Home Cinema Samantha: డబ్బుల కోసం ఆ పని చేయడానికి ఒప్పుకున్న సమంత.!!

Samantha: డబ్బుల కోసం ఆ పని చేయడానికి ఒప్పుకున్న సమంత.!!

Samantha: యశోద చిత్రంతో పోయిన సంవత్సరం సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సమంతకు.. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో మరో బంపర్ హిట్ కొట్టడానికి మన ముందుకు రాబోతుంది ఈ నెల 14వ తారీకకున.. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో ప్రధాన పాత్రలో సమంత నటించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోరుకున్న సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లో ఫుల్ బిజీబిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే సమంతకు మరోవైపు విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించనున్నది.. ఈ చిత్ర పనులు కూడా శరవేగంతో చకచగా ముందుకు సాగుతున్నాయి. (Samantha Agreed)

samantha-seen-coming-out-of-bedroom-with-hero-varun-dhawan

ఇదంతా ఓ ఎత్తైతే ప్రస్తుతం ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో సమంత, రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న సిటాడెల్ (Samantha Agreed) వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు.. ఈ వెబ్ సిరీస్ లో ఆమె యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి జతకట్టనుంది. ఇక ఈ సిరీస్ లో సమంత మోడ్రన్ లుక్ లో ఎంతో స్టైలిష్ కాప్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ అందుకు సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చి ఆ ఫోటో చూసి ఫిదా అయ్యారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులు కూడా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి చక చక షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అసలు ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ ఏంటి.?

See also  Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఊహించని వార్త వెలుగులోకి!

samantha-agreed-to-act-in-citdel-webseries-but-demands-very-hige-remuneration

మొదట హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్లు కలిసి నటించిన ఈ సిటాడెల్ సిరిస్ ను సమంత, వరుణ్ ధావన్ కలిసి తీయబోతుంది. అయితే ఇది ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కితే ఈ వెబ్ సిరీస్ లో చాలా అసభ్యకర సన్నివేశాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఓ సీన్లో అయితే ప్రియాంక చోప్రా రిచార్డ్ బెడ్ మీద దారుణంగా రొమాన్స్ చేస్తారు. ఒకవేళ ఈ సిరీస్ ను ఉన్నది అచ్చం ఉన్నట్టుగా అలానే సమంత నటించే ఇండియన్ వెర్షన్ లో దించితే మాత్రం కచ్చితంగా ఆ బెడ్ సీన్స్ సమంత కూడా నటించాల్సి ఉంటుంది. దీంతో మొదట సమంత ఆ సిన్ చేసేందుకు అస్సలు అంగీకరించలేదట..

See also  Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

samantha-agreed-to-act-in-citdel-webseries-but-demands-very-hige-remuneration

కానీ ఆమెకు మేకర్స్ ఊహించని దానికంటే భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.. దాంతో సమంత ఆ బెడ్ సీన్లు చేసేందుకు అంగీకరించిందని ప్రచారం బాలీవుడ్లో జోరుగా సాగుతుంది. దీంతో కొందరు సినీప్రియలు, అలాగే ఆమె ఫ్యాన్స్ డబ్బు కోసం సమంత అలాంటి చెత్త పనిచేయడానికి ఎలా ఒప్పుకుంది అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ అలానే ఉంటే కచ్చితంగా సమంత విమర్శల పాలవుతుందంటూ వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ వల్ల వెంకటేష్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు.. ఇది సిరీస్ కారణంగా వెంకీ ఇమేజ్ మొత్తం పోయింది.