Home Cinema Samantha : ఆ హీరోతో సమంత బెడ్ సీన్ లో మరీ దారుణంగా..

Samantha : ఆ హీరోతో సమంత బెడ్ సీన్ లో మరీ దారుణంగా..

samantha-and-varun-dhawan-in-the-citadel-web-series-bed-scene

Samantha : గత కొంతకాలంగా సమంత గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అంటే ఇప్పటికీ అందరికీ ఎంతో ఇష్టం. సమంత అంటేనే ఒక లక్కీ అని, ఆమె ( Samantha and Varun Dhawan ) సినిమాలో నటిస్తే సూపర్ హిట్ అవుతుందని అప్పట్లో టాక్ కూడా తెచ్చుకుంది. తర్వాత ఆమె పెళ్లి చేసుకొని నాగచైతన్య కి భార్య అయిన తర్వాత ఇంకా పాపులర్ అయింది. అక్కినేని కుటుంబంలో చేరిన సమంతా అంటే ఆమె అభిమానులతో పాటు.. అక్కినేని అభిమానులకు కూడా విపరీతమైన గౌరవం, ఇష్టం పెరిగింది.

Samantha-varun-dhavan-web

ఆ తర్వాత ఆమె కొన్ని కారణాల వలన నాగచైతన్యతో విడిపోవలసి వచ్చింది. సమంత పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ గా మాత్రం చాలా కష్టపడే మనిషి. ఎప్పుడు ఖాళీ లేకుండా ఏదో ఒక సినిమాలు చేస్తూనే ఉంటుంది. అలాంటి ( Samantha and Varun Dhawan ) సమంత ఆరోగ్యం ఒక టైంలో పాడైపోయింది. అయినా కూడా కేవలం అతి తక్కువ కాలం రెస్ట్ తీసుకొని, తన ఆరోగ్యం తను అంతా బాగు చేసుకొని, మళ్లీ తను ఒప్పుకున్న కొన్ని సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ కంప్లీట్ చేసుకుంది. అవి అయిపోయిన తర్వాత ఆమె ఇంక కొన్ని రోజులు సినిమాలకి, షూటింగ్స్ కి దూరంగా ఉండి రెస్ట్ తీసుకుంటానంటూ విదేశాలకు వెళ్ళింది.

See also  Prabhas : సలార్ సినిమాలో ప్రభాస్ రెమ్యునిరేషన్ ఎంతో తెలుసా?

Samantha-varun-dhavan-bed-scene

ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ.. ఆమె ఎక్కడ ఎక్కడ తిరుగుతుంది అనేది ఫోటోలు పెడుతూనే ఉంది సోషల్ మీడియాలో. ఇలా సమంతపై ఇష్టము అభిమానం ఎంతమందికి ఉంటుందో.. అలాగే ఆమెని విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎప్పటికప్పుడు ఆమెను ఏదో రకంగా ( Samantha and Varun Dhawan ) ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయినా కూడా ఆమె పట్టించుకోకుండా తన జీవితాంతం తాను కష్టాన్నయినా సుఖాన్ని అయినా యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు సమంతా పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సమంతా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Anasuya: అసలేంటి యాంకర్ అనసూయ చలాకి చంటిల మధ్య ఉన్న బంధం.? అది ఇదేనా.?

Samantha-varun-dhavan-bed-scene-web-series

ఈ వెబ్ సిరీస్ లో సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. వరుణ్ ధావన్ తో కలిసి ఈ వెబ్ సిరీస్లో సమంత చాలా బోల్డ్ గా నటిస్తున్న సంగతి వార్తల్లోకి వస్తుంది. ఇందులో సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి బెడ్ సీన్స్ తో పాటు బాత్రూం సీన్స్ కూడా ఉంటాయంట. వీళ్ళిద్దరూ విపరీతమైన రొమాంటిక్ గా కనిపిస్తూ.. హాట్ హాట్ సీన్స్ చూపించబోతున్నారట. ఇక సమంత ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి ఒక పాటలోనే ఆమె లిప్ లాకులు, విజయ్ దేవరకొండ మీద ఎక్కగా.. ఇలాంటివన్నీ చూసి చాలా మంది చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సిటాడెల్ వెబ్ సీరీస్ లో చూసి.. ఆమె ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాలో అంటూ జనాలు వాపోతున్నారు. కేవలం డబ్బు కోసమే సమంత ఇంత హాట్ సీన్స్ నటిస్తుందా అంటూ ఇప్పటినుంచి కామెంట్లు కూడా మొదలుపెట్టేసారు.