Home Cinema Tiger 3 Telugu Trailer Review : ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ బట్టలు లేకుండా...

Tiger 3 Telugu Trailer Review : ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ బట్టలు లేకుండా ఫైట్.. టైగెర్ 3 ట్రైలర్ రివ్యూ..

salman-khan-movie-tiger-3-telugu-trailer-review

Tiger 3 Telugu Trailer Review : సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా, మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం టైగర్ 3. భారతీయ హిందీ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమా ( Tiger 3 Telugu Trailer Review ) చిత్రీకరించబడుతుంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏక్ థా టైగర్ టైగర్, జిందా హై టైగర్ సినిమాలకు సీక్వెల్ గా రూపొందించబడుతుంది. ఈ సినిమాపై యావత్ భారతదేశం భారీ అంచనాలతో ఉంది. సల్మాన్ ఖాన్ అంటేనే యావత్ భారతదేశం లో ఎంత క్రేజ్ ఉందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక టైగర్ 3 అంటే ఆ సినిమాకి ఇంకా క్రేజ్ ఉంది.

Tiger3-telugu-trailer

ఇప్పటికే ఈ టైటిల్తో రెండు సినిమాలని ఆదరించిన జనం, ఇప్పుడు మూడో సినిమాని కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. టైగర్ 3 సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.. దేశంలో శాంతికి, దేశంలో శత్రువులకి ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషి అంత అనే డైలాగ్స్ తో ( Tiger 3 Telugu Trailer Review ) ఈ సినిమా ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సల్మాన్ఖాన్ ని చూపించారు. టైగర్ సినిమా అంటేనే ఫైట్స్ ఎలా ఉంటాయి అనేది మొదటగా చూపించారు. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ గురించి చూపించారు. ప్రతివాడు జీవితంలో ఒక అద్భుతమైన కానుక వాడి ఫ్యామిలీ. భార్య ప్రేమ, పిల్లల సంతోషం ఇవన్నీ మనిషికి దొరికే గొప్ప కానుక.. నా నుంచి ఇవన్నీ దూరం చేసావు. ఇప్పుడు నీ నుంచి వాటిని దూరం చేస్తాను. ఈసారి నువ్వు ఓడిపోతావ్ టైగర్ అంటూ విలన్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో చెప్పడం కనిపిస్తుంది.

See also  Rashmika : రష్మికని బ్రా విప్పమని ఛండాలమైన మాటలు ఆ స్టార్ డైరెక్టర్ అన్నాడట..

Tiger3-trailer-telugu-review

ఇది చెప్పేటప్పుడు టైగర్ ( సల్మాన్ ఖాన్ ) తన భార్యతో , కొడుకుతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడో ట్రైలర్ లో చూపించారు. సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని, దేశాన్ని తన నుంచి దూరం చేస్తానని విలన్ ప్రామిస్ చేశాడు. తన ప్రామిస్ ని తాను ఎప్పుడు బ్రేక్ చేయనంటూ విలన్ వాయిస్ తో చెప్పాడు. ఈ ఆట ( Tiger 3 Telugu Trailer Review ) చేతులతో కాదు బుర్రతో ఆడాలి అనే డైలాగ్ తో సినిమాలో కేవలం ఫైట్స్, కాస్ట్లీ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా.. కొన్ని లాజికల్ థింగ్స్ కూడా చూపిస్తారని బ్రెయిన్ కి పనిచ్చే థాట్స్ కొన్ని పెడతారని అర్థమవుతుంది. సల్మాన్ ఖాన్ దేశాన్ని గాని, కుటుంబాన్ని గాని ఏదో ఒక్కదాన్నే ఛాయిస్గా తీసుకునే పరిస్థితి సినిమాలో వస్తుందని అర్థమవుతుంది. ఇక ఫైట్స్ గాని, సినిమాలో ప్రొడక్షన్ విలువలు గాని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా యాష్ రాజ్ ఫిలిమ్స్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు.

See also  Jr NTR: ఎన్టీఆర్ ముందు ఆ మాట ఎవరన్న అంటే బీపీ 170 పెరిగిపోతుందా.? ఎంత పెద్ద వారినైనా లెక్క చెయ్యడా.?

Tiger3-trailer-telugu-review-viral

ఎప్పటిలాగే కత్రినా కేఫ్ కూడా ఈ సినిమాలో మంచి పాత్ర ఉండడం, ఆమె కూడా ఫైట్స్ లో చాలా చురుకుగా పాల్గొనడం అన్ని చూపించడం.. ఇక బ్రిడ్జి మీద నుంచి ఇంకొక బిల్డింగ్ మీదకి సల్మాన్ ఖాన్ దూకిన దూకుడు టైగర్ సినిమా నుంచి చూపిస్తున్న యాక్షన్స్ ఇందులో కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఈ ట్రైలర్లో అన్నిటికంటే అట్రాక్షన్ ఏమిటంటే కత్రినా కైఫ్ ఒక లేడీ విలన్తో ఫైట్. ఈ ఫైట్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇద్దరు ఆడవాళ్లు కేవలం తెల్లటి టవల్స్ కట్టుకొని.. వాటితోనే ఫైట్ చేయడం.. మధ్యలో ఇద్దరూ వన్ సైడ్ ఓపెన్ అవగా.. టవల్ అటువైపు ఉండడం ఈ ఫైట్ మాత్రం సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంది. యూత్ ఈ ఫైట్ ని చాలా ఎంజాయ్ చేస్తారని అర్థమవుతుంది. ఫైట్స్ తో బోర్ అవకుండా ఫైట్ లో కూడా ఎంజాయ్మెంట్ వెతికిన డైరెక్టర్ తెలివికి మెచ్చుకోవచ్చు . ఒక ఏజెంట్ కి దేశద్రోహం కన్నా నీచమైన చావు ఉండదు వెల్కమ్ టు పాకిస్తాన్ టైగర్ అని ఇమ్రాన్ హస్మి విలన్ గా హీరోతో మాట్లాడుతూ చూపించారు. ఈ సినిమాలో విలన్ బ్రెయిన్ తో ఆడే గేమ్స్ ప్రతిదీ బాగుంటుందని అర్థమవుతుంది. ఇక టైగర్ కి స్వాస ఉన్నంతవరకు ఈ టైగర్ ఓటమి ఒప్పుకోడు అనే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. సినిమా ట్రైలర్ ప్రతిష్టాత్మకంగానే ఉంది. చూడడానికి ఇంట్రెస్ట్ గానే ఉంది. మరి ఈ సినిమా ఎలా అలరిస్తుందో నవంబర్ 12వ తేదీ చూడాలి..

See also  దృశ్యం చిత్రంలో వెంకటేశ్ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?