Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సమంత ఒక వెలుగు వెలుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా సమంత అనారోగ్య కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఎక్కడ జంకకుండా, లొంగకుండా తన కెరీర్ మీద మాత్రం పూర్తిగా శ్రద్ధ పెడుతుంది ( Samantha dress on Independence Day ) సమంత. కేవలం ఆరోగ్య విషయంలోనే కాకుండా తన పర్సనల్ విషయంలో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సమంత.. వాటన్నిటినీ పక్కనపెట్టి సినిమాలపై మాత్రం పూర్తి దృష్టిని పెట్టి ఎంతో కష్టపడి ముందుకు వెళుతుంది.
అయితే సమంత కొంత కాలంగా అనేక ట్రోల్స్ కు గురవుతుంది. కారణం ఆమె నాగచైతన్యతో విడిపోవడం వలన ఆమెకు యాంటీ అభిమానులు కూడా ఏర్పడడం జరిగింది. దానితో అనేకమంది అనేక రకాలుగా అంతే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ( Samantha dress on Independence Day ) వీటన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కొన్ని పట్టించుకోకుండా.. కొన్నిటికి గట్టి సమాధానాలు ఇస్తూ ముందుకు వెళుతుంది. కానీ ఇటీవల సమంత సినిమా.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అవడంతో చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది.
కెరీర్ పరంగా సమంత ఇంక అట్టడుగుకు వెళ్లిపోయినట్టే అని ఎందరో కామెంట్స్ చేశారు.అయినా కూడా సమంత తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి క్రమంలోనే ఖుషి సినిమా ఎంతో శ్రద్ధగా ఆమె పూర్తి చేసింది. ఈ సినిమాపై మొదట ( Samantha dress on Independence Day ) అంచనాలు లేవుగాని.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం.. సమంత మళ్ళీ కొత్తగా సినిమాల్లో ఎంటర్ అయినప్పుడు ఎంత హుషారుగా, యంగ్ గా ఉందో.. ఇప్పుడు మళ్లీ అలానే ఉంది అంటూ పేరు సంపాదించుకుంది. సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే రీసెంట్గా సమంత అమెరికా వెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే. భారత స్వతంత్ర దినోత్సవాన్ని న్యూయార్క్ లో ఎంతో ఘనంగా ప్రతి ఏటా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా జరుపుకునే క్రమంలో వాళ్ల నుంచి ప్రత్యేకంగా సమంతకు ఆహ్వానం అందింది. దానితో సమంత ఆ వేడుకకు వెళ్లి వాళ్లతో కలిసి నడుస్తూ రోడ్డుమీద సందడి చేసింది. అయితే దీని నిమిత్తం ఆమె వేసుకున్న డ్రెస్ అందరికీ చాలా నచ్చింది. ఆ డ్రెస్ చూసి అమ్మాయిలు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. అయితే ఈ డ్రెస్ చాలా కాస్ట్లీ డ్రెస్ అని, దీన్ని ప్రత్యేకించి డిజైన్ చేయించి మరి తయారు చేయించుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ డ్రెస్ ఏకంగా మూడు లక్షల రూపాయలు అంట. ఈ డ్రెస్ ని రీతు కుమార్ డిజైన్శ్రీ చేసాడట. ఆధ్యాత్మిక గురు శ్రీ రవిశంకర్ మరియు బాలీవుడ్ నటి జాక్వెలిన్ తో కలిసి సమంత అక్కడ సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..