Home Cinema Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

Salman Khan Addu: బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సల్మాన్ ను చిన్నప్పటి నుండి పెంచి పెద్దచేసిన నానీ అడ్డు ఆంటీ ఇక లేరు అని సల్మాన్ ఖాన్ ఏ తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసాడు. ఆమె గుండెపోటుతో తన ఇంట్లో కన్నుమూసింది అని తెలిసింది. ఆమె మరణంతో సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. సల్మాన్ ఖాన్ పోస్ట్ కి తన అభిమానులు RIP అని పోస్ట్ చేస్తున్నారు.

See also  Akhil Akkinenis Agent: అఖిల్ కి మల్లి ప్లాప్.. డిసాస్టర్ అని మొత్తుకుంటున్నా జనాలు..

Salman-khan-addu

సల్మాన్ ఖాన్ కు ఈ సంవస్త్సరం అస్సలు కలిసి రాలేదని చెపుకోవచ్చు. ఆయన నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా ఈద్ కు రిలీజ్ అయి ప్లాప్ గా నిలిచింది. అతన్ని జింకను చంపినా కేసులో, సల్మాన్ ను చంపుతాం అని ఓ ముఠా వార్నింగ్ కూడా ఇచ్చింది. దీనితో ఆయన ఎక్కడికి వెళ్లిన భారీ సెక్యూరిటీతో వెళ్తున్నారు. ఇదిలా ఉంటె, సల్మాన్ కి బాగా కావలిసిన అడ్డు ఆంటీ కన్నుమూశారు. దీనితో ఆయనకు ఈ సంవస్త్సరం కలిసి రాలేదని తన ఫాన్స్ అంటున్నారు. (Salman Khan Addu)

See also  Naga Chaitanya - Samantha : శాకుంతలం ఫ్లాప్ అయ్యిందని చైతూ అంత పనిచేసాడా.. పిచ్చ ప్రేమంటే ఇదేనేమో!

Salman-khan-addu

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో వందకు పైగా సినిమాలు చేసాడు మరియు పెద్ద ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఎన్నో సినిమాలు హిట్ కొట్టి బాలీవుడ్ లో వన్ అఫ్ ది బాదుషా కూడా పేరు తెచ్చుకున్నాడు సల్మాన్. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీ ఏలుతున్నారు. హిందీ సినీ ప్రేక్షకులకు వీరు భారీ బ్లాక్బూస్టర్లు ఇచ్చారు. కానీ ఈ మధ్య వీరి సినిమాలు అస్సలు హిట్ అవ్వడంలేదు. దీనికి కారణం వీరు ఎంచుకునే స్క్రిప్టులే అని తెలుస్తుంది.

See also  Vijay Devarakonda - Rashmika : చివరికి అదిరిపోయేలా ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక..

Salman-khan-addu

శుశాంత్ సింగ్ చనిపోయినప్పడి నుండి బాయ్కాట్ బాలీవుడ్ అనే వార్త కూడా వైరల్ అవుతుంది. సల్మాన్, షారుఖ్ మరియు అమీర్ ఖాన్ సినిమాలు రిలీజ్ అవుతే చాలు బాయ్కాట్ అని నినాదాలు వినిపిస్తున్నాయి. ఇవ్వని చూస్తుంటే నిజంగానే సల్మాన్ ఖాన్ కు ఈ సంవస్త్సరం బాలేదని తెలుస్తుంది.