Home Cinema Sai Pallavi: స్టార్ హీరో కి కోడలు అవ్వాల్సిన సాయి పల్లవి ఇలా చేసుకుంది ఏంటి.?

Sai Pallavi: స్టార్ హీరో కి కోడలు అవ్వాల్సిన సాయి పల్లవి ఇలా చేసుకుంది ఏంటి.?

Sai Pllavi Should Get Married: ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయమైన సాయి పల్లవి తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది. సాయి పల్లవికి తనకంటూ ఒక సొంత పేరు క్రియేట్ చేసుకుంది ఆపేరే సహజ నటి అని, ఎలాంటి మేకప్ లేకుండా తన సొంత అందంతో అభినయంతో కుర్రకారులని ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు పొందింది సాయి. తన నటన ఒకవైపు అయితే, తను చేసే నాట్యం మరొకవైపు అందరినీ అలరిస్తుంది.. కేవలం ఆమె సొంతం ఎలాంటి ఎక్స్పోజింగ్ చెయ్యకుండా.. కేవలం నటనతో ఇన్ని కోట్ల అభిమానులను ఆకట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు సావిత్రి తర్వాత సౌందర్య వాళ్ళ తర్వాత ప్రస్తుత జనరేషన్లు అంతటివారి ఎవరున్నారంటే అలాంటి పేరు తెచ్చుకున్నది సాయి పల్లవి మాత్రమే.

sai-pallavi-should-get-married-with-that-star-hero-son-what-happened

అయితే చాలా రోజులుగా సాయి పల్లవి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. దానికి సంబంధించిన విషయం ఇంతవరకు తెలియ రాలేదు. అదీకాక తాను అన్నిటికీ గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీలో కొనసాగకుండా తనకు ఇష్టమైన వైద్య వృత్తిలో కొనసాగేందుకు స్థిరపడబోతుందంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అదీకాక తాను అన్నిటికీ గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీలో కొనసాగకుండా తనకు ఇష్టమైన వైద్య వృత్తిలో కొనసాగేందుకు స్థిరపడబోతుందంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ ఇటీవలే సాయి పల్లవి ఓపెన్ సిరీస్లో నటిస్తున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. ఆ వెబ్ సిరీస్ లో సాయి పల్లవి నటించబోతోంది అంటూ పలు వార్తలు నెట్టింట చెక్కర్లు కొట్టాయి.

See also  Naga Chaitanya : సమంత నిహారికలను నాగ చైతన్య అంత మాట అనలేదు..

sai-pallavi-should-get-married-with-that-star-hero-son-what-happened

కానీ సాయి పల్లవి ఇప్పటివరకు ఆ విషయాలు ఏ ఒక్కటి అఫీషియల్ గా తాను ధ్రువీకరించలేదు, మరి త్వరలో అనౌన్స్ చేయనుందో చూడాలి. ఇప్పటికే తన నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సాయి పల్లవి అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. అయితే చాలామంది ఆమె అభిమానులు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టే ఇండస్ట్రీకి దూరంగా ఉందని చాలామంది రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. ఐతే మన టాపిల్ లో ఉన్న అసలు విషయానికి వస్తే.. సాయి పల్లవి అంటే పడి చస్తున్నాడంట ఓ మలయాల స్టార్ హీరో కొడుకు. సాయి పల్లవిని ఘాడంగా ప్రేమిస్తున్నానని పెళ్ళంటూ చేసుకుంటే సాయి పల్లవినే చేసుకుంటానని తన తండ్రికి తెగేసి చెప్పడంతో చేసేదేమీ లేక తన కొడుకు సంతోషం కొరకు సాయి పల్లవి ఇంటికి మాట్లాడ్డానికి వెళ్ళాడట. (Sai Pllavi Should Get Married)

See also  Prabhas: చరణ్ - తారక్ - బన్నీ లకు దక్కిన ఆ అదృష్టం ప్రభాస్ కి మాత్రం కలిసి రావడం లేదు ఎందుకు.?

sai-pallavi-should-get-married-with-that-star-hero-son-what-happened

ఐతే సాయి పల్లవి తల్లిదండ్రులు సింపుల్ గా పెళ్ళనేది తన ఇష్టం ఎందుకంటే తను జీవితాంతం ఉండబోయేది తనతోనే కలిసి ఉండాల్సింది తనతో పెళ్ళంటే తన ఇష్టమని చెప్పారంట. పెళ్ళి ఎవరిని చేసుకోవాలనుకునే నిర్ణయం తనే తీసుకుంటుందని తన కోరికే మా కోరిక అని తెలిపారట. దాంతో.. ఆ మలయాల స్టార్ హీరో తన ఇంటికి కోడలు అవుతారా అని అడగ్గా సాయి పల్లవి, సాయి పల్లవి తన మోఖం మీదనే నేను ఇప్పటంతలో పెళ్ళి చేసుకోనని తెలియజేసిందట, చేసేది ఏం లేక ఆ మళయాల స్టార్ హీరో అక్కడ నుండి వెళ్ళిపోయాడట. అయితే ప్రస్తుతం ఈ విషయాల పట్ల అందరూ సాయి పల్లవి ధైర్యాన్ని పొగుడుతున్నారంట అంత పెద్ద స్టార్ హీరో తన కొడుకుని చేసుకోమని అడగడానికి వస్తే మొఖం మీదనే చేసుకోనని చెప్పడం పట్ల సాయి పల్లవి ధైర్యాన్ని దండం పెట్టాల్సిందే అని చెప్పవచ్చను.