Home Cinema Samantha : చైతు మీద ప్రేమతో సమంత ఆమెకు చేసిన అన్యాయమే ఈరోజు ఇలా..

Samantha : చైతు మీద ప్రేమతో సమంత ఆమెకు చేసిన అన్యాయమే ఈరోజు ఇలా..

samantha-destroyed-that-heroine-career-because-of-love-in-naga-chaitanya

Samantha : సమంత అనే పేరు వినగానే ఏదో మనకి బాగా తెలిసిన వాళ్ళ పేరు విన్నట్టు.. ఆమె గురించి నిత్యం మాట్లాడుకుంటున్న మనిషి గురించే తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంది. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు ఖుషి సినిమా తర్వాత ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పింది. ఆమె నిర్ణయం ( Samantha destroyed that heroine career ) ఆమె అభిమానులందరినీ ఒక్కసారిగా కలవరపరిచింది. ఏడాది పాటు షూటింగ్ కి దూరంగా ఉంటే.. అక్కడ నుంచి మళ్లీ ఆమె సినిమాల్లో నటించడానికి, ఆఫర్స్ రావడానికి, షూటింగ్ కంప్లీట్ చేయడానికి, మళ్లీ ఆమె అభిమానులకు కనబడడానికి రెండు సంవత్సరాలు పట్టేస్తుందేమో అనుకుంటున్నారు.

samantha-destroyed-that-heroine-career-because-of-love-in-naga-chaitanya

సమంత లాంటి స్టార్ హీరోయిన్ రెండేళ్లు అభిమానులకు కనిపించకుండా ఉండటం అంటే చిన్న మాట కాదని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సమంత అనగానే నాగచైతన్య గుర్తుకొస్తాడు. నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ మంచి అద్భుతమైన ముద్దు ముద్దు కథ. అందుకే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అంటే అందరికీ చాలా ఇష్టం. ఏం మాయ చేసావే ( Samantha destroyed that heroine career ) సినిమాతో మొదలైన ఈ ప్రేమ కథ ఎంతో తీయటి కలగా ఉంటుంది. కానీ అందులోనే ఒక చేదు విషాదం అనేది విడాకులుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత వీళ్లిద్దరికీ ఎం దొరికిందో తెలియదు గానీ.. అసలు వాళ్ళిద్దరి జీవితాల్లో కళాకాంతి అనేవి దూరమయ్యాయి అన్న విషయం వాళ్ళు కనిపెట్టారో లేదో తెలియదు గాని అభిమానులు మాత్రం కనిపెట్టారు.

See also  Sandeep Krishan: 12 సంవత్సరాలుగా రెజీనాతో రిలేషన్లో ఉన్నానని షాకిచ్చిన సందీప్ కిషన్..!!

samantha-destroyed-that-heroine-career-because-of-love-in-naga-chaitanya

అభిమానులకి ఈ జంటంటే ఎంత ఇష్టమంటే.. వీళ్ళిద్దరి గురించి ప్రతి విషయాన్ని ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా వెంటనే చూసి వెంటనే తెలుసుకుంటారు. వీళ్ళిద్దరి మీద అన్ని కళ్ళు ఎప్పుడు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంకొక వార్త సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిపై హల్చల్ చేస్తుంది. నాగచైతన్యతో బాగా క్లోజ్ గా ఉన్నాడని.. ఒక హీరోయిన్ ( Samantha destroyed that heroine career ) కెరీర్ ని సమంత నాశనం చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికొస్తే.. నాగచైతన్య, సమంత కలిసి సినిమాల్లో మజిలీ ఒక మంచి సినిమా. మజిలీ సినిమాలో నాగచైతన్యకు లవర్ గా దివ్యాంశ కౌశిక్ నటించింది. ఈ సినిమాలో నాగచైతన్య లవర్ అంటే ఈమె కాగా.. సమంత ది భార్య క్యారెక్టర్. ఈ సినిమాలో చైతు రొమాంటిక్ సీన్స్ అంటే దివ్యాంశ కౌశిక్ తోనే ఉన్నాయి.

See also  Chiranjeevi-Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేక్ కి చిరంజీవి ఆ వ్యక్తిని క్షమాపణ ఇలా అడిగారంట!

samantha-destroyed-that-heroine-career-because-of-love-in-naga-chaitanya

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ మాత్రం నాగచైతన్య, సమంత ఎకౌంట్లోకి వెళ్లిపోయింది. ఇంకొక హీరోయిన్ కి ఎటువంటి క్రెడిట్ రాలేదు. కారణం ఏమిటంటే.. దివ్యాంశ కౌశిక్ కి నాగచైతన్యకి మధ్య చాలా మంచి రొమాంటిక్ సీన్లు షూట్ చేశారంట. అవన్నీ సినిమాలో ఉంటే ఆమెకు తప్పకుండా మంచి ఆఫర్స్ వచ్చేవట. అలాంటిది వీళ్లిద్దరూ బాగా క్లోజ్ గా రొమాంటిక్ సీన్స్ ని సమంత దగ్గర ఉండి కట్ చేయించేసిందంట. దాని వలన ఆ సినిమాలో ఆమెకు పెద్ద స్కోప్ లేకుండా పోయింది. ఆ తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు కూడా రాలేదు. ఏదో ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అవి కూడా పెద్దగా సక్సెస్ కనిపించలేదు. ఏ స్టార్ హీరో నటించే అవకాశం ఆమెకు దక్కలేదు. కేవలం నాగచైతన్యతో క్లోజ్ గా ఉండటం చూడలేక.. సమంత ఆమె సీన్స్ ని కట్ చేయించడం వలన ఆమె కెరీర్ నాశనమైందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజనులు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉన్నారు.