటపడుతున్న కేతిక శర్మ - మరి ఇలాంటి ఫోటోలా

samantha-gave-a-leak-about-her-new-lover

ఇటీవల సమంత తన ఇన్స్టాలో ఒక పోస్ట్ ని పోస్ట్ షేర్ చేసింది. ” మనల్ని చాలామంది ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు అయితే చాలామందికి మనం ఇష్టంగా కూడా ఉండొచ్చు” ఈ పోస్ట్ చూడగానే అందరికీ కలిగిన అనుమానం ఒక్కటే. అయితే సమంత కొత్తగా ఎవరినైనా ప్రేమించింది. మనల్ని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు గాని మనం అంటే ఇష్టం మనల్ని ఇష్టంగా ఫీలింగ్ ఫీలయ్యే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడం వెనక ఆమెను ఎవరో ఇష్టపడుతున్నట్టు.. దానికి ఆమె అంగీకరించినట్టు తీసుకోవచ్చు లేదా ఆమె నాగచైతన్యకు కౌంటర్ వేసినట్టు కూడా అయ్యుండొచ్చు. నువ్వు నన్ను ద్వేషించినా కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అని కూడా చెప్పి ఉండొచ్చు. అయితే దీనిపై సినీ అభిమానులు అందరూ కచ్చితంగా సమంత ఎవరినో ప్రేమించిందని కొత్తగా పెళ్లి చేసుకోబోతుంది అని అనుకుంటున్నారు. ఏదేమైనా సమంత బాగుండాలని, హ్యాపీగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.