
Samantha : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక రూపంలో ఫ్రీక్వెంట్ గా సమంత మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొంతకాలం సమంతాను పొగుడుతూ వార్తలు వస్తే.. కొంతకాలం సమంతను విమర్శిస్తూ ( Samantha after the divorce ) వార్తలు వస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లైతే ఏదోపరమైన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సమంత అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మంచిగా కామెంట్ చేస్తే.. సమంతకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు విపరీతమైన నెగటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎప్పటికప్పుడు సహజంగా జరుగుతున్న ప్రక్రియే..
అయితే ఇప్పుడు మళ్లీ సమంత గురించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ కూడా చాలా సిల్లీ సిల్లీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుందన్న విషయం ( Samantha after the divorce ) మనందరికీ తెలిసిందే. నాగచైతన్య, సమంత జంట అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. వాళ్ళిద్దరూ విడిపోయేంత కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలిస్తే బాగున్ను అని ఆశగా ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే సమంత, నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఆమెలో జీవకలే పోయిందని కొందరు అంటున్నారు.
ఎప్పుడు ఎంతో కలగా, యంగ్ గా కనిపించే సమంత.. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా పాడైపోయింది. కారణం ఆమె ఆరోగ్యం పాడవడం వల్ల అలా అయిపోయిందో లేదో నాగచైతన్య మీద బెంగతో అలా అయిపోయిందో తెలియదు గానీ.. నిజంగా చాలా పాడైపోయిందని అనే విషయం మాత్రం అందరికీ అర్థం అవుతూనే ఉంది. అయితే కొందరు ( Samantha after the divorce ) నెటిజనులు సమంత, నాగచైతన్య నుంచి దూరమైన తర్వాత ఆమె మేకప్ సరిగ్గా బాగోవడం లేదు. అంటే ఆమె పర్సనల్ మేకప్ కిట్టు కొనడం మానేసిందేమో అని కొందరు అంటున్నారు. మేకప్ కిట్ కొనకుండా ఉండదు గానీ ఆమెలో ( Samantha ) ఏదో బెంగా అలా అందాన్ని పోగొడుతుందని మరికొందరంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే సమంతకి ( Samantha ) హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అంట. ఆమె నాగచైతన్యతో విడిపోయిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ కొనడం మానేసింది అంట. సమంత దగ్గర ఇప్పటికే కోట్లలో విలువచేసే హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయంట. అవన్నీ ఆమెకి చాలా మంది ముఖ్యమైన ఫ్రెండ్స్ గిఫ్ట్స్ గా ఇచ్చారని అంటుందంట. అయితే నాగచైతన్యతో ఉన్నప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ తో సహా ఒక ప్రత్యేకమైనవి కొనుక్కొని ( Samantha after the divorce ) ఎంజాయ్ చేసేదని.. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కనీసం చేతిలో ఉండే హ్యాండ్ బ్యాగ్ ని కూడా మంచిది కొనకుండా ఏదో అలా బతికేస్తుందని.. ఏది ఏమైనా చైతుని వదలకుండా ఉంటే బాగున్ను. సమంత చైతు పక్కన ఉంటే డైమండ్ల మెరుస్తుందని అందరూ అంటున్నారు.